Thread Rating:
  • 6 Vote(s) - 3 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance పెళ్ళామా ....లంజా
#31
పధ్మ ఫోన్‌ నెంబర్‌ తీసుకుని అతనికి కాల్‌ చేసి అర్జెంట్లా రమ్మని చెప్పింది.
 
ఫోన్‌ చేపిన పావుగంటకి మళ్లీ అతను ఫోన్‌ చేసి మీరు ఎక్కడ ఉన్నారు అని అడిగాడు
మేము ఫలానా చోట కూర్చున్నాము అని చెప్పగానే అక్కడికి వచ్చాడు.
 
కాల్‌ చేసింది. మీరిన...
 
 
 
 


౧౭౭61౨9
 
 
 
 
 
అవును.
 
ఏమిటి ప్రాబ్టం
 
పద్మ నేను ఇంతవరకు మేడం కూడా ఈ విషయం చెప్పలేదు. మీకు చెబుతున్నా నా
మొగుడు నా మీద అనుమానము తో నన్ను బయటకి పంపించాడు, ఆ సమయంలో నేను
కొన్ని రోజులు మీ ఇంటి దగ్గరే ఉన్నాను. అదే సమయంలో దిన్ని ఇంటికి తీసుకువచ్చాడు.
ఆ తరవాత చాలా జరిగాయి, ఆ సంగతి మీ మదర్‌ కి తెలియదు, ఇప్పుడు ఈ అమ్మాయి
మాతో పాటే ఉంటుంది. మా దగ్గరికి రాకముందు ఒకడి చేతిలో మోసపోయింది. ఇప్పుడు
వాడు పక్కనే ఉన్నాడు. ఇంకొక అమ్మాయి కూడా ఉందంట. ఇది జరిగింది అని మొత్తం
చెప్పింది పద్మ.
 
ఒకసారి వాడిని చూపిస్తారా
 
రండి
 
మోహన్‌ వాడిని చూపించాడు.
 
ఎంత సేపు అవుతుంది వచ్చి వాడు
 
తెలీదు సార్‌
 
సారు వద్ద... సూర్య అని పిలవండి నీకంటే చిన్నవాడిని.
 
సూర్య మోహన్‌ ఇద్దరు హోటల్‌ రిసెష్షన్‌ దగ్గరికి వెళ్ళగానే అతడు లేచి నమస్కారం సార్‌
అన్నాడు
 
నమస్కారం
 
సూర్య: అక్కడ ఇద్దరు కూర్చున్నారు కదా
 
అవును సార్‌
 
ఎంత సేపు అవుతుంది వచ్చి
 
పావు గంట అవుతుంది సార్‌
 
ఇంకేమైనా ఆర్డర్‌ చేశారా
 
చూస్తాను సార్‌ అని చెప్పి సార్‌ రెండు బిర్యానీ ఆర్డర్‌ చేశారు.
 
సరే... మీకు ఎంత టైం పడుతుంది బిర్యానీ ఇవ్వడానికి
 
ఒక ఐదు నిమిషాలు సార్‌
 
సరే ఒక బిర్యాని రెడీ చెయ్యి
 
 
 
 


౧౭౭61 4.0
 
 
 
 
 
అది కూడా నేను చెప్పినప్పుడు తీసుకురా,
 
సరే సార్‌
 
సూర్య మోహన్‌ ఇద్దరు మళ్లీ టేబుల్‌ దగ్గరికి వచ్చి కూర్చున్నారు.
 
మోహన్‌ :ఇప్పుడు ఏం చే, ద్దాం సూర్య
 
నాకు తెలిసిన ఎస్సై ఉన్నాడు.
 
పధ్మ: సూర్య ....సూర్య సెక్యూరిటీ ఆఫీసర్లకు తెలిస్తే రోజు ప్లేషన్‌ చుట్టూ తిరగాలి.
 
సూర్య :మీకు ఎటువంటి ప్రాబ్బం ఏమి ఉండదు. ఎస్‌ తెలిసినవాడే నేను మాట్లాడుతాను.
సూర్య ఎస్‌ ఐ కి ఫోన్‌ చేసి హోటల్‌ కి రమ్మని చెప్పాడు. ఎస్‌ఐ రాగానే మొత్తం వివరంగా
చెప్పాడు.
 
సరే నేను చూసుకుంటాను అని వాణి ని పిలిచి నువ్వు వాడి ముందుకు వెళ్లి దగ్గర కూర్చో
నువ్వు ఏమి చేస్తావో చెయ్‌... .మిగతాది మొత్తం నేను చూసుకుంటా ..
 
పధ్మ: అమ్మో వద్దు సార్‌ ప్లీజ్‌ ఎందుకు...
 
ఎస్‌ఐ: ఏమి కాదు ఏవైనా ఎక్కువ చేస్తే చెప్పు తీసుకొని ఆ దవడ ....ఈ దవడ పగలగొట్టు.
తర్వాత నేను చూసుకుంటా నీకేం భయం లేదు నువ్వు వెళ్ళు...
 
వాణి: సరే
 
వాణి వాడి దగ్గరికి వెళ్లి కుర్చీ లాక్కుని టేబుల్‌ దగ్గిర కూర్చుంది. వాణి ని చూడగానే వాడు
ఖంగుతిన్నాడు. ఏమీ తెలియనట్లుగా ఎవరు నువ్వు ......! ఇక్కడ కూర్చున్నా అని అడిగాడు.
వాణి నేనెవరో నీకు తెలియదా
 
ఎవరు నువ్వు ఎవరు చూసి ఎవరు అనుకుంటున్నావు (తడబడుతూ)
 
పక్కన ఉన్న అమ్మాయి: ఏమండీ ఎవరు మీరు అసలు ఇక్కడ ఎందుకు కూర్చున్నారు అని
అడగండి అంది కోపంగా
 
వాణి : నువ్వు మూసుకో
 
ఏమిటి ఎక్కువ మాట్లాడుతున్నావ్‌
 
వాణి ఒక్కసారిగా పైకి లేచి ఎవరు రా ఎక్కువ మాట్లాడేది నేనా ,,,........చొక్కా పట్టుకొని
చెప్పు తీసి దవడ మీద లాగి పెట్టి కొట్టింది.
 
పక్కన ఉన్న అమ్మాయి:.ఆయా.....ఓయ్‌ ఏమిటి మరీ ఎక్కువ చేస్తున్నావ్‌.
 
 
 
 


౧౭౭6141
 
 
 
 
 
వాణి : నువ్వు మూసుకో .....ఇక్కడ జరిగేదంతా చూస్తూ కూర్చో
పద్మ: ఏమండీ
 
మోహన్‌: ఏమిటి
 
పద్మ :దినికి ఇంత థైర్యం ఎక్కడినుంచి వచ్చింది.
 
మోహన్‌: వాడిని చూశాక వాణి కి కాళికాదేవి పునునటులు ఉంది.
 
పక్కనే ఉన్న అమ్మాయి: ఓయ్‌ ఏమిటి చెప్పుతో కొడుతున్నావ సెక్యూరిటీ ఆఫీసర్లకి ఫోన్‌ చెయ్యాలా
ఎన్హి ;: అవసరం లేదు బేజీ నేను ఇక్కడే ఉన్నా. నువ్వు కొంచెం ఆ అమ్మాయి చెప్పినట్లు
మూసుకొని కూర్చో.ఆ తర్వాత నీకు బొమ్మ మొత్తం సినిమా లో చూపిస్తారు. నువ్వు చూస్తూ
కూచో,.ఎరా ఇప్పుజైనా చెబుతావా ఈ అమ్మాయి ఎవరో ...
 
ఇక అప్పుడు అందరూ టేబుల్‌ చుట్టూ రంగప్రవేశం చేశారు. అంతమందిని చూసేసరికి
షాక్‌ అయ్యాడు.
 
ఎన్‌ ఐ: చెప్పు ఈ అమ్మాయి ఎవరు
 
నేను ప్రేమించిన అమ్మాయి
 
వాణి: ప్రేమించాను అంటే మూతి పగలగొడతా, వాడుకొని వదిలేయడానికి ప్రేమ అని
చెబుతావ ..... ఇంకొకసారి ప్రేమ అంటావా అని చంప చెలున వాయించింది,
 
పద్మ: ఇంకా ఊరుకోవే వదిలేయ్‌
 
ఎన్ఫై: ఏమీ కాదులే మీరు ఉండండి ఇలాంటి వాడిని కొట్టడం లో తప్పులేదు
 
సూర్య: ఎస్సై గారు ఏమి చేద్దాం విన్ని
 
ఎన్‌ ఐ; ఏముంది ఆపరేషన్‌ చేసి మగతనం లేకుండా చేస్తే చాలు ఇంకా ఏ అమ్మాయి
జోలికి రాడు,
 
సూర్య:పమి బేజ్‌ .... పినిమా మొత్తం అర్థమయిందా ,
 
పక్కనే ఉన్న అమ్మాయి: అర్ధమైంది సార్‌
 
సూర్య: వీడు నీకు ఎప్పుడు పరిచయం అయ్యాడు
 
తొమ్మిది నెలల నుంచి సార్‌
 
సూర్య: ఏమైనా కమిటయ్యారు
 
లేదు సార్‌ ఇంకా
 
సూర్య: మరి
 
 
 
 


౧౭౭6162
 
 
 
 
 
పెళ్లి చేసుకుందామని అన్నాడు
 
ఎస్సై: ఇంకొక్కసారి నువ్వు ఎవరితోయినా కనిపించావు అనుకో... నిన్ను కూడా లోపల
వేస్తా... వీడు పెద్ద మోసగాడు. ఈ అమ్మాయి ఈరోజు వీడిని ఇక్కడ చూడకపోతే నీ జీవితం
కుక్కలు చింపిన విస్తరి అయ్యేది తెలుసా...?
 
పక్కనే ఉన్న అమ్మాయి: సారీ సర్‌
 
సూర్య: బిర్యానీ ఆర్డర్‌ చేశారంట గా నువ్వు తిను వెల్లి అక్కడ కూర్చో
 
సూర్య: బాయ్‌
 
సార్‌
 
సూర్య: బిర్యాని
 
ఓకే సార్‌
 
సూర్య: ఏరా ఏంటి నీ సంగతి ఇంకా ఎవరైనా ఉన్నారా
 
లేరు సార్‌
 
ఎస్సై :నీ ఫోన్‌ ఇవ్వరా...... ఒక్కసారి. సూర్య గారు చాలా తెలివిగలవాడు దీనిలో ఒక నెంబర్‌
కూడా సేవ్‌ చేసి లేదు సూర్య గారు వీడే అకౌంట్‌ లోకి ఇప్పటిదాకా 14 లక్షలు వచ్చాయి.
14 లక్షల....ఆ ఆఆ...
 
ఎన్హై రేయ్‌ 1400000 ఎక్కడిది చెప్పు ఇంకా ఎవరున్నారు
 
ఎవరూ లేరు సార్‌ వాణి ఇచ్చిన బంగారం మొత్తం అమ్మేశాను, నా ఎకౌంట్కి కొచం ....
కొచం వేస్తున్నాడు
 
ఎస్ఫై : అంత బంగారం ఒక్కసారి గా ఎవరు కొన్నది చెప్పు
 
మార్యాడి సేటు సార్‌
 
సూర్య గారు మీరు వీలని తీసుకొని ఆ సేటు దగరికి రండి నేను వీడిని తీసుకుని వెళ్తాను.
సూర్య: ఎస్సై గారు ఒక నిమిషం వీడు హోటల్‌ బిల్లు కట్టాలి. సూర్య వాడితో హోటల్‌ బిల్‌
కట్టించాడు.
 
సూర్య, మోహన్‌ అమ్మాయి దగ్గరికి వెళ్లి చూశావా వాడి నిజ స్వరూపం. నిన్ను చూస్తుంటే
మీ వాళ్ళు మంచి పొజిషన్లో ఉన్న వాళ్ళ లాగా ఉన్నారు. వీడికి తినటానికి తిండి లేదు,
సారి స ల్‌
 
సూర్య : సారీ కాదు చక్కగా చదువుకో ఓకేనా
 
 
 
 


౧౭౭6ల వే
 
 
 
 
 
ఓకే సార్‌
 
అందరూ అక్కడ నుంచి మార్వాడి సేటు దగరికి వెళ్ళారు.
 
మార్వ్యాడి సేటు:నమస్కారం సార్‌
 
ఎస్హైవీడు నీకు బంగారం అమ్మేడా 29
 
మార్వ్యాడి సేటు: అది ....అది ...
 
ఎిన్హై ; నిజం చెప్పు
 
మార్వాడి సేటు: అమ్మేడ సర్‌ ..
 
ఎన్ఫై: అంత బంగారం ఒక్కసారి గా కొనేందుకు నేను కూడా లోపల వేస్తా ర
 
మార్వాడి సేటు: సర్‌ వాడికి ఇచ్చా,..!
 
ఎని : అవి చూశి ఇక్కడికి వచ్చా ..పద
 
ఎస్సై, ఇదిరిని జీప్‌ లో ఏకిచ్చి వెళుతుంటేయ్‌ వాణి జీప్‌ క ఎదురుగ వెళ్లిసర్‌ ఒక సరి
వాడిని బయటికి నేచండి.
 
ఎనస్ఫై: అలాగై .ఒరియా నువ్వు దిగారా
 
పద్మ మోహన్‌ కూడా అక్కడికి వచ్చి ఎందుకు వాడిని దించమని అని అడిగారు వాణి ఏమి
సమాధానం చెప్పలేదు.
 
ఎస్ఫై వాడిని కిందకి దించాడు వాణి వాడిని నడిరోడ్డు మీద నిలబెట్టి చొక్కా పట్టుకొని వాడి
మొఖం మీద ఉమ్ము వేసింది.
 
అక్కడ ఉన్న పద్మ మోహన్‌ అందరూ షాక్‌ అయ్యారు.
 
పద్మ ; అనసేయ్‌ నీకేమన్న పిచ్చి పట్టిందా అసలు ఆ పని ఏమిటి...? రోడ్‌ మీద అందరు
మానాలై చుస్తునారు ..
 
వాణి : ఏమైంది అక్క వాడు నా జీవితాన్ని సర్వ నాశనం చేశాడు, ఇంకా ఎవరు చూసిన
ఏమవుతుంది,
 
ఎస్సై అక్కడినుంచి వాళ్లు తీసుకుని వెళ్ళిపోయాడు. ఇంతలో సూర్య వచ్చి పద్మ గారు
ఇదిగోడి మీ బంగారం అని ఇచ్చాడు.
 
పద్మ ; వాణి తీసుకో
 
వాణి : నేను తీసుకొను అక్క నువ్వు తీసుకో
 
పద్మ ; సరే ఇవ్వండి
 
 
 
 


౧౭౭61 ఉల
 
 
 
 
 
సూర్య : మోహన్‌ గారు మీ అకౌంట్‌ నెంబర్‌ ఇస్తే ఆ 1400000 ఎస్పై గారు మీ అకౌంట్‌
8 వేస్తామని చెప్పారు.
 
పద్మ: సూర్య దాని బంగారం దొరికింది ఇంకా ఆ డబ్బులు మాకు ఎందుకు... వద్దు.
సూర్య : పద్మ గారు ఎస్‌ఐ మనవాడు కాబట్టి ఆ డబ్బులు వస్తాయి అని చెప్పాడు లేకపోతే
అవి వేరే దారిన వేలైవి, సరే మీ ఇష్టం. కానీ ఒక్క విషయం సూర్య, వాడు మళ్ళీ
జయటకు వచ్చి ఏనైనా గొడవ చేస్తాడేమోనని భయంగా ఉంది,
 
సూర్య : పద్మ గారు అసలు వాడు బయటకి వస్తేలిగ పనైనా చేయడానికి,
 
పధ్మ : చాలా థాంక్స్‌ సూర్య, కానీ మేడమ్‌ కి ఇదంతా నేను చెప్పలేదు
 
సూర్య": నేను చెబుతాను. ఆయన ఇంత మంచి పని చేసి ఎందుకు భయపడుతున్నారు.
ఆమె జీవితానికి ఒక పూల బాట వేశారు. మమ్మీకి నేను అంతా వివరంగా చెబుతాను.
మీరు మమ్మీ గురించి ఆలోచన పెట్టుకోవద్దు. మీకు ఎటువంటి ప్రాబ్దం వచ్చినా నాకు కాల్‌
చేయండి. నేను వెళ్తాను. బాయ్‌ మోహన్‌ గారు...
 
బాయ్‌ సూర్య
 
ముగ్గురు ఇంటికి వచ్చేసారు వచ్చిన ఐదు నిమిషాలలో పద్మ ఫోన్‌ కి సూర్య ఫోన్‌ చేశాడు,
ఏమండీ సూర్య ఫోన్‌ చేస్తున్నాడు.
 
లిఫ్ట్‌ చెయ్యి
 
హలో సూర్య
 
పద్మ గారు మీ అకౌంట్‌ నెంబర్‌ చెప్పండి (క్క నిమిషం సూర్య మా ఆయనకి ఫోన్‌
ఇస్తున్నాను ఏమండీ సూర్య మీ అకౌంట్‌ నెంబర్‌ అంట చెప్పండి,
 
హలో సూర్య
 
అకౌంట్‌ నెంబర్‌ చెప్పండి,
 
వేసుకోండి౧౦౦౦౦౦౧24౯2
 
(మిత్రులకి చిన్న గమనిక ఈ అకౌంట్‌ నెంబర్‌ కి ఎవరు మనీ పంపించవద్దు 59116 ౫
ఆయము)
 
ఓకే మోహన్‌ గారు రేపు మీ అకౌంట్‌ క మనీ వస్తాయి చూసుకోండి
 
ఏకే సూర్య
 
ఏమండీ
sex మిస్టర్.ఆల్ రౌండర్ sex 
Like Reply


Messages In This Thread
RE: పెళ్ళామా ....లంజా - by Mr. All Rounder - 05-01-2021, 09:08 AM
RE: పెళ్ళామా .... - by suresh8 - 05-10-2021, 12:04 PM



Users browsing this thread: 17 Guest(s)