03-01-2021, 08:54 PM
అనుష్క్ మళ్ళీ పిలిపించారు కింగ్....
"ఏమిటి మీరు రాస్తున్న విషయాలు....నా వైఫ్ గురించి.....యుద్ధం చేయడం గురించి"అడిగాడు...
"సర్ ,,,మాకు తెలిసిన విషయాలు రాస్తున్నాము.."అంది.
"చూడు అనుష్క్ ,,,మన దేశం మీద శత్రువు లు దాడి చేశారు....యుద్ధం చేయక పోవడం కుదరదు....అందరం చెయ్యాలి"అన్నాడు..
"కానీ మీరు ఇక్కడే ఉన్నారు....సుఖ పడుతున్నారు"అంది అనుష్క్ మాములుగా...
####
ఆమె వెళ్ళాక ఒక నిర్ణయం తీసుకున్నారు కింగ్...
మర్నాడు ప్రకటించారు..."నేను వార్ కి వెళ్తున్నాను....పాలన జరీన్ చూస్తుంది"అని...
####
అందరూ ఖంగారు పడ్డారు....
రాజమత,,,జరీన్ ఎంత చెప్పినా వినలేదు కింగ్....
అదే ఆయన చేసిన చివరి తప్పు.....