Thread Rating:
  • 6 Vote(s) - 2.17 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery ఒక భర్త కథ-విజయ్
నేను అదేం పట్టించుకోనట్టు హారిక కోసం వెళ్లగానే డోర్ కర్టెన్ కొద్దిగా తెరిచి ఉండేసరికి తనను 


నైటీలోమార్చి సెలైన్ బాటిల్ పెట్టారు.
అప్పుడే నర్స్ తీసుకొచ్చిన మెడిసిన్స్ తీసుకొని అందులోనుండి ఇంజక్షన్ రెండు తీసుకుని ఒకటి సెలైన్ బాటిల్ కు కలిపి ఇంకొకటి తనకు చేతికి ఇంజక్షన్ చేశారు...
కొద్దిసేపటి తరువాత డాక్టర్ బయటికి వచ్చి నన్ను కోపంగా చూసి పట్టించుకోకుండా పక్కనే ఉన్న రూమ్ లోకి వెళ్లిపోయారు. ఆవిడ లోపలికి వెళ్ళిన అరగంట తర్వాత నర్స్ బయటికి వచ్చి ఒకసారి డాక్టర్ గారు మిమ్మల్ని రమ్మంటున్నారు అని చెప్పి వెళ్ళిపోయింది.
నేను లోపలికి వెళ్ళగానే ఆవిడ ఎదురుగా ఉన్న కుర్చీని చూపించి కూర్చోమని చెప్పింది..

నేను కూర్చుని ఆవిడ ఏం చెప్తుందా అని కంగారుగా చూస్తూ ఉన్నాను కొద్దిసేపటికి ఆమె నా వైపు తిరిగి 
తను.....
హరిక డాక్టర్...
ఆ...యస్ యస్..హరిక. నువ్వు తనకు ఏం అవుతావు?? అని అడగగానే 
హారిక నా భార్య డాక్టర్....
నీ పేరు ??
విజయ్ డాక్టర్ 
ఏం పని చేస్తుంటావు??
 ఆటో డ్రైవర్ మేడం 
 అసలేం జరిగింది ??
నాకు తెలీదు డాక్టర్ నేను బయటికి వెళ్లి వచ్చేసరికి తను బాత్రూం లో స్పృహ లేకుండా పడిపోయి ఉంది.
ఎంత ప్రయత్నించినా లేవకపోయేసరికి భయపడి సరాసరి ఇక్కడికే తీసుకొచ్చాను.
డాక్టర్ నేను చెప్పేది నిజమేనా కాదా అని ఆలోచిస్తూ నా ముఖంలోకి సూటిగా చూస్తూ మొత్తం శ్రద్ధగా వింటున్నట్టు తలాడిస్తున్నది.
మొత్తం విని సైలెంట్గా హారిక ఫైల్ చూస్తూ ఉంటే...
మేడం..తనకు పరవాలేదు కదా..నాకు చాలా కంగారుగా ఉంది.అప్పటికీ నేను చెప్తునే ఉన్నా మేడం,హాస్పిటల్ కు వెళ్దాం నీకు ఒంట్లో బాగుండడంలేదు అని..కానీ ఎప్పుడు అడిగిన ఏదో ఒకటి చెప్పి తప్పించుకునేది గట్టిగా అడిగితే నన్నేమైనా రోగిష్టి దాన్ననుకుంటున్నావా అని నన్నే కోపగించుకునేది అంటూ అయోమయపడుతూ ఉంటే
 
డోంట్ వర్రీ..షీ ఈజ్ ఆల్ రైట్.బట్ వాట్ ఎబౌట్ యు??
అనగానే నాకు అర్థం కాక ఏంటి మేడం అనగానే అదే తనను మేము కాపాడాం మరి నిన్నెవరు కాపాడుతారు అని కొంచెం కోపం నిండిన గర్వంతో అన్నదో లేదో ఇద్దరు కానిస్టేబుళ్లు ఒక లేడీ ఎస్సై లోపలికి వచ్చి నిలబడగానే
ఆమె లేచి ఎస్సై దగ్గరికి వెళ్లి షేక్హ్యాండ్ ఇస్తూ రండి ఆఫీసర్ నేను మీకు చెప్పింది ఇతని గురించే అనగానే 
ఆవిడ నా వైపు చూస్తూ మిస్టర్ మీరు మాతో స్టేషన్కు రావలసి ఉంటుంది అనగానే నాకు అర్థం కాక డాక్టర్ తో మేడం ఏంటి ఇదంతా?? అనగానే
ఆవిడ వేగంగా నా వైపు వచ్చి నా చెంప చెల్లుమనిపించింది. నేను తేరుకునే లోపు ఇంకో రెండు దెబ్బలు ఎడాపెడా వాయించేసింది..
నువ్వసలు మనిషివా లేక పశువ్వా..
తనేమైనా జంతువనుకున్నావా.. రాస్కేల్
ఎస్సై గారు వెంటనే వీన్ని నా కళ్ళ ముందు నుండి తీసుకెళ్లండి ఎదురుగా ఉంటే కోపంతో ఏం చేస్తానో నాకే తెలీదు మనిషిలా కనిపించే మృగం వీడు.. ఒక్క సారి ఆ అమ్మాయి రిపోర్ట్స్ చూడండి.. చాలా దారుణంగా టార్చర్ పెట్టే వాడు వీడు ఆ అమ్మాయిని. తన వొంటి నిండా గాయాలు. బ్లడ్ కౌంట్ చాలా లో గా ఉంది అంటూ చెప్తుంది...
నాకు కొంచెం కొంచెం అర్థం అవుతుంది. తన పరిస్థితి చెప్పగానే కళ్ళల్లో నుండి నీళ్ళు కారిపోతున్నాయి.
ఆ ఎస్సై కానిస్టేబుళ్ల వంక చూసి నన్ను తీసుకుని రమ్మని సైగ చేయగానే వాళ్ళల్లో ఒకడు నా భుజం పై చేయివేసి నెడుతూ లాక్కెలుతుంటే మారు మాట్లాడకుండా వారితో వెళ్తుంటే హస్పిటల్ ఎంట్రన్స్ దగ్గరకు రాగానే ఆగండి........ అని వెనక నుండి ఒక కేక వినిపించింది...
ఎవరో అని వెనక్కి తిరిగి చూసేసరికి..................
Iam sorry... Update is very short..I know but I don't have Enough time..
In next two days I'll post Full Length Update..

 మీ భాయిజాన్   Namaskar
[+] 11 users Like bhaijaan's post
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.


Messages In This Thread
RE: ఒక భర్త కథ-విజయ్ - by Sruthisexy - 19-12-2019, 09:37 AM
RE: ఒక భర్త కథ-విజయ్ - by Sruthisexy - 09-01-2020, 12:29 AM
RE: ఒక భర్త కథ-విజయ్ - by bhaijaan - 02-01-2021, 10:08 PM



Users browsing this thread: 1 Guest(s)