Thread Rating:
  • 0 Vote(s) - 0 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
తెలుగు పాటల అంత్యాక్షరి!!!
#2
లాహిరి లాహిరి లాహిరిలో ఓహో జగమే ఊగెనుగ.. ఊగెనుగ.. తూగెనుగ..
లాహిరి లాహిరి లాహిరిలో ఓహో జగమే ఊగెనుగ.. ఊగెనుగ.. తూగెనుగ.. ఆ..ఆ..ఆ..ఆ..

తారా చంద్రుల విలాసములతో.. విరిసే వెన్నెల పరవడిలో ఉరవడిలో..
తారా చంద్రుల విలాసములతో.. విరిసే వెన్నెల పరవడిలో
పూల వలపుతో ఘుమఘుమలాడే పిల్లవాయువుల లాలనలో || లాహిరి లాహిరి ||

అలల ఊపులో తీయని తలపులూ... చెలరేగే ఈ కలకలలో... మిలమిలలో...
అలల ఊపులో తీయని తలపులూ... చెలరేగే ఈ కలకలలో
మైమరపించే ప్రేమ  నౌకలో హాయిగ చేసే విహరణలో || లాహిరి లాహిరి ||

రసమయ జగమును రాసక్రీడకు ఉసిగొలిపే ఈ మధురిమలో.. మధురిమలో..
ఎల్లరిమనములు ఝల్లన జేసే చల్లని దేవుని అల్లరిలో || లాహిరి లాహిరి ||
Like Reply


Messages In This Thread
RE: తెలుగు పాటల అంత్యాక్షరి!!! - by అన్నెపు - 09-11-2018, 07:28 PM



Users browsing this thread: 1 Guest(s)