Thread Rating:
  • 16 Vote(s) - 3.44 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
అన్ని మాట్లాడుకుందాము
(10-11-2020, 11:12 PM)srinivaspadmaja Wrote: చాలా పెద్ద టాపిక్ అడిగారు కానీ నాకు తెలిసిన కొన్ని రాస్తాను ఇక్కడ 

సహజంగా పిల్లలు పెద్దవాళ్ళు అయిపోయాక ఇంట్లో చెప్పుకోటానికి అంటూ ఎక్కువ పనులు వుండవు ఆ సమయం లో మొలిచే పిచ్చి పిచ్చి ఆలోచనలు కారణంగా మధ్యవయసు స్త్రీలు ఇలాంటివి చేస్తారు 

ఇక ఆఫీస్ ల్లో ఎక్కువ గంటలు ఉండటం వల్ల కలిగే ఆకర్షణవల్ల, లేదా ప్రమోషన్ లు పొందాలనే కోరికతో కొందరు (ఇలాంటివారి సంఖ్య తక్కువే )
మరికొందరు వాళ్ళ పనులు జరగనప్పుడు ఇలాంటి సంబంధాలు పెట్టుకుంటారు 
ఇక ఆడవాళ్ళకి కావాల్సింది ఇది అంటూ ప్రత్యేకంగా వుండవు కొంచం అటెంషన్ కొంచం ప్రేమ కావాల్సినంత పడక సుఖం దానితో పాటు ఒక ప్రశాంతమైన జీవితం, ఇక మిగితావి మనిషి మనిషి కి మారతాయి 

thank you madam for information
[+] 2 users Like telugumale's post
Like Reply


Messages In This Thread
RE: అన్ని మాట్లాడుకుందాము - by telugumale - 30-12-2020, 04:39 PM



Users browsing this thread: 12 Guest(s)