30-12-2020, 09:48 AM
అందరికి నమస్కారం.
కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ సైట్ లో నేను పెట్టిన అన్ని త్రేడ్స్ డిలీట్ చేయడం జరిగింది. నేను రాస్తున్న ఈ కథ మధ్యలో ఆగిపోయింది. మళ్లీ థ్రెడ్ ఓపెన్ ఏం చేస్తున్నాను. మీ లో ఎవరి దగ్గరైనా నా స్టోరీ పిడిఎఫ్ కానీ టెస్ట్ కాపీ గాని ఉంటే నాకు పెట్టగలరు. అక్కడ నుండి నేను రాయగలుగుతాము. మొదట నుంచి రాయడం అంటే కష్టమవుతుంది. అందువల్ల మీ యొక్క సహాయం కోరుతున్నాను.
మిస్టర్.ఆల్ రౌండర్