08-01-2021, 11:34 AM
అదేసమయానికి కింద బుజ్జిఅమ్మను పిలుచుకునివెళ్లి గంధం పూలతో తలంటు స్నానం చేయించి - సాంబ్రాణి పట్టించారు . టవల్ చుట్టుకున్న బుజ్జిఅమ్మను బెడ్ పై కూర్చోబెట్టారు . బెడ్ కింద నుండి మూడు గిఫ్ట్ బాక్స్ లను అందుకుని బుజ్జిఅమ్మ ముందు ఉంచారు .
పెద్దమ్మ - చెల్లి : బుజ్జిజానకీ ఇవి రెండూ నీకు - ఇక ఈ గిఫ్ట్ బాక్స్ లో ఉన్న అత్యద్భుతమైన పట్టుచీర నీ తల్లి వాసంతికి .
బుజ్జిఅమ్మ - బుజ్జిఅక్కయ్య : యే యే యే ........ అని సంతోషించారు .
అక్కయ్య : పెద్దమ్మా - చెల్లీ - బుజ్జిచెల్లీ .......... తెలుసుకదా తమ్ముడు కనిపించేతవరకూ ......... అని మాట్లాడుతుండగానే బుజ్జిఅమ్మ - బుజ్జిఅక్కయ్య కలిసి గిఫ్ట్ బాక్స్ ఓపెన్ చేస్తున్నారు .
అక్కయ్యా - తల్లీ ......... ఈ చీరను చూస్తే , సెలెక్ట్ చేసినది ఎవరో తెలుసా బుజ్జిఅమ్మ మరియు పైవారు అని నవ్వుకున్నారు .
అక్కయ్య : లేదు లేదు లేదు .......... ఈ ఒక్కటీ మాత్రం నన్ను బలవంతపెట్టకండి అని వెనక్కు తిరిగారు .
బుజ్జిఅక్కయ్య : చీర చూసి మాట్లాడండి అక్కయ్యా .......... అని చీరతోపాటు ముందుకువచ్చారు .
అక్కయ్య : నో నో ........ బుజ్జిచెల్లీ , మన తమ్ముళ్లు గిఫ్ట్ ఇచ్చిన చీర తప్ప ........అని కళ్ళు గట్టిగా మూసుకున్నారు .
అక్కయ్యా - తల్లీ - అమ్మా - అక్కయ్యా .......... please please please ఒక్కసారి చూడండి వద్దంటే ఇక మేము బలవంతపెట్టము .
అక్కయ్య కొద్దిగా మాత్రమే కళ్ళుతెరిచి చూసి , ఆఅహ్హ్హ్ ........ సేమ్ టు సేమ్ తమ్ముళ్ల చీర అని అందుకుని గుండెలపై హత్తుకున్నారు .
యాహూ ......... అని అందరూ చప్పట్లు కొట్టడం చూసి నవ్వుకుని , బుజ్జిఅక్కయ్యను అమాంతం ఎత్తుకుని వారి గదిలోకివెళ్లి లాక్ చేసేసుకున్నారు .
అందరూ సంతోషంతో నవ్వుకుని బంగారు పట్టుచీరను బుజ్జిఅమ్మకు కట్టించి , నగలతో సుందరంగా అలంకరించి ఉమ్మా ........ అంటూ దిష్టి చుక్కలు పెట్టారు . తల్లీ ......... కూర్చో అనిచెప్పి గంటలో రెండు ఇళ్లల్లో దేవత దేవకన్యల్లా రెడీ అయ్యి వచ్చారు . ఒకరినొకరు చూసుకుని మా దిష్టి నే తగిలేలా ఉంది అని దిష్టిచుక్కలు పెట్టి బుజ్జిఅమ్మ దగ్గరికి చేరుకున్నారు .
మహి కాలేజ్ ఫ్రెండ్స్ అందరూ అంటీ వాళ్ళ ఇంట్లో రెడీ అయ్యి తమ తమ ఫ్యామిలీతో జాయిన్ అయ్యారు .
అందరూ రెడీ అయినా బుజ్జిఅమ్మతోపాటు అక్కయ్య గదివైపే టెన్షన్ టెన్షన్ గా చూస్తున్నారు . అందరి హృదయవేగాలు క్షణక్షణానికీ పెరుగుతూనే ఉన్నాయి .
తలుపు తెరుచుకున్న సౌండ్ రావడంతో కన్నార్పకుండా చూస్తూ ఉండిపోయారు .
బుజ్జిఅక్కయ్యకు బుజ్జి పరికిణీ కట్టించి బుజ్జి బుజ్జి నగలతో బుజ్జిదేవతలా అలంకరించి బుజ్జిచేతిని అందుకుని , అక్కయ్య కొత్త పట్టుచీరలో ఆశ్చర్యంగా నగలతో దివినుండి దిగివచ్చిన దేవతలా రావడం చూసి అందరి ఆనందాలకు అవధులు లేకుండా పోయాయి .
చెల్లి - బుజ్జిఅమ్మ - మహి ఏంజెల్స్ ........... ఆనందబాస్పాలతో వెళ్లి కౌగిలించుకోబోయి వద్దు వద్దు మడతలు పడతాయి అని ఆగిపోయి ఫ్లైయింగ్ కిస్సెస్ వదిలి మురిసిపోయారు . దేవత - బుజ్జిదేవతల్లా ఉన్నారు అలా చూస్తూ ఉండిపోవాలనిపిస్తోంది .
బుజ్జిఅమ్మ : తల్లీ ......... నగలు కూడా .
అక్కయ్య : మీరు వేసుకుంటేనే వేసుకుంటాను అని నా బుజ్జి బంగారు చెల్లి మొండిపట్టు పట్టింది అని ఎత్తుకోబోతే ,
బుజ్జిఅక్కయ్య : నో నో నో .......... అక్కయ్యా , ఈరోజు కాదు కాదు ఈ సాయంత్రం మీకు ప్రాణమైన చీర ఒక్క మడతా పడకుండా నేనే దగ్గరుండి చూసుకుంటాను .
రెండు కారణాలకూ లవ్ యు లవ్ యు soooooo మచ్ బుజ్జిఅమ్మా - బుజ్జిఅక్కయ్యా - బుజ్జితల్లీ అని అందరూ బుగ్గలను కొరికినంత పనిచేశారు సంతోషం పట్టలేక .
అక్కయ్యా - అమ్మా ......... మేము పైన అన్నీ ఏర్పాట్లూ చేస్తాము - మీరు బుజ్జిఅమ్మ , బుజ్జిఅమ్మను పిలుచుకునిరండి అని అందరి బుగ్గలపై ముద్దులుపెట్టారు . శ్రీవారూ - మావయ్యా మావయ్యా ........ అంటూ బయటకువచ్చి జన సంద్రాన్ని , ఉదయంలా వెలుగులు వెదజల్లుతున్న విద్యుత్ కాంతులను మరియు అడుగుకొక స్క్రీన్ ఉండటం చూసి సంతోషంతో పైకివచ్చి మొత్తం చీకటిగా ఉండటంతో నిరాశ చెంది లోపలికివచ్చారు .
చెల్లి ........ బెడ్ పై కూర్చున్న వాడిని లాక్కుని బయటకువెళ్లింది - ఏంజెల్స్ ......... నిలబడి డ్రాయింగ్ టేబుల్ పై డ్రాయింగ్ వేస్తున్న నాదగ్గరికివచ్చి మావయ్యా మావయ్యా అంటూ ఆతృతగా పిలిచారు .
వన్ మినిట్ ఏంజెల్స్ ..........
ఏంజెల్స్ : మావయ్యా ........... అని తియ్యని కోపం .
వన్ మినిట్ ఓన్లీ వన్ మినిట్ ఏంజెల్స్ ..........
ఏంజెల్స్ : మావయ్యా .......... అంటూ కోపంతో ink బాటిల్ అందుకుని చార్ట్ పై పోసేసి , ఆఅహ్హ్ ........ అంటూ కళ్ళల్లో చెమ్మతో కదలకుండా ఉండిపోయారు .
ఏంజెల్స్ ను చూసి నవ్వు ఆగలేదు నాకు . లవ్ యు లవ్ యు ఏంజెల్స్ ......... ఏమైంది ఏమీ కాలేదు అని నలుగురినీ గుండెలపై హత్తుకున్నాను .
ఏంజెల్స్ : లవ్ యు లవ్ యు లవ్ యు లవ్ యు మావయ్యా .......... అని మొత్తం ink తో ఉన్న చార్ట్ వైపు చూయించారు . ఎంతో కష్టపడి ..........
ఆ కష్టం అంతా ఇక్కడ ఉంది ఏంజెల్స్ .......... ఒకటి కాకపోతే వంద గీద్దాము . చార్ట్ పై ink పోసేంత కోపం అంటే ఏదో మధురాతి మధురమైనదే అయి ఉంటుంది please please ........... అని చెమ్మను తుడిచాను .
ఏంజెల్స్ : లవ్ యు మావయ్యా ......... అని నవ్వి , లాక్కుని చెల్లెమ్మను వెనుక నుండి చుట్టేసి కిందకు చూస్తున్న కృష్ణగాడి దగ్గరకు తీసుకెళ్లారు . ఒక్క నిమి ......... అనేంతలో ,
పళ్లెం లలో పిండి వంటలు - పళ్ళు - పూలు - పట్టు వస్త్రాలు - నగలు - అక్షింతలు - స్వీట్స్ ............ అన్నింటినీ పట్టుకుని అంటీ - పద్మ - లావణ్యవాళ్ళు ఆ వెనుకే బుజ్జిఅమ్మ చేతులను పట్టుకుని బుజ్జిఅక్కయ్య - అక్క .......... రేయ్ మామా - చెల్లెమ్మా - ఏంజెల్స్ ........... అక్కయ్య పట్టుచీరలో అని మాటల్లో వర్ణించలేని అనుభూతితో నోటివెంట మాటరానట్లు ఆనందబాస్పాలతో ఏంజెల్స్ ను చేతులతో చుట్టేసి అక్కయ్య వైపే చూస్తున్నాను . లవ్ యు లవ్ యు ఏంజెల్స్ ........ దీనికోసమైతే కొట్టి తీసుకురావాల్సింది అని అక్కయ్యనే ప్రాణంలా చూస్తున్నాను . కృష్ణగాడు కూడా నాలానే కన్నార్పకుండా చూసి చెల్లితోపాటు పరవశించిపోతున్నాడు .
ఆహ్వానితులంతా లేచి బుజ్జిఅమ్మను చూస్తున్నారు - వెనుక ఉన్నవాళ్లు స్క్రీన్స్ లో లైవ్ ఎంజాయ్ చేస్తున్నారు .
వెనుకే ముత్తైదువులంతా పైకిచేరుకున్నారు . కృష్ణగాడు నేను ఇద్దరమూ ఒకేసారి రిమోట్ లు నొక్కాము .
చీకటిని ప్రాలద్రోలుతూ విద్యుత్ కాంతులతో మేడ మొత్తం దేదీప్యమానంతో వెలిగిపోయింది . బంగారపు పట్టుచీర - వొళ్ళంతా నగలతో బుజ్జిదేవతలా చిరునవ్వులు చిందిస్తున్న అమ్మతోపాటు అందరూ సంభ్రమాశ్చర్యాలతో చుట్టూ అలా చూస్తూ ఉండిపోయారు .
ఏంజెల్స్ - చెల్లెమ్మ ......... అక్కయ్య చూసేంతలో వెనక్కు తోసేసి ముసిముసినవ్వులతో వెనక్కు తిరిగి చూసి wow ......... బ్యూటిఫుల్ అని ఒకరినొకరు హత్తుకుని అమ్మదగ్గరికి చేరుకుని బుగ్గలపై సంతోషంతో ముద్దులుపెట్టడం ఆలస్యం , మరొక బటన్ నొక్కడంతో అందరిపై పూలవర్షం - ప్రతీ ఇంటి పైనుండి ఆకాశంలోకి క్రాకర్స్ వెళ్లి ఆ ప్రాంతమంతటినీ వెలుగులతో నింపేయ్యడం చూసి పైన కింద ఆహ్వానితులు ఆకాశం వైపు అలా కన్నార్పకుండా చూస్తూ ఉండిపోయారు .
కృష్ణగాడు నవ్వుకుని విజిల్ వేయడంతో అన్నీ ఇళ్ల నుండి ఫ్లైయింగ్ క్యాండీల్స్ వందలు వేలల్లో ఆకాశంలోకి నెమ్మదిగా ఎగరడం చూసి అందరూ మాటల్లో వర్ణించలేని అనుభూతిని ఆస్వాదించారు . సుమారు ఆర గంటసేపు అందరూ సైలెంట్ గా ఒక కొత్త లోకంలోకి వెళ్లినట్లు మైమరిచిపోయారు .
వెనకున్న ముత్తైదువులంతా సంతోషపు ఆశ్చర్యాలతో ఇలాంటి ఫంక్షన్ ఇప్పటివరకూ చూడలేదు ఇక భవిష్యత్తులో కూడా చూడలేమేమో అని వీనుల విందులా ఆస్వాధిస్తున్నారు .
అంటీవాళ్ళు : బుజ్జిఅమ్మా .......... మాకోరిక తీరింది - చూడండి మన వీధిలోని అన్నీ ఇళ్ల ఫంక్షన్ అని పరవశించిపోయి బుగ్గలపై ముద్దులుపెట్టారు .
అధిచూసి అక్కయ్య ......... ఆనందబాస్పాలతో వొంగి బుజ్జిఅమ్మ - బుజ్జిఅక్కయ్య కురులపై ప్రాణమైన ముద్దులుపెట్టారు .
అడుగుకొక ఫోటోగ్రాఫర్ - వీడియో గ్రాఫర్ 365 డిగ్రీస్ లో కవరేజ్ చేస్తున్నారు .
పెద్దమ్మ : తల్లీ వాసంతి - కృష్ణ - బుజ్జితల్లీ ........ ఫంక్షన్ మొదలెడదాము అని బుజ్జిఅమ్మ చేతులను అందుకుని పూలదారిలో గులాబీ రంగు మహారాణి సోఫా దగ్గరకు తీసుకెళ్లి కూర్చోబెట్టారు .
మహి ఫ్రెండ్స్ అందరూ పళ్లెం లలో తీసుకొచ్చినవన్నీ బుజ్జిఅమ్మ ముందు నేలపై ఉంచారు .
బుజ్జిఅమ్మ ఒకవైపు అంతులేని ఆనందాన్ని ఆస్వాదిస్తూనే మరొకవైపు దీనంగా ముఖం పెట్టి కల్లుపైకెత్తి చుట్టూ చూస్తున్నారు .
ఏంజెల్స్ వెళ్లి ........ మీ నాన్నలు తలుపు ప్రక్కనే చూసి పులకించిపోతున్నారు అని చెవిలో గుసగుసలాడటంతో చూసి వెలిగిపోతున్న ముఖంతో లవ్ యు అంటూ చిరునవ్వులు చిందిస్తున్నారు .
లవ్ యు అమ్మా లవ్ యు అమ్మా ......... మేమెక్కడికీ వెళ్ళము ఇక్కడే ఉంటాము అని కళ్ళల్లో ఆనందబాస్పాలతో సైగలుచేసాము .
అమ్మ ఆనందానికి అవధులు లేనట్లు చిరునవ్వులు చిందిస్తున్నారు . తన ఫ్రెండ్స్ ........ అందరూ వాళ్ళ అమ్మలతో వచ్చినందుకు చాలా సంతోషించి , ఫ్రెండ్స్ అందరినీ తన చుట్టూనే ఉంచుకుని ఎంజాయ్ చెయ్యడం చూసి ఇద్దరమూ మురిసిపోయాము .
మొదట అక్కయ్యను ముందుకు తోసారు . అక్కయ్య ........ బుజ్జిఅక్కయ్యతోపాటు అంతులేని ఆనందంతో వెళ్లి అమ్మకు పసుపు కుంకుమ పూసి అక్షింతలతో ఆశీర్వదించి నుదుటిపై ప్రాణం కంటే ఎక్కువైన ముద్దుపెట్టారు .
అమ్మ ........ అక్కయ్య మరియు బుజ్జిఅక్కయ్య పాదాల దగ్గర చేరి పాదాలను తాకి కళ్ళకు హత్తుకోవడం చూసి అందరూ సంతోషంతో చప్పట్లు కొట్టి పూల వర్షం కురిపించారు .
నెక్స్ట్ జైలర్ అమ్మ చెల్లి పెద్దమ్మ మేడమ్స్ వెళ్లి పసుపు కుంకుమ రాసి కురులపై ప్రాణమైన ముద్దులుపెట్టారు . పాదాలను తాకపోతే ఆపి అమ్మా - జానకి అంటూ గుండెలపై హత్తుకున్నారు .
నెక్స్ట్ ఏంజెల్స్ రావడం చూసి , తల్లులూ ........ ఆగండి , మిమ్మల్ని రౌడీల భారి నుండి రక్షించినది కృనాల్ మనోజ్ గారు ........ , ముందుగా మనం వాళ్ళ రుణం తీర్చుకోవాలి కదా ........
ఏంజెల్స్ : ఒకవైపు సంతోషం మరొకవైపు కంగారుతో ఆవునవును అని బదులిచ్చారు .
అమ్మ పిలవడంతో ఇద్దరమూ వెళ్ళాము . అంతవరకూ సంతోషంతో చిరునవ్వులు చిందిస్తున్న అక్కయ్య , ముఖ్యన్గా నేను రావడం చూసి ముభావంగా మారిపోవడం చూసి అడుగు ఆగిపోవడంతో , అమ్మే స్వయంగా లేచి వచ్చారు .
అమ్మాఅమ్మా ........ అని చిన్నగా ప్రాణంలా పిలిచి సోఫాలో కూర్చోబెట్టి , ఆనందబాస్పాలతో నుదుటిపై ముద్దుపెట్టబోయి ఆగి రేయ్ నీకేమి అడ్డులేదు కానివ్వు అనిచెప్పాను .
కృష్ణ : అమ్మా ......... ఇద్దరిముద్దులు అని కురులపై ప్రాణం కంటే ఎక్కువగా పెట్టాడు . ఇద్దరమూ అక్షింతలు వేసి అమ్మా .......... జీవితాంతం కన్నీటి చుక్క రానివ్వకుండా ప్రాణం కంటే ఎక్కువగా చూసుకుంటాము అని చెప్పాము .
లవ్ యు లవ్ యు నాన్నలూ ......... అని లేచి హత్తుకోవడం చూసి అక్కయ్య కోపంతో అడుగువెయ్యబోతుంటే పెద్దమ్మ సముదాయించారు .
అక్కయ్యను ఈ సంతోష సమయంలో బాధపెట్టడం బాగోదు అని వెళ్లిపోబోతుంటే , ఒక్క నిమిషం అని ప్రక్కప్రక్కనే నిలబెట్టుకుని ఫోటోలు తీయించారు . నాన్నలూ ......... ఆ కోపం కొద్దిసేపు మాత్రమే , తల్లులూ - పెద్దమ్మా - తల్లీ వాసంతి బుజ్జివాసంతి రండి కృనాల్ మనోజ్ గార్లతో నాకు గ్రూప్ ఫోటో కావాలని బాంబ్ పేల్చారు .
పెద్దమ్మ ......... అక్కయ్యను కంట్రోల్ చేస్తూనే , బుజ్జిజానకీ ఎలాంటి కోరిక కోరినా తీర్చాలి ఈరోజు అని పిలుచుకునివచ్చారు . ఇద్దరమూ .......... వణుకుతుండటం చూసి అమ్మ - ఏంజెల్స్ - చెల్లి - బుజ్జిఅక్కయ్య లోలోపలే నవ్వుకుంటున్నారు . ఫోటో తీసుకుని అక్కయ్యకు కనిపించకుండా లవ్ యు లవ్ యు అమ్మా ......... this is the best moment of our life అని చెరొక బుగ్గపై ముద్దులుపెట్టి దూరం వచ్చేసాము .
అక్కయ్య ......... కోపం చల్లారడానికి కొన్ని నిమిషాలు పట్టింది . మళ్లీ మామూలు స్థితికి రావడంతో సంతోషించి అంతమంది ఉన్నా ఎటువంటి ఇబ్బందీ రాకుండా ఏంజెల్స్ - ఏంజెల్స్ డార్లింగ్స్ - అంటీవాళ్ళు - మేడమ్స్ తరువాత ఫ్యామిలీ ఫ్యామిలీస్ పైకివచ్చి అమ్మకు పసుపు కుంకుమ అక్షింతలు వేసి ఆశీర్వదించి గిఫ్ట్స్ ఇచ్చివెళ్లేలా చూసుకున్నాము తమ్ముళ్లతోపాటు .
గంటగంటకూ అమ్మను ప్రక్కనే ఉన్న గదిలోకి తీసుకెళ్లి దిష్టి తీసి కొత్త పట్టుచీర కట్టించి తీసుకొచ్చి కూర్చోబెట్టారు . కాలేజ్ అమ్మాయిల కుటుంబాలు - అమ్మ ఫ్రెండ్స్ కుటుంబాలు వచ్చి ఆశీర్వదించి గిఫ్ట్స్ అందించి గ్రూప్ ఫోటోలు దిగారు .
ప్రతి ఒక్కరూ ఫంక్షన్ గురించే ఘనంగా మాట్లాడుకుంటున్నారు .
ఆహ్వానితులు చాలామందే ఉండటం సమయం 9 గంటలు అవ్వడంతో ఒకవైపు ఫంక్షన్ జరుగుతుండగానే భోజనాల ఏర్పాట్లు చేయాలని వైజాగ్ మహేష్ కు కాల్ చేసాను .
తమ్ముళ్లు : అన్నయ్యలూ ........ మేము చూసుకుంటాము కదా క్రికెట్ టీం మొత్తం కోచ్ తోపాటు అందరమూ ఉన్నాము - మీరు ఫంక్షన్ ఎంజాయ్ చెయ్యండి అని వీధిమొత్తం టేబుల్స్ ఛైర్స్ వేయించి , అందరినీ భోజనాలు గౌరవిస్తూ పిలుచుకునివెళ్లి వడ్డించారు .
అరటి ఆకు మొత్తం ఐటమ్స్ నిండిపోవడం చూసి లొట్టలేస్తూ ఆరగించి , wow ....... మ్మ్మ్ ........ ఫంక్షన్ మాత్రమే కాదు భోజనాలు కూడా అమృతం లా ఉన్నాయని మళ్లీ మళ్లీ వడ్డించుకుని తృప్తిగా తింటున్నారు . అపార్ట్మెంట్ నుండి పాత్రల పాత్రల వంటలు వస్తూనే ఉన్నాయి .
రేయ్ మామా .......... వంటలు కూడా అధిరిపోయినట్లుగా ఉన్నాయి . థాంక్యూ థాంక్యూ sooooo మచ్ మహేష్ అని తలుచుకున్నాము .
అంతలో వైజాగ్ మహేష్ ఫ్యామిలీ మొత్తం రావడం చూసి అక్కయ్యతోపాటు అందరూ వెళ్లి ఘనంగా ఆహ్వానించి అమ్మదగ్గరకు తీసుకువచ్చారు .
అందరూ ఒకరి తరువాత మరొకరు పసుపు కుంకుమ అక్షింతలతో ఆశీర్వదించి , ఒక్కొక్కరూ ఒక్కొక్క చీర - డ్రెస్ - జ్యూవెలరీ గిఫ్ట్ అందించి ఆప్యాయంగా ముద్దులుపెట్టి సంతోషాన్ని పంచుకున్నారు .
ఏంజెల్స్ : మావయ్యా మావయ్యా .......... ఫంక్షన్ కు వచ్చిన అమ్మలూ అక్కయ్యలకు బస్ లలో ఉన్న చీరలన్నింటినీ గిఫ్ట్ ఇస్తాము .
మీరు కాదు మీ అమ్మలతో ఇప్పిస్తే ..........
లవ్ యు అంటూ నా బుగ్గలను కొరికేసి , అక్కయ్య - బుజ్జిఅక్కయ్య - చెల్లి - పెద్దమ్మ - అంటీ వాళ్ళను లాక్కునివెళ్లి వీధికి రెండువైపులా ఒక్కొక్క బస్ ఆపించి , భోజనం చేసి సంతృప్తిగా ఇంటికి వెళుతున్న ముత్తైదువులకు అక్కయ్యా వాళ్ళ ద్వారా పట్టుచీరలను అందించారు .
అందరూ : వాసంతి గారూ ఫంక్షన్ ఘనంగా జరిగింది - భోజనాల గురించి చెప్పాలంటే ఎంత చెప్పినా తక్కువే - ఇక ఇప్పుడు ఇష్టమైన పట్టుచీరలు .......... ఇలాంటి ఫంక్షన్ జీవితంలో చూస్తామో లేనంత అందమైన అనుభూతిని అందించారు . మీరు సంతోషంగా ఉండాలి అని దీవించి వెళ్లడం చూసి ,
అక్కయ్య ఆనందబాస్పాలతో బుజ్జిఅక్కయ్యను ముద్దులతో ముంచెత్తి పెద్దమ్మ గుండెలపై వాలారు .
పెద్దమ్మ : తల్లీ ........ మన సెంటిమెంట్ తరువాత , ముందు చీరలు అని చెప్పడంతో బాస్పాలను తుడుచుకుని , ఫంక్షన్ వచ్చి అమ్మను ఆశీర్వదించినందుకు చాలా సంతోషం అని చిరునవ్వులు చిందిస్తూ చీరలను అందించారు .
పైన జైలర్ అమ్మ - రాధ అంటీ .......... అమ్మ ప్రక్కనే ఉండి చూసుకుంటున్నారు .
10 గంటలకు ముత్తైదువులంతా అమ్మను ఆశీర్వదించి భోజనాలకు వెళ్లారు - అమ్మ ఫ్రెండ్స్ బోలెడన్ని ఫోటోలు దిగి వెళ్ళొస్తామని చెప్పి కింద తమ తమ ఫ్యామిలీ దగ్గరకు చేరుకున్నారు . గిఫ్ట్స్ చీరలు డ్రెస్ లతో తో పైనున్న ఇల్లు మరియు బయట నిండిపోయాయి .
జైలర్ అమ్మ - అంటీ మా ఇద్దరినీ లాక్కుని వచ్చి అమ్మకు చెరొకవైపు కూర్చోబెట్టి , ఏంజెల్స్ కు కాల్ చేశారు .
బుజ్జిఅమ్మ : లవ్ యు నాన్నలూ ......... , ఎంత ఎంజాయ్ చేశానో మాటల్లో చెప్పలేను - రేపటి నుండి వారం రోజులు మాట్లాడుకుందాము అని మా బుగ్గలపై ముద్దులుపెట్టి మురిసిపోయారు .
చెల్లెమ్మ - ఏంజెల్స్ పైకివచ్చి చూసి శ్రీవారూ - మావయ్యా మావయ్యా ......... మమ్మల్ని వదిలి మీరు మాత్రమే అని పరుగునవచ్చి మా ఒడిలో - చుట్టూ హత్తుకుని కూర్చుని గుండెలపై ప్రేమతో కొట్టి , బుజ్జిఅమ్మా - బుజ్జిఅమ్మమ్మా ........ ప్రతీ ఒక్కరూ ఫంక్షన్ గురించే మాట్లాడుకుంటున్నారు - ఇప్పటివరకూ చూడలేదు మళ్లీ చూడలేము అని సంతృప్తితో వెళుతున్నారు . మావయ్యా ........ పూల వర్షం ఎక్కడ .........
లవ్ యు లవ్ యు అని రిమోట్ నొక్కడంతో పూల వర్షం - ఆకాశంలో క్రాకర్స్ చూసి అమ్మను ముద్దులతో ముంచెత్తారు . ముద్దులుపెడుతూనే రకరకాల ఫోజ్ లతో తనివితీరేంతవరకూ ఫోటోలు తీసుకున్నారు .
11 గంటలకు ఆహ్వానితులంతా అక్కయ్యతో సంతోషాలను పంచుకుని చీరలను గుండెలపై హత్తుకుని వెళ్ళొస్తామని చెప్పి వెళ్లారు .
అక్కయ్య అంతులేని ఆనందంతో బుజ్జిఅక్కయ్యను ముద్దులతో ముంచెత్తుతూ పెద్దమ్మ గుండెలపై వాలి పైకిరావడం చూసి మమ్మల్ని సోఫాలోనుండి లాగేసి , అమ్మా - పెద్దమ్మా ........ ఇక మన ఫోటో సెస్సన్ మాత్రమే మిగిలింది అని మళ్లీ మొదలెట్టారు .
తమ్ముళ్లు ......... అందరికీ ఫుడ్ పైకే తీసుకొచ్చి వడ్డించారు . అన్నయ్యలూ ....... ప్రతి ఒక్కరి నోటా అమృతం అని అంటూ అందరమూ భోజనం చేసాము . అందరి చేతిముద్దలూ తింటూ మాదగ్గరికివచ్చి తిని తినిపించి పరవశించారు అమ్మ .
అక్కయ్య - అందరి ఆనందాన్ని చూసి ఇద్దరమూ అంతులేని సంతోషంతో కిందకుదిగి వైజాగ్ మహేష్ ను కౌగిలించుకుని థాంక్స్ చేప్పాము .
వైజాగ్ మహేష్ : మళ్లీ చెబుతున్నాను మహేష్ - కృష్ణ ........ మన ఫంక్షన్ లో మనం సంతోషంతో కష్టపడ్డాము అని కౌగిలించుకుని గుడ్ నైట్ చెప్పి వెళ్లిపోయారు.
అర గంటలో నిశ్శబ్ద వాతావరణం నెలకొంది . హైద్రాబాద్ రాజమండ్రి నుండి వచ్చినవారంతా మళ్లీ మా మహేష్ కృష్ణ వారి అమ్మను కలిసిన తరువాత ఎలాగో మళ్లీ రావాలని మేడమ్స్ తోపాటు రాథోడ్ ఫ్లైట్ లొనే వెళ్లారు . ఎయిర్పోర్ట్ వరకూ వస్తామన్నా ........ అక్కయ్య ఆనందాలను ఎంజాయ్ చెయ్యండి అనిచెప్పి వెళ్లిపోయారు .
రెండురోజులుగా తీరిక లేకపోవడం వలన అందరూ అలసిపోయినట్లు బుజ్జిఅమ్మను పిలుచుకుని ఇంట్లోకి వెళ్లారు .
శ్రీవారూ - మావయ్యా మావయ్యా .......... అక్కయ్య - అమ్మ అమ్మ ఫుల్ హ్యాపీ అని మా గుండెలపై చేరిపోయారు . లోపల మొత్తం గిఫ్ట్స్ తో నిండిపోవడం వలన అందరమూ మేడపై పడిన పూలపైనే మెత్తగా వాలిపోయాము . ప్రక్కనే కృష్ణగాడు చెల్లెమ్మ .
పెదాలపై చిరునవ్వుతో ఏంజెల్స్ పెదాలపై ముద్దులుపెట్టి వాళ్ళ ముద్దులను ఆస్వాదిస్తూ కళ్ళుమూసుకోగానే నిద్రపట్టేసింది .