Thread Rating:
  • 40 Vote(s) - 2.63 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance శృంగార కథామాళిక
లావణ్య వాళ్ళు : అమ్మలూ , పెద్దమ్మా ......... దారిలోనే మా కాలేజ్ , మా ఫ్రెండ్స్ అందరినీ ఇక్కడే ఆహ్వానించి నెక్స్ట్ పద్మ - జాహ్నవి - చారు ......... డార్లింగ్స్ ఇళ్లకువెళ్లి ఆహ్వానించవచ్చు . 
మహి : లవ్ యు డార్లింగ్ అని లావణ్య బుగ్గపై ముద్దుపెట్టి , ఆ తరువాత బుజ్జిఅమ్మమ్మ ఫ్రెండ్స్ అందరి ఇళ్లకూ వెళ్లి ఆహ్వానించాలి .
అక్కయ్య : మీ ఇష్టం తల్లులూ ......... 
ఏంజెల్స్ : యాహూ .......... మహి - డార్లింగ్స్ కాలేజ్ చూడబోతున్నాము అని హత్తుకుని సంతోషంతో ముద్దులుపెట్టారు .
మహి : అక్కయ్యలూ .......... కాలేజ్ .
వదినలు : లవ్ యు చెల్లీ ......... అని కాలేజ్ లోపలికి పోనిచ్చి నేరుగా తీసుకెళ్లి గ్రౌండ్ ముందు ఆపారు .
లావణ్య వాళ్ళు : అమ్మలూ - పెద్దమ్మా .......... కాలేజ్ చుట్టూ పూలచెట్లు - పార్క్ చాలా ఉన్నాయి ఎంజాయ్ అనిచెప్పి అందరూ కిందకుదిగారు .

పార్క్ లో లంచ్ చేసి ఎంజాయ్ చేస్తున్న ఫస్ట్ ఇయర్ అమ్మాయిలు మహిని చూసి , ఫ్రెండ్స్ మన మహి లావణ్య కారుణ్య పద్మ ........ వాళ్ళు వచ్చారు అని కేకలువేశారు .
అంతే క్షణాలలో కాలేజ్ మొత్తం తెలిసినట్లు అన్నీ గ్రూప్స్ ఫస్ట్ ఇయర్ అమ్మాయిలు మహి - లావణ్య వాళ్ళను చుట్టేసి , మీకోసం ఎంతగా ఎదురుచూస్తున్నామో తెలుసా - ఇంటికి కూడా వచ్చాము తీర్థ యాత్రలకు వెళ్లారని చెప్పారు అని అమాంతం పైకెత్తేసి మహి మహి మహి మహి .......... అని కేకలువేసి సంతోషాన్ని పంచుకున్నారు . 
అధిచూసి అక్కయ్య - చెల్లి ....... అందరి ఆనందాలకు అవధులు లేకుండాపోయాయి . 

ఆ సంబరాలను చూసి పిన్సిపాల్ గారు స్వయంగా వచ్చి , మహి ......... టూర్ విషయాలన్నీ పంచుకున్నారు - everyone told ఈ టూర్ హ్యాపీఎస్ట్ టూర్ ఆఫ్ కాలేజ్ హిస్టరీ - ఓన్లీ బికాజ్ ఆఫ్ యు అని అభినందించి , కాస్త దూరంలో మేడం వాళ్ళు ఉండటం చూసి , సంతోషంతో వెళ్లి చెల్లెమ్మలూ ........... what a సర్ప్రైజ్ - ఇంతకీ ఆ ఇడియట్స్ ఎక్కడ అని చుట్టూ చూసారు .
మేడమ్స్ : నవ్వుకుని , మీ ఫ్రెండ్స్ on the way అని బదులిచ్చారు .
ప్రిన్సి : చెల్లెమ్మలూ .......... ఇక్కడే నిలబెట్టేసాను లోపలికి రండి . 
మేడమ్స్ : పర్లేదు అన్నయ్యా ......... మా ప్రాణమైనవాళ్ళతో వచ్చాము - వదినను ఫంక్టన్ కు ఆహ్వానించడానికి కొద్దిసేపట్లో ఇంటికివేళతాము .
ప్రిన్సి : చాలా సంతోషం . చాలారోజుల తరువాత ఆ ఇడియట్స్ వైజాగ్ వస్తున్నారు.

మహి - లావణ్య : ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ .......... చెల్లి ఫంక్షన్ రేపు అందరూ తప్పకుండా రావాలి . ఫ్యామిలీస్ తో వస్తే చాలా చాలా హ్యాపీ .
అమ్మాయిలు : చెల్లి ఫంక్షన్ లవ్ యు లవ్ యు లవ్ యు sooooooo మచ్ రేపు ఉదయమే వచ్చేస్తాము - పనులన్నీ చేస్తాము , ప్రిన్సిపాల్ సర్ ........ రేపు మేమంతా మాస్ బంక్ అని నవ్వుకుని చెప్పారు .
ప్రిన్సిపాల్ : మీరే కాదు స్టూడెంట్స్ , ఫస్ట్ టైం నేను కూడా బంక్ కొట్టబోతున్నాను అదే ఫంక్షన్ కు వెళ్లడం కోసం అని బదులివ్వడంతో కేరింతలతో కాలేజ్ దద్దరిల్లిపోయింది . 

కాలేజ్ స్టూడెంట్ ప్రెసిడెంట్ కనిపించడంతో అక్కయ్యలూ రండి అని మహి బుజ్జిఅక్కయ్యను ఎత్తుకుని - లావణ్య - పద్మ వాళ్ళు వెళ్లి ఫంక్షన్ కు ఆహ్వానించారు . 
క్లాస్కు వెళుతున్న సీనియర్ అమ్మాయిలు విని , మహీ ......... మీరంటే మాకూ ఇష్టమే మాకు మాత్రమే కాదు కాలేజ్ గర్ల్స్ అందరికీ ఇష్టం - ఇలా కేవలం మీ ఫ్రెండ్స్ ను మరియు ప్రెసిడెంట్ ను మాత్రమే ఆహ్వానించడం ఏమీ బాగోలేదు  .
అక్కయ్యలూ అక్కయ్యలూ ........... sorry sorry sorry అని చెవులుపట్టుకుని గుంజీలు తియ్యబోతుంటే ఆపి , కౌగిలించుకున్నారు . 
మహివాళ్ళు : సీనియర్ అక్కయ్యలూ రండి అని బుజ్జిఅక్కయ్యను ముద్దులతో ముంచెత్తి అందమైన నవ్వులతో చేతులుపట్టుకుని , మొదట ఫోర్త్ ఇయర్ క్లాస్రూం కు వెళ్లారు . 
మహీ మహీ .......... అంటూ బెంచెస్ నుండి లేచివచ్చి బుజ్జిఅక్కయ్యతోపాటు చుట్టేసి ఆనందాన్ని పంచుకున్నారు . 
మహి : ఆనందబాస్పాలతో అక్కయ్యలూ .......... రేపు సాయంత్రం చెల్లి ఫంక్షన్ అందరూ అమ్మలతోపాటు రావాలి . 
క్లాస్ మొత్తం యాహూ ........ అని సంతోషంతో కేకలువేశారు .
అలా ఇయర్ వైజ్ అల్ గ్రూప్స్ క్లాస్రూమ్స్ కు వెళ్లి అందరినీ ఫంక్షన్ కు ఆహ్వానించి వారి ప్రేమకు పరవశించిపోయి బయటకువచ్చి , లవ్ యు అమ్మలూ - బిందు - అక్కయ్యలూ .......... అని మేడమ్స్ - ఏంజెల్స్ ను ప్రాణంలా హత్తుకుంది మహి . 
కాలేజ్ మొత్తం మహి వెనుకే బయటకు రావడం చూసి అక్కయ్య ఆనందాలకు అవధులు లేనట్లు చెల్లి - పెద్దమ్మ చేతివేళ్ళల్లో పెనవేసి ముద్దులుపెట్టారు .
ఇదంతా కారులోనే దర్జాగా కూర్చుని ఎంజాయ్ చేస్తున్నాడు కృష్ణగాడు .
మేడమ్స్ : తల్లులూ ......... అని బుజ్జిఅక్కయ్యను ఎత్తుకుని , హ్యాపీనా ? - ఒక్కరినీ బాధపెట్టకుండా అందరినీ ఆహ్వానించావా ? - ఇక వెళదామా ? అని నుదుటిపై ప్రాణమైన ముద్దుపెట్టారు . 
ప్రిన్సి : చెల్లెళ్ళూ ......... నేను ఇప్పుడే బంక్ కొట్టి మీ రాక కోసం ఇంటిలో ఎదురుచూస్తూ ఉంటాను అని వెళ్లారు . 
మహి - ఏంజెల్స్ - ఏంజెల్స్ డార్లింగ్స్ సంతోషంతో బై ఫ్రెండ్స్ ......... మీరు రాకపోయినా పర్లేదు మా అమ్మలు మాత్రం ఖచ్చితంగా రావాలి అని అందరితోపాటు చిరునవ్వులు చిందిస్తూ కార్లలో బయలుదేరారు . అక్కయ్యా ...... నెక్స్ట్ మన పద్మ ఇంటికి అని 20 నిమిషాలలో చేరుకుని పసుపు కుంకుమ చీర నగలతో ఆహ్వానించారు - అలా డార్లింగ్స్ ఇంటింటికీ వెళ్లి ఆహ్వానించారు . 
ప్రిన్సిపాల్ గారి ఇంటికివెళ్లి పసుపు కుంకుమతో ఆహ్వానించారు . సర్ ........ అందరికోసం స్నాక్స్ చేయించడంతో తిన్నారు . నెక్స్ట్ బుజ్జిఅమ్మ ఫ్రెండ్స్ ఇంటింటికీ చేరుకుని గిఫ్ట్స్ అందించి ఆహ్వానించారు . వెళ్లిన ప్రతిచోటా బుజ్జిఅమ్మకు కాల్ చేసి మాట్లాడించారు .
బుజ్జిఅమ్మ : ఫ్రెండ్ ........ అమ్మను అక్కయ్యలను బుజ్జిచెల్లెళ్లను పిలుచుకుని రావాలి అని ఆర్డర్ వేయడంతో సంతోషంగా నవ్వుకున్నారు .
బుజ్జిఅమ్మ ఫ్రెండ్ : జానకి ......... , అమ్మకు అక్కయ్యకు లవ్లీ పట్టుచీరలను ఇచ్చాక రాకుండా ఉంటారా ? .
చెల్లి : తల్లీ ......... మీ ఫ్రెండ్ మీకోసం కూడా లంగావోణీలు రెడీ చేశారు - వారి చేతులతో అందివ్వాలని ఆశపడటంతో తీసుకురాలేదు .
ఫ్రెండ్ : అమ్మా - అక్కయ్యా ........ మాకు కూడా , థాంక్యూ థాంక్యూ జానకి అని మురిసిపోయారు . 
బుజ్జిఅమ్మ ఫ్రెండ్స్ అందరి ఇళ్లకూ వెళ్లి ఇంటికి చేరుకునేసరికి చీకటి పడింది .

స్ట్రీట్ స్టార్టింగ్ మొదలుకుని ఇంటివరకూ - ఇంటి నుండి మరొకవైపు స్ట్రీట్ ఎండ్ వరకూ తోరణాలు విద్యుత్ కాంతులతో వెలిగిపోతుండటం చూసి అందరూ సంతోషంతో ఆశ్చర్యపోయి , పెద్దమ్మా ............. 
పెద్దమ్మ : మీరే కదా వైజాగ్ లొనే the best ఫంక్షన్ కావాలని కోరుకున్నది - దీనికే ఇలా అయితే ఇక రేపు చూడండి ఎలా ఉంటుందో అని వెలిగిపోతున్న కళ్ళతో కిందకుదిగి wow ........ అని ప్రతి ఇంటిపైనుండి ఆకాశం వైపు అలా కన్నార్పకుండా చూస్తూ ఉండిపోయారు . ప్రతీ ఇంటి పైభాగాన లేజర్ కిరణాలు ఆకాశాన్ని చీల్చుకుంటూ కనుచూపు మేరవరకూ ప్రకాశిస్తుండటం చూసి మంత్ర ముగ్ధులు అయిపోయారు . 
మహి - లావణ్య - పద్మ ....... వాళ్లకు ఒక్కసారిగా కాల్స్ , ఫ్రెండ్స్ ......... లేజర్ లైట్స్ మనవే కదా సిటీ నలుమూలల నుండీ అద్భుతంగా కనిపిస్తోంది . మేము మాత్రమేకాదు చుట్టుప్రక్కల కాదు కాదే సిటీ మొత్తం ఎంజాయ్ చేస్తోంది .
అమ్మలూ - పెద్దమ్మా .......... సిటీ మొత్తం ఎంజాయ్ చేస్తున్నారు అని వాళ్ళ కౌగిలిలోకి చేరి సంతోషాన్ని పంచుకున్నారు . మావయ్యా మావయ్యా ........ సూపర్ అంటూ వేళ్ళతో చూయించి ఫ్లైయింగ్ కిస్సెస్ వదిలారు .
అక్కయ్య ......... బుజ్జిఅక్కయ్య బుగ్గలపై ముద్దులవర్షం కురిపించి పెద్దమ్మ వైపు ఆనందబాస్పాలతో ప్రాణంలా చూస్తున్నారు .
పెద్దమ్మ వెళ్లి వాసంతి ......... నీకు సంతోషమే కదా ,
పెద్దమ్మా ......... అంటూ బుజ్జిఅక్కయ్యతోపాటు హత్తుకుని పరవశించిపోయారు .
పెద్దమ్మ : ఈ మధురమైన కౌగిలిలు అన్నీ పైవాడికి సొంతం అని బుజ్జిఅక్కయ్యవైపు కన్నుకొట్టి , మేడ మీద ఉన్న నావైపు చూసారు .
అక్కయ్య : ఎవరికి పెద్దమ్మా .........., 
పెద్దమ్మ : ఇంకెవరికి తల్లీ నీ హృదయమంతా నింపుకున్న నీ తమ్ముడికి మాత్రమే సొంతం .
అక్కయ్య : అయితే ok పెద్దమ్మా ......... అని సిగ్గుపడ్డారు . 
ఆఅహ్హ్ ......... అక్కయ్యా అలా సిగ్గుపడుతుంటే నావొళ్ళంతా వీణలు మీటినట్లుగా ఉంది అని పరవశించాను .

అంతలో ఇంటిలోనుండి బుజ్జితల్లీ .......... అని జైలర్ అమ్మ - మేడమ్స్ , చెల్లీ ...... అంటూ అంటీ కూతురు సంజన మహిని కౌగిలించుకున్నారు . 
బుజ్జిఅక్కయ్య : అమ్మమ్మా ......... అంటూ చేతులను విశాలంగా చాపింది .
జైలర్ అమ్మ : దగ్గరకువెళ్లి , బుజ్జితల్లీ ......... నేను నీకోసం - మీ అమ్మకోసమేమీ రాలేదు .
బుజ్జిఅక్కయ్య : తెలుసు తెలుసు అమ్మమ్మా .......... , ఇదిగో దేవత లాంటి అక్కయ్య అని అక్కయ్య బుగ్గపై ప్రాణమైన ముద్దుపెట్టింది .
జైలర్ అమ్మ : చూడగానే ఇక్కడ తెలిసిపోయింది బుజ్జితల్లీ అని అక్కయ్య బుగ్గలను అందుకుని తల్లీ వాసంతి ఎలా ఉన్నావు అని కళ్ళల్లో చెమ్మతో వెంటనే తుడుచుకుని ఆనందబాస్పాలతో అడిగారు . తల్లీ నేను .........
అక్కయ్య : అమ్మ ........... , మీ బుజ్జితల్లి మీగురించి చెప్పారు అమ్మా .
జైలర్ అమ్మ : అమ్మ ......... లవ్ యు లవ్ యు తల్లీ అని ప్రాణంలా కౌగిలించుకుని నావైపు చూసి ఆనందించారు . తల్లీ .......... నా బుజ్జితల్లి కాదు నీ బుజ్జిచెల్లి - బంగారుకొండ పుట్టినదే నీకోసం అని బుజ్జిఅక్కయ్య బుగ్గపై ప్రాణమైన ముద్దుపెట్టారు . 
అక్కయ్య : అమ్మా ........ బుజ్జిచెల్లికి మాత్రమేనా , 
జైలర్ అమ్మ పొంగిపోయి లవ్ యు లవ్ యు తల్లీ నీ ఈ సంతోషం చూడటానికే వచ్చాను అని నుదుటిపై ప్రాణమైన ముద్దుపెట్టారు . ఈ క్షణం కోసం ఎంతోకాలంగా ఎదురుచూస్తున్నాను అని చెల్లిని కూడా కౌగిలిలోకి తీసుకుని మురిసిపోయారు . 

ప్రక్కనే : సంజన అక్కయ్యా ........ అని కౌగిలించుకుని , మా బుజ్జి ఇందు ఎక్కడ అని ఎత్తుకుని వెళ్లి , బుజ్జిఅమ్మా ........ మీ మరొక బుజ్జి ఫ్రెండ్ ఇందు అని పరిచయం చేసారు .
ఇద్దరూ బుజ్జిబుజ్జిచేతులను కలిపి అక్కయ్యకు ముద్దుపెట్టి , అమ్మమ్మా ........ మహి స్వాతి ప్రసన్నా స్వప్న లావణ్య పద్మ ......... అని పరిచయం చేసి కిందకుదిగి కౌగిలించుకుని బుజ్జాయిల దగ్గరికి పరుగుతీశారు .
ఏంజెల్స్ : అమ్మమ్మా......... అంటూ కౌగిలించుకున్నారు . 

మరొకవైపు పెద్దమ్మ మనవళ్లు హైద్రాబాద్ నుండి వచ్చిన తమ తల్లిదగ్గరకు పరుగుతీశారు . రమేష్ - సునీత ....... తన కుటుంబాన్ని చెల్లి ద్వారా అక్కయ్యకు పరిచయం చేసుకున్నారు . 

అమ్మా అమ్మా ......... ప్రయాణం ఎలా జరిగింది అని జైలర్ అమ్మను మేడమ్స్ పలకరించారు .
చైర్మన్ సర్ వాళ్ళను మేడమ్స్ ........ అక్కయ్యకు పరిచయం చేసారు .
అక్కయ్య : రెండుచేతులతో నమస్కరించి స్వాగతం పలికారు . 
చుట్టూ ......... ఎటుచూసినా చిరునవ్వులు సంతోషాలతో సంబరంలా కళకళలాడిపోతుండటం చూసి అక్కయ్య ఆనందబాస్పాలతో పరవశించిపోతోంది - అక్కయ్యను అలా పైనుండి చూసి రేయ్ మామా సాధించామురా ........ , అక్కయ్యను ఎలా అయితే చూడాలనుకున్నామో అలా చూస్తున్నామురా అని అమాంతం కౌగిలించుకుని ఎంజాయ్ చేసాము .

అక్కయ్య : చెల్లి - పెద్దమ్మ దగ్గరకువెళ్లి , ఆత్మీయులు - ప్రియమైన వారు - ప్రాణమైన వారందరికీ డిన్నర్ ప్రిపేర్ చేద్దాము .
అంటీవాళ్ళు : వాసంతి .......... నిన్నూ , చెప్పాముకదా ఫంక్షన్ అయ్యేంతవరకూ టిఫిన్ - లంచ్ - డిన్నర్ మా ఇళ్ల నుండే అని , గంటలో వేడి వేడి వంటలతో వస్తాము అని ప్రాణంలా హత్తుకుని వెళ్లారు . 
అక్కయ్య - చెల్లి - పెద్దమ్మ ......... అందరినీ లోపలికి పిలుచుకునివెళ్లారు . 
అందరికీ సరిపోకపోయినా తల్లీ వాసంతి ........ నువ్వేమీ బాధపడకు ఇలా సందడి సందడిగా ఉంటేనే అందం - అందరమూ ఒకరిపై మరొకరము కూర్చుంటాములే , బుజ్జి జానకి గారూ .......... మీ వల్లనే అందరమూ ఇలా ఒకదగ్గర కలిసాము అని ముద్దులతో ముంచెత్తి సంతోషాలను పంచుకున్నారు . 
అంటీవాళ్ళు మొదట అందరికీ టీ కాఫీ స్నాక్స్ - పిల్లలకు బూస్ట్ హార్లిక్స్ తీసుకునివచ్చారు . 

పైన చైర్మన్స్ - విశ్వ సర్ - జైలర్ - రమేష్ ......... లతో సరదాగా మాట్లాడుతున్నాము . అంటీ ........ బుజ్జి ఇందును ఎత్తుకుని అప్పుడే క్యాబ్ నుండి దిగిన ఒకరితోవచ్చి మహేష్ - కృష్ణ ....... మా శ్రీవారు అని పరిచయం చేసారు .
ఆయన థాంక్స్ చెప్పి మా పాదాలను తాకబోతే ఆపి శ్రీధర్ గారూ ......... మేమే మా జీవితాంతం మీకు ఋణపడిపోయాము . ఏమీ లేని సమయంలో అక్కయ్యావాళ్లను జాగ్రత్తగా చూసుకున్నారు అని కౌగిలించుకున్నాము . డబ్బు శాశ్వతం కాదు ఆదుకోవడం ఆప్యాయతలు శాశ్వతం అని ఎంతోమందికి తెలియజేసారు .
శ్రీధర్ ........ మేము మహేష్ కృష్ణ రిలేటివ్స్ - వాళ్ళిద్దరి ప్రాణం కంటే ఎక్కువైన దేవతకు అండగా నిలిచినందుకు మా తరుపున కూడా కృతజ్ఞతలు అని చేతులు కలిపారు .
అంటీ ఆనందబాస్పాలతో లవ్ యు మహేష్ .......... అని ఆనందించారు .
బుజ్జి ఇందు : అమ్మమ్మా - తాతయ్యా .......... మామయ్య చాలా మంచివారు బోలెడన్ని గిఫ్ట్స్ తెప్పించారు . 
శ్రీధర్ : లవ్ యు తల్లీ ......... అని ఎత్తుకుని ముద్దుచేశారు . 
నాదగ్గరికి రమ్మని పిలిచాను . నా బుగ్గపై ముద్దుపెట్టి , మావయ్యా ......... మా ఫ్రెండ్ వాసంతితో ఆడుకుంటుంటే అమ్మమ్మ ఎత్తుకునివచ్చింది .
లవ్ యు ఇందు ......... అయితే వెల్లుమరి అని ముద్దులుపెట్టి కిందకు దించగానే బుడిబుడి అడుగులతో కిందకువెళ్లడం చూసి అందరమూ నవ్వుకున్నాము . వెనుకే అంటీ కూడా వెళ్లారు . 
సర్ - విశ్వ సర్ - జైలర్ గారూ - రమేష్ - అన్నయ్యా - శ్రీధర్ గారూ .......... అపొజిట్ హౌస్ మీకోసమే రెడీ చేసాము - లోపల అన్నిరకాల బ్రాండ్స్ ఉన్నాయి .
చైర్మన్స్ : మహేష్ ........ మా బాధ ఇప్పటికి అర్థం అయ్యిందా , మీరు తాగరని తెలుసు మాతోపాటు సాఫ్ట్ డ్రింక్స్ చీర్స్ కొట్టాల్సిందే అని ఉత్సాహంతో కిందకువచ్చి అంకుల్ వాళ్ళను - డ్రైవర్ అన్నయ్యలను కూడా పిలుచుకుని వెళ్ళాము . తమ్ముళ్లూ ........ మీకు అలవాటు ఉన్నా అంకుల్ వాళ్ళు ఉన్నారు కాబట్టి ఓన్లీ కూల్ డ్రింక్స్ . 
సర్ వాళ్ళు : మహేష్ - కృష్ణ ......... బార్ నే దించేశావు . Wow స్నాక్స్ ........ , అన్నయ్యలకు మేంఉన్నామని మోహమాటపడకండి ఇక్కడ అందరమూ సమానమే .
Sorry సర్ ......... ఫంక్షన్ అయ్యేంతవరకూ నాన్ వెజ్ ........
సర్ వాళ్ళు : లవ్ టు లవ్ టు మహేష్ , నాన్ వెజ్ అని నోటి నుండి వినిపిస్తే మీ మేడం వాళ్ళు ఫ్లైట్ ఎక్కించి పంపించేస్తారు అని ఎవరి బ్రాండ్ వాళ్ళు పెగ్ కలుపుకున్నారు .
నవ్వుకుని మాతోపాటు తమ్ముళ్లకు కూల్ డ్రింక్స్ అందించి అందరమూ చీర్స్ కొట్టుకుని రచ్చ రచ్చ చేసాము . 
రాత్రి 10 గంటల సమయంలో తమ్ముళ్లతోపాటువెళ్లి అంటీ - చెల్లి - ఏంజెల్స్ అందించిన ఫుడ్ తీసుకొచ్చి అందరికీ సర్వ్ చేసాము . భోజనం చేసి సర్ వాళ్ళందరినీ ఇందు హోటల్ లో వదిలి ఇంటికివచ్చి మా ఏంజెల్స్ వెచ్చని కౌగిలిలో పడుకున్నాము .
Like Reply


Messages In This Thread
RE: శృంగార కథామాళిక - by Mahesh.thehero - 08-01-2021, 11:33 AM



Users browsing this thread: 188 Guest(s)