27-12-2020, 11:59 PM
అది తన బాయ్ ఫ్రెండ్ బర్త్డే రోజు పబ్ లో డాన్స్ చేస్తూ వాడ్ని కిస్ చేసిన వీడియో.
సత్య: షిట్.ఇది నీకెక్కడిది.
బాలరాజు: పోయిన నెల మీ ఊరు వచ్చినప్పుడు నా ఫ్రెండ్స్ తో పబ్ కి వచ్చా..అక్కడ చూసా నిన్ను.
సత్య: నేను నీకు ముందే తెలుసా బాలరాజు ?
బాలరాజు: ఏయ్ ఏంటి పేరుతొ పిలుస్తున్నావ్? బావా అను..
సత్య: అనను.
బాలరాజు: అవునా..నువ్వు ఇలా ఎందుకు పిలుస్తావ్, తాతయ్య ఇటు రా నీకు ఒక మంచి వీడియో చూపిస్తా.
అటుగా వెళ్తున్న తాతని పిలిచాడు బాలరాజు.
సత్య: అయ్యో వొద్దు.
తాతయ్య: ఏంట్రా ?