27-12-2020, 11:59 PM
మరుసటి రోజు అమ్మమ్మ బావని పిలిచి రేయ్ సత్య కి ఇంట్లో బోర్ కొడుతోంది. తీసుకెళ్లి మన పొలాలు అవి చూపించరా అంది.
దానికి బావ: ఆ సరే బామ్మ. చూపించాల్సింది చాలా ఉంది అన్నాడు..
సత్య కి చిరాకు వచ్చి...ఏంటో చూద్దాం అని బావ తో వెళ్ళింది.
పొలానికి తీసుకెళ్లి అన్ని చూపించాడు బాలరాజు.
సత్య: అవన్నీ సరే ఏంటి నిన్నటి నుంచి చూపించాలి చూడాలి అది ఇది అంటున్నావ్ ? ఏంటి మేటర్ ?
బాలరాజు: ఎం లేదులే
సత్య: చెప్పు పర్లేదు..ఏ ధైర్యం లేదా ?
బాలరాజు: చూసే ధైర్యం నీకుందా ?
సత్య కి కొంచం డౌట్ వచ్చింది. అయినా సరే ఉంది అంది..
బాలరాజు ప్యాంటు లో నుంచి మొబైల్ తీసి చూపించాడు.