Thread Rating:
  • 5 Vote(s) - 2.6 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Fantasy తెలుగు లో సినిమా ఫాంటసీలు
భర్త: అందుకు కాదులే గాని..నిజం చెప్పు..ఇద్దరు పెళ్లి చేసుకుందామనుకున్నారా ?

సత్య కొంచం ఖంగు తిని అవును అని తలా ఊపింది.

భర్త: మరి ఎందుకు చేసుకోలేదు..చెప్పు పర్లేదు..చెప్పానుగా మన మధ్య దాపరికాలు వద్దు అని.

సత్య: అవునండి..మా బాలరాజు వాళ్ళ నాన్నకి మా నాన్నకి గొడవైంది. అందుకే పెళ్ళికి ఒప్పుకోలేదు.

భర్త: ఓహ్. ఇప్పుడు గొడవలు తగ్గాయా

సత్య: లేదు..ఎవరు మాట్లాడుకోరు..ఎవరు ఎవరింటికి వెళ్ళరు..

భర్త: మరి మీ బావ ఎలా వస్తున్నాడు..

సత్య: ఇక్కడికి అని చెప్పి ఉండదు..ఎదో పని మీద వస్తున్నాడు.

భర్త: అవన్నీ సరే కానీ..ఎలా కలిసారో..అసలు మీ ఇద్దరి మధ్య ఏమి జరిగిందో చెప్పు.

సత్య: తప్పదా ?
[+] 1 user Likes 123boby456's post
Like Reply


Messages In This Thread
RE: తెలుగు లో సినిమా ఫాంటసీలు - by 123boby456 - 27-12-2020, 11:36 PM



Users browsing this thread: 6 Guest(s)