27-12-2020, 11:35 PM
ఇంటికి వచ్చాక రాత్రికి చాలా హుషారుగా మొగుడికి ఇష్టమైన వంటలు అన్ని చేసింది.
భర్త ఇంటికి వచ్చి సత్య హుషారుగా ఉండటం చూసి తాను కూడా రెడీ అయ్యి భోజనాలు ఫినిష్ చేసి పడక గదికి చేరారు.
సత్య చాలా ఆనందంగా మొగుడి పక్కన చేరి..ముద్దు పెట్టింది.
భర్త: ఏంటి సత్య ఇవ్వాళ ఇంత ఆనందంగా ఉన్నావ్
సత్య: ఇండియా నుంచి మా చుట్టాలు వస్తున్నారు.
భర్త: అవునా గుడ్ గుడ్...మంచిదే..ఎప్పుడు వస్తున్నారు.
సత్య: వచ్చే నెల.
భర్త: ఇంతకీ వచ్చేదెవరు.
సత్య: మా బాలరాజు బావ.
భర్త: ఒక్కడేనా విత్ ఫామిలీ నా.
సత్య కొంచం అలోచించి: బాలరాజు బావకి పెళ్లి కాలేదు..సో ఒక్కడే వస్తున్నాడు.