Thread Rating:
  • 4 Vote(s) - 3 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Fantasy తెలుగు లో సినిమా ఫాంటసీలు
బావ: చెప్పు సత్య

సత్య: మా అయన ఏమనుకోడు లే కానీ నువ్వు రా ముందు.

బావ: అది కాదు సత్య

సత్య: ముయి నోరు ముయి

బావ: సరే వచ్చాక చూద్దాం లే కానీ. నేను బయలుదేరేముందు ఫోన్ చేస్తా.

సత్య: మంచి వార్త చెప్పావ్ బావ. ఇక్కడ మన వాళ్లెవరు లేరు..నాకు మా ఆయనకి ఒకటే బోర్. త్వరగా రా బావ.ఒక వారం బాగా ఎంజాయ్ చేద్దాం.

బావ: సరే సత్య ఉంటాను.

సత్య: బావా

బావ: చెప్పు సత్య

సత్య: ఎప్పుడు మామా మామా ట్రీటూ..

బావ: నోరు ముయ్యవే ఇంకా చిన్న పిల్లలా..

ఇద్దరు నవ్వుకుని ఫోన్ పెట్టేసారు.

సత్య ఇంటికి కార్ లో బయల్దేరి యూ ట్యూబ్ లో వెతికి మరీ ఈ పాట పెట్టుకుంది..
Like Reply


Messages In This Thread
RE: తెలుగు లో సినిమా ఫాంటసీలు - by 123boby456 - 27-12-2020, 11:18 PM



Users browsing this thread: 1 Guest(s)