27-12-2020, 11:17 PM
సత్య: హాయ్ బావ ఎలా ఉన్నావ్ ?
బావ: నేను బానే ఉన్నాను సత్య..నువ్వెలా ఉన్నావ్ ?
సత్య: అంతా బానే ఉంది బావ. చెప్పాలి ఏంటి ఈ టైం లో కాల్ ? ట్రీటా ?
బావ: హహహ కాదులే. నీకో విషయం చెపుదామని కాల్ చేసాను.
సత్య: చెప్పు బావ
బావ: వచ్చేనెల నేను యూరోప్ వస్తున్నా ఒక వారం కోసం.
సత్య: వావ్. సూపర్ బావ. అయితే వరం రోజులు మా ఇంట్లోనే.
బావ: లేదు సత్య, మావయ్య వాళ్ళ ఇల్లంటే వేరు..ఇప్పుడు నీకు పెళ్లయింది కదా..మీ అయన ఎమన్నా అనుకుంటారేమో.నేను ఉండటానికి వేరే ఏర్పాటు చేసుకుంటాలే గాని..
సత్య: బావ బావ ఒక్క మాట చెప్పనా ?