27-12-2020, 11:12 PM
యూరోప్ లో సమయం సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిముషాలు..
సత్య ఆఫీస్ లో బిజీ గా ఉంది.
మొబైల్ మోగింది..
కాల్ చేసిన నెంబర్ చూస్తూ ఆనందం లో పక్కన వాళ్లకి నేను ఇంటికి వెళ్తున్నా అని చెప్పేసి బయల్దేరింది సత్య..
బయటకి వస్తూ ఫోన్ పిక్ చేసింది...
సత్య ఆఫీస్ లో బిజీ గా ఉంది.
మొబైల్ మోగింది..
కాల్ చేసిన నెంబర్ చూస్తూ ఆనందం లో పక్కన వాళ్లకి నేను ఇంటికి వెళ్తున్నా అని చెప్పేసి బయల్దేరింది సత్య..
బయటకి వస్తూ ఫోన్ పిక్ చేసింది...