22-03-2019, 01:12 AM
(22-03-2019, 12:12 AM)Vikatakavi02 Wrote: భూమిపురుషునికి వందనాలు...
మీ "చంద్రుని అలసట" చిట్టి కథలను ఎంతగానో ఇష్టపడిన వాళ్ళలో నేనూ ఒకడ్ని...
మరలా ఈ సైట్లోకి మీ చంద్రున్ని తీసుకొచ్చినందుకు ధన్యవాదాలు...
అమావాస్యలను దరిచేరనీయక ఇలాగే మీ చిన్ని కథలను సదా అందిస్తారని ఆశిస్త్తున్నాను.
వికటకవి02
అమావాస్యలు ఉన్నప్పుడే కదా పౌర్ణమి మరింత ఆనందాన్ని ఇస్తుంది, మీ వంటి సహ రచయితల మెప్పుతో చంద్రుని నా శక్తి కొలది మరల మరల తీసుకువస్తాను.