Thread Rating:
  • 40 Vote(s) - 2.63 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance శృంగార కథామాళిక
అక్కడ షాపింగ్ మాల్లో ఉన్న అక్కయ్యావాళ్ళ మరియు జ్యూవెలరీ షాప్ లో ఉన్న చెల్లెమ్మ ఏంజెల్స్ మొబైల్స్ అన్నింటికీ ఒకేసారి మెసేజ్ సౌండ్స్ రావడంతో పెదాలపై చిరునవ్వులతో ఒకరినొకరు చూసుకుని మొబైల్స్ తీసి చూసుకున్నారు . 
అమ్మా - తల్లీ - అక్కయ్యలూ - చెల్లెళ్ళూ ........ అద్భుతంగా ఉన్నాయి కదూ ఉమ్మా ఉమ్మా ........ అంటూ స్క్రీన్స్ పై ముద్దులుపెట్టి , సెలెక్ట్ చెయ్యండి సెలెక్ట్ చెయ్యండి ఎవ్వరికీ చెప్పకుండా రిప్లై పంపండి .
Ok ok ok ......... అంటూ చిరునవ్వులు చిందిస్తూ , నాలుగూ సూపర్ గా ఉన్నాయి దేనిని సెలెక్ట్ చెయ్యాలో ఏమోనని సంతోషం - నిరాశ తోనే నాలుగింటిలో మనసుకు నచ్చినదానిని సెలెక్ట్ చేసి పంపించారు . 

ఇక్కడ నిమిషం గ్యాప్ లో అందరి నుండీ రిప్లై రావడంతో , నాన్నా ........ వచ్చేసాయి వచ్చేసాయి నెంబర్ వన్ - 0 లైక్స్ , నెంబర్ 2 - 0 లైక్స్ , నెంబర్ 3 - 35 లైక్స్ , నెంబర్ 4 - 0 లైక్స్ అని ఉత్సాహంతో చెప్పారు . నాన్నా ........ రాధకు కూడా అదే నచ్చింది .
అంటే మా బుజ్జి అమ్మ సెలెక్ట్ చేసినది నెంబర్ 3 అన్నమాట అని ప్రాణంలా చుట్టేసాను .
బుజ్జిఅమ్మ : yes నాన్నా ........ అని వెనుక రైట్ మార్క్ చూయించి , అందరికీ నెంబర్ 3 నచ్చినది అని నా బుగ్గపై గట్టిగా ముద్దుపెట్టారు . 
నెంబర్ 3 ఫిక్స్ అమ్మా ......... అని అమ్మ సంతోషాన్ని - అమ్మ బుజ్జి మాటలను వింటూ , అమ్మనే ప్రాణంలా చూస్తూ కూర్చున్నాను . 

6 గంటల సమయంలో రాథోడ్ నుండి వీడియో కాల్ వచ్చింది . మహేష్ ........ కంచిలో ఉన్నాము అని ఒకదానిపై మరొకటి పేర్చిన సెల్ఫ్ లవైపు చూయించాడు . 
అమ్మకు - అంటీకు చూయించి అమ్మ తియ్యని నవ్వుని చూసి , రాథోడ్ - శోభ మేడం ......... ఒక్కటీ వదలకుండా మొత్తం తీసుకోండి , ఆగండి ఆగండి ....... బ్యాక్ బ్యాక్ ........ yes yes స్టాప్ స్టాప్ ........
బుజ్జిఅమ్మా : wow బ్యూటిఫుల్ నాన్నా , డిస్ప్లే లో వ్రేలాడదీసిన చీరను చూసి అక్కయ్య కోసమే కదా అని నా బుగ్గపై ముద్దుల వర్షం కురిపించారు . నాన్నా ....... సేమ్ టు సేమ్ పట్టుచీర - నాన్నలూ ........ చిన్నప్పుడు మీ ప్రాణమైన అక్కయ్యకు గిఫ్ట్ గా ఇచ్చిన చీర .........
శోభ మేడం ఏమాత్రం ఆలస్యం చెయ్యకుండా వెళ్లి చీరను ప్యాక్ చెయ్యమని చెప్పారు . 
సేల్స్ మ్యాన్ వచ్చి మేడం చాలా costly అనేంతలో మరొకరు వచ్చి షాప్ మొత్తం కొనబోతున్న వారికి ఒక లెక్కా , sorry sorry మేడం ......... 
శోభ మేడం : ఈ చీరను స్పెషల్ గా గిఫ్ట్ ప్యాక్ చెయ్యండి అని చెప్పారు . 
Yes మేడం అంటూ అతిసున్నితంగా డిస్ప్లే నుండి తీసి ప్యాక్ చేసేంతవరకూ చీరవైపే చూయిస్తున్నాడు రాథోడ్ .
బుజ్జిఅమ్మ : నాన్నా ......... వాసంతి ససేమిరా అంటుంది . ఒక్కసారి ఆ చీరను చూసిందంటే కళ్ళల్లో ఆనందబాస్పాలతో హృదయానికి హత్తుకుంటుంది .
మా అమ్మ చెప్పిందంటే జరిగి తీరుతుంది అని బుగ్గలను అందుకుని నుదుటిపై ప్రాణం కంటే ఎక్కువైన ముద్దుపెట్టాను . 
శోభ మేడం .......... మా అమ్మకు ఎన్నిరకాల డిజైన్స్ తో లంగావోణీలు - పరికిణీలు ఉంటే అన్నింటినీ అన్ని రంగులూ తీసేసుకోండి .
మేడం : మరీ చెప్పాలా మహేష్ , ఇదిగో అటువైపు ఉన్నాయి అని డిస్ప్లే వైపు చూయించారు . 
అమ్మచేతిని చుట్టేసి అది అది అటువైపుది ఇటువైపుది ......... అని ఉత్సాహంతో చెబుతుంటే , 
శోభ మేడం నవ్వుకుని బాబూ ......... అన్నింటినీ ప్యాక్ చేసేయ్యండి అనిచెప్పడంతో అమ్మ - అంటీతోపాటు నవ్వుకున్నాను .

 సాయంత్రం 7 గంటలవరకూ అక్కయ్యా వాళ్ళు ఫంక్షన్ కు కావాల్సినవన్నీ తీసుకున్నారు . కృష్ణగాడు ప్రతి షాప్ లో పే చేస్తూ వెళ్ళాడు . 
పెద్దమ్మ : తల్లీ వాసంతి కావాల్సినవన్నీ తీసుకున్నాము . మహి వాళ్ళ దగ్గరికి వెళదాము అని షాపింగ్ వస్తువులను లగేజీ వెహికల్లో వేసుకుని జ్యూవెలరీ షాప్ కు బయలుదేరారు . 
అంటీవాళ్ళు : వాసంతి - పెద్దమ్మా ......... మేము ఇంటికి వెళతాము , మీరు వచ్చేలోపు బుజ్జిజానకికి డిన్నర్ ప్రిపేర్ చేస్తాము అనిచెప్పి బుజ్జాయిలతోపాటు సగం వెహికల్స్ లో ఇంటికి బయలుదేరారు .

అక్కయ్యకు ఇంకా అనుమానం ఉన్నట్లు జ్యూవెలరీ షాప్ చేరుకోగానే నాకోసం స్కాన్ చేసి లేకపోవడం చూసి లోపలికివెళ్లారు . 
జ్యూవెలరీ షాప్ లోని జ్యూవెలరీ మొత్తం సెలెక్ట్ చేసినట్లు నేలపై మొత్తం పరిచి ఉండటం చూసి అక్కయ్యా - అంటీ వాళ్ళు షాక్ లో అలా చూస్తుండిపోయారు . బుజ్జిఅక్కయ్య చిరునవ్వులు చిందిస్తూ లవ్ యు అమ్మా లవ్ యు మహి స్వాతి ....... లావణ్య పద్మ .......... అంటూ అందరికీ ఫ్లైయింగ్ కిస్సెస్ వదిలి , షాక్ లో ఉన్న అక్కయ్య బుగ్గపై గట్టిగా ముద్దుపెట్టారు .
ఏంజెల్స్ : అమ్మా - బుజ్జిఅమ్మా ......... అంటూ వెళ్లి రెండువైపులా హత్తుకుని అక్కయ్య - బుజ్జిఅక్కయ్య బుగ్గలపై ముద్దుల వర్షం కురిపించి నచ్చాయా అని అడిగారు . పెద్దమ్మా ......... మీరు ఇచ్చిన లిస్ట్ ప్రకారం అన్నింటినీ తీసుకున్నాము .
పెద్దమ్మ : ఇప్పుడు ఇప్పుడు నాకు చాలా చాలా సంతోషం - ఎక్కడ ఒక్కొక్కటే సెలెక్ట్ చేసి ఉంటారని కోపంతో వచ్చాను - దెబ్బలు పడేవి , లవ్ యు లవ్ యు soooooo మచ్ ఇంతేనా ఇంకేమైనా కావాలా ? .
చాలు పెద్దమ్మా చాలు అని కౌగిలించుకున్నారు . 
కృష్ణగాడు వెనుక నుండి పెద్దమ్మ చేతిలో కార్డ్ ఉంచడంతో , క్యాష్ కౌంటర్ కు వెళ్లి స్వైప్ చేసేసి , తల్లులూ ........... మొత్తం మన సొంతం మీకు ఎలా కావాలంటే అలా గిఫ్ట్ ప్యాక్ చేయించండి . తల్లీ వాసంతి ......... తొలి ఫంక్షన్ జరుపుకోబోతున్నాము వీటన్నింటినీ నీకిష్టమైన అక్కాచెల్లెళ్లకు ప్రేమతో అందించి నీ బుజ్జిఅమ్మ ఫంక్షన్ కు ఆహ్వానించు .
ఆ మాటలకు అక్కయ్య కళ్ళల్లో చెమ్మ ఆనందబాస్పాలు చేరి , పెద్దమ్మా ........ అంటూ బుజ్జిఅక్కయ్యతోపాటు గుండెలపై చేరిపోయారు .
పెద్దమ్మ : తల్లీ ......... నిన్ను చూస్తుంటే సరిపోవు అనిపిస్తోంది . తల్లులూ .........
అక్కయ్య : పెద్దమ్మా పెద్దమ్మా .......... అని పెద్దమ్మ నోటిని చేతితో మూసేసి , కన్నీళ్లను తుడుచుకుని చాలు చాలు - వీటిని ఎలా తీసుకెళ్లడం సెక్యూరిటీ అధికారి సహాయం తీసు .......... లవ్ యు లవ్ యు లవ్ యు బుజ్జిచెల్లీ ........ మీ తమ్ముడు కృనాల్ గారు చాలు చాలు అని తలదించుకున్నారు .
ఆ మాటలను వెనుక నుండి విన్న కృష్ణగాడి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి .
బుజ్జిఅక్కయ్య చూసి నవ్వుకుని , తమ్ములపై మీకు ఇంత నమ్మకం ఉన్నందుకు చాలా చాలా సంతోషం వేస్తోంది అక్కయ్యా అని బుగ్గపై ప్చ్ ప్చ్ ప్చ్ ....... ముద్దుల వర్షం కురిపించారు . 
అక్కయ్య : ఇద్దరిపై కాదు బుజ్జిచెల్లీ కేవలం కృనాల్ గారి మీద మాత్రమే - మీ మరొక తమ్ముడు అంటే చాలాకోపం . నిన్ను - చెల్లిని చూసి ఆగుతున్నాను .
బుజ్జిఅక్కయ్య : నో నో నో అక్కయ్యా .......... , తప్పుచేస్తే శిక్ష పడాల్సిందే - ఈసారి తల్లుల జోలికి వచ్చినట్లు తెలిస్తే ముందూ వెనుకా చూడకుండా కొట్టేయ్యండి . ఏంజెల్స్ - కృష్ణగాడి ......... నవ్వు ఆగడం లేదు .
అక్కయ్య : లేదు లేదు బుజ్జిచెల్లీ ......... నీకు కంప్లైంట్ చేస్తాను .
బుజ్జిఅక్కయ్య : గుడ్ గుడ్ అక్కయ్యా ......... , ఇద్దరమూ వెళ్లి తమ్ముడితో బాక్సింగ్ చేద్దాము అనడంతో అందరితోపాటు అక్కయ్య నవ్వుకుని , బుజ్జిఅక్కయ్యను ప్రాణంలా గుండెలపై హత్తుకున్నారు .

బుజ్జాయిలు ......... అక్కయ్య ఇంటిదగ్గరే దిగి గేట్ తీసుకుని లోపలికివచ్చి పప్పీస్ తో ఆడుకుంటున్నారు . అంటీవాళ్ళు తమ ఇళ్లను చూసి సంతోషించారు .
అమ్మా - అంటీ ........ అక్కయ్య వచ్చినట్లున్నారు అని డోర్ వెనుక దాచుకున్నాను. అంటీ బయటకువెళ్లి విషయం తెలుసుకుని రావడంతో హమ్మయ్యా అనుకుని , అమ్మా ......... అక్కయ్య ఏక్షణమైనా రావచ్చు నేను బయట ఉంటాను అనిచెప్పాను .
బుజ్జిఅమ్మ : నాన్నా ......... మరికొద్దిసేపు ఉండొచ్చుకదా , మళ్లీ ఫంక్షన్ వరకూ ఇలా గుండెలపై చేరే ఛాన్స్ దొరకదేమో అని కళ్ళల్లో చెమ్మతో హత్తుకున్నారు .
లవ్ టు అమ్మా ......... , కావాలంటే లోపలికి వచ్చినందుకు అక్కయ్య తియ్యని దెబ్బల రుచిచూస్తాను అని నుదుటిపై ముద్దుపెట్టాను .
అమ్మతోపాటు అంటీ నవ్వుకుని , మహేష్  ........ నేను బయట ఉంటాను రాగానే చెబుతాను అని బయటకువెళ్లి బుజ్జాయిలను చూసుకున్నారు .

9 గంటల సమయంలో అంటీ పరుగునవచ్చి వచ్చేస్తున్నారు వచ్చేస్తున్నారు అని చెప్పడంతో , అమ్మ కురులపై ప్రాణమైన ముద్దుపెట్టి రేపు కూడా మీకోరిక తీరుస్తాను అని బయటకువచ్చి , మిగిలిన ఒక కారు ముందుభాగంలో కూర్చుని వెనక్కు వాలాను . 
మరు క్షణం ఒకటి తరువాత మరొకటి ఆగాయి . అందరూ దిగి వీధిలోని ఇళ్ళు అన్నీ రంగులు వేసి విద్యుత్ కాంతులతో వెలిగిపోతుండటం చూసి ఒకరినొకరు హత్తుకుని మురిసిపోయారు . 

మేడమ్స్ : తల్లులూ ......... మీ అమ్మ అమ్మలు కోరుకున్నట్లుగానే బుజ్జిఅమ్మ ఫంక్షన్ అందరిదీ . అక్కయ్య ........... బుజ్జిఅక్కయ్యను ప్రాణంలా హత్తుకుని లవ్ యు పెద్దమ్మా .......... అని పరవశించిపోయారు . 


బుజ్జిఅమ్మమ్మా ........ వచ్చేసాము అని ఏంజెల్స్ లావణ్య పద్మ వాళ్ళు వడివడిగా లోపలికివెళ్లారు. 
కృష్ణ : శ్రీమతి గారూ మీరు లోపలికి వెళ్ళండి షాపింగ్ అన్నింటినీ తమ్ముళ్లతోపాటు తీసుకువస్తాము .
చెల్లి ........ అక్కయ్య పెద్దమ్మ అంటీతో మాట్లాడి , శ్రీవారూ ......... అన్నింటినీ అంటీ ఇంట్లో ఉంచండి అని కన్నుకొట్టి అక్కయ్యతోపాటు లోపలికివెళ్లింది . 

ఏంజెల్స్ ......... డెకరేషన్ ప్లాన్స్ అందుకుని , బుజ్జిఅమ్మమ్మా ........ సూపర్ అని సంతోషంతో హత్తుకుని ముద్దులుపెట్టారు .
బుజ్జిఅమ్మ : తల్లులూ ......... నాన్నతో చాలాసేపు సరదాగా గడిపాను అని అంతులేని ఆనందంతో ఉప్పొంగిపోతూ చెబుతూ , అక్కయ్య ఎంటర్ అవ్వగానే సైలెంట్ అయిపోయి లోలోపలే ఆనందిస్తున్నారు .
అక్కయ్య : ఏంజెల్స్ ......... ఒక్కొక్కరి ఛాతీపై హత్తుకున్న ప్లాన్స్ అందుకుని , బుజ్జిఅమ్మా .......... ఈ డ్రాయింగ్స్ ఎవరు ఇచ్చారు అని అనుమానంతో అడిగారు.
బుజ్జిఅమ్మ - ఏంజెల్స్ ......... అదీ అదీ అని తడబడుతుంటే , వాసంతి ......... వీటిని పెద్దమ్మ పిలిపించిన డెకరేషన్ వాళ్ళు ఇచ్చివెళ్లారు అని రాధ అంటీ చెప్పారు. మనతోపాటే ఉన్న ఫోటోగ్రాఫర్లు కూడా పెద్దమ్మ పిలిపించిన వాళ్లే కదా ..........
అక్కయ్య : పెదాలపై చిరునవ్వుతో మళ్లీ చూసి , పెద్దమ్మా .......... భలే ఉన్నాయి చాలా ఖర్ .......... అని అక్కడితో ఆగిపోయారు .
పెద్దమ్మ : దెబ్బలు పడతాయి అని అక్కయ్య బుగ్గలను అందుకుని నుదుటిపై ముద్దుపెట్టారు .
అక్కయ్య : లవ్ యు పెద్దమ్మా  .......... , రాధ అక్కయ్యా ........ మరి ప్రతి డ్రాయింగ్ పై JVK అని రాశారేందుకు .
అంటీ : ప్రతి ఆర్టిస్ట్ తన డ్రాయింగ్స్ ను తనకు ప్రియమైన కాదు కాదు ప్రాణమైన వాళ్లకు అంకితం ఇవ్వడం కోసం అలా ........ , J అంటే ప్రాణం కంటే ఎక్కువైన ఒకరి పేరు - V అంటే తనకు ప్రాణమైన పేరు - K అంటే మరొక ప్రాణమైన పేరు అయి ఉండవచ్చు . 
అక్కయ్య : వాళ్ళెవరో అదృష్టవంతులు .
మనమే అక్కయ్యా - మనమే తల్లీ ......... అని బుజ్జిఅక్కయ్య - బుజ్జిఅమ్మ మనసులో అనుకుని అక్కయ్యను ప్రాణంలా హత్తుకుని బుగ్గలపై గట్టిగా ముద్దులుపెట్టి , అక్కయ్యా - తల్లీ ........ ఆకలి అని ఒకేసారి చెప్పి నవ్వుకున్నారు .

రెడీ అంటూ అంటీవాళ్ళు రెండు రెండు చేతులతో లోపలికివచ్చి , బుజ్జిఅమ్మా గులాబ్ జామూన్ - పాయసం - లడ్డూలు - చిత్రాన్నాం - వంకాయ - అన్నం - సాంబారు - మిర్చి - వడియాలు ......... ఇంకా ఇంకా అని పెద్ద పెద్ద గిన్నెలను చూయించి తొందరగా తిని బాగా రెస్ట్ తీసుకోవాలి రేపు అందరినీ ఆహ్వానించాలికదా అని మొదట బుజ్జిఅమ్మకు అందరికీ వడ్డించారు . 
బుజ్జిఅమ్మ : కృష్ణ తల్లీ ........ మీ వారికి - తల్లులూ ......... మీ మావయ్యకు తీసుకెళ్లండి అని ఆర్డర్ వేశారు .
లవ్ టు అమ్మా - అమ్మమ్మా ......... అని వడ్డించుకుని బయటకు రాగానే , విన్నాను అని డోర్ దగ్గరే ఉన్న కృష్ణగాడు .......... ప్లేట్ లో చాలా ఉన్నాయి అన్నా వినకుండా ఆకలేస్తోంది అని చెల్లెమ్మను ఎత్తుకుని పైకివెళ్లాడు . ఏంజెల్స్ ........ ఒక్కొక్క ప్లేట్ పట్టుకుని వయ్యారాలు పోతూ బయటకువచ్చి తియ్యనికోపంతో రుసరుసలాడుతూ పైకి రమ్మని సైగలు చేసి వెనక్కు తిరగకుండా ఎక్కారు . 
ఏంజెల్స్ తియ్యని కోపానికి కారణాలను ఆలోచిస్తూ ఏమీ లేదే అని కంగారుపడుతూనే పైకివెళ్ళాను .

లవ్ యు ఏంజెల్స్ .......... ఆకలి దంచేస్తోంది .
అంతే నలుగురూ నాలుగువైపుల నుండీ ప్రేమదెబ్బలు వేస్తూ బాగా తిను మావయ్యా బాగా తిను ..........
ఏంజెల్స్ ఏంజెల్స్ ......... అంటూ వీపుపై - భుజాలపై - ఛాతీపై రుద్దుకుంటూ వెళ్లి చెల్లెమ్మ వెనుక దాచుకుని , కూల్ కూల్ ......... మీ కోపానికి కారణం తెలుసుకోవచ్చా అని ఫ్లైయింగ్ కిస్సెస్ వదిలాను .
ఏంజెల్స్ చిలిపిదనంతో నవ్వుకుని , వెంటనే మళ్లీ తియ్యనికోపంతో కొట్టడానికి వచ్చారు . 
చెల్లి చుట్టూ రౌండ్స్ వేస్తూ తప్పించుకున్నాను . చెల్లెమ్మా ........ నీ ముద్దుల తల్లుల కోపానికి గల కారణం తెలిస్తే చెప్పొచ్చుకదా ? .
చెల్లి : నవ్వుకుని నాకు చెప్పే అర్హత లేదు అన్నయ్యా ......... , మీ ప్రియమైన ఏంజెల్స్ నే ప్రేమతో అడగండి .
Ok ........ అంటూ ఏంజెల్స్ ముందు చేతులు చాపి నిలబడ్డాను .
నలుగురూ కొట్టడానికి వచ్చి నా గుండెలపైకి చేరిపోయి , అమ్మా ......... మావయ్యకు మావయ్యకు మేమంటే ఏమాత్రం ప్రేమలేదు . మీరు - బుజ్జిఅమ్మ - అమ్మ - అమ్మమ్మ అంటేనే ప్రాణం అని నడుముపై గిల్లేసారు .
ఓహో .......... ఇదా సంగతి , ఏంజెల్స్ ఏంజెల్స్ .......... మీ పేర్లు కూడా రాస్తే ఇక డ్రాయింగ్ వేయడానికి ప్లేస్ ఎక్కడ ఉంటుంది అని పరుగుతీసాను .
మావయ్యా మావయ్యా ......... నిన్ను మిమ్మల్నీ అంటూ అంటూ కొట్టడానికి పరుగునవచ్చారు .
లవ్ యు లవ్ యు ........ అంటూ నలుగురినీ గుండెలపైకి తీసుకుని , JVK - నలుగురూ నా ప్రాణం మాత్రమే కాదురా మన ప్రాణం కదూ - నాచేత ఈమాటలను అనిపించుకోవడానికి ఇంత ప్లాన్ చేసారన్నమాట అని నలుగురి నుదుటిపై ప్రేమతో ముద్దులుపెట్టాను . వాళ్ళు లేకపోతే మనం లేము . అక్కయ్య జీవితాన్ని ప్రసాదించారు - చెల్లి ........ అక్కయ్య ఆయువుగా మన జీవితంలోకి వచ్చి బుజ్జిఅక్కయ్యను ప్రసాదించింది - బుజ్జిఅక్కయ్య ....... అక్కయ్య ప్రతిరూపం - ఇక మనందరి దేవత అమ్మ బుజ్జిఅమ్మ . మీ నలుగురూ ......... వాళ్ళల్లో కలిసి ఇక్కడ ఉంటారు అని నా హృదయాన్ని చూయించాను . 
చెల్లి ......... చప్పట్లు - వాడు విజిల్ వేసాడు .
ఏంజెల్స్ ........... అయితే ఎవరెస్టు శిఖరం ఎక్కినట్లు లవ్ యు లవ్ యు soooooo మచ్ మావయ్యా అని ముఖమంతా ముద్దులవర్షం కురిపించారు . ప్లేట్లు అందుకుని ఒక్కొక్కరూ ఒక్కొక్క స్వీట్ తినిపించి అందులో సగాన్ని నా పెదాలతోపాటు కొరుక్కుని తిని నవ్వుకున్నారు .
అధిచూసి శ్రీవారూ నాకూ అలాంటి ముద్దే కావాలి అని నోటికి గులాబ్ జామ్ అందించి రొమాంటిక్ గా పెదాలను ఏకం చేసి ప్రేమలో తేలిపోతున్నారు .
ఏంజెల్స్ : లవ్ యు లవ్ యు అమ్మా ........ ఎంజాయ్ అని ముద్దులతో ముద్దలు తృప్తిగా తినిపించి చెల్లితోపాటు చిరునవ్వులు చిందిస్తూ కిందకువెళ్లారు .
Like Reply


Messages In This Thread
RE: శృంగార కథామాళిక - by Mahesh.thehero - 08-01-2021, 11:30 AM



Users browsing this thread: 185 Guest(s)