08-01-2021, 11:29 AM
అక్కయ్య .......... మహి - స్వాతిలను నేరుగా బాత్రూమ్లోకి తీసుకెళ్లారు . అప్పటికే బుజ్జిఅమ్మ బట్టలు తీసేసి ఒంటిపై తెల్లని టవల్ చుట్టి బాత్రూం మధ్యలో స్టూల్ పై కూర్చోబెట్టారు . ప్రక్కనే బుజ్జిఅక్కయ్య బుజ్జాయిలు చిరునవ్వులు చిందిస్తున్నారు.
బాత్రూం మొత్తం ఎక్కడచూసినా పూలే - బుజ్జిఅమ్మ పాదాల దగ్గర చుట్టూ పూలబుట్టలు గంధం పరిమళాల సుగంధ ద్రవ్యాలు సంపంగి నూనె ........ , ఇద్దరూ చెరొకబుట్టలోని పూలను చేతులతో అందుకుని బుజ్జిఅమ్మమ్మా - బుజ్జిఅమ్మా .......... అంటూ పూలవర్షం కురిపించి , చిరునవ్వులు చిందిస్తున్న బుజ్జిఅమ్మ దగ్గరికి పూలబుట్టలను అందరినీ దాటుకుంటూ వెళ్లి చెరొక బుగ్గపై ప్రాణమైన ముద్దులుపెట్టారు . స్వాతి బుజ్జిఅక్కయ్యను ఎత్తుకుని మీ బుజ్జిఅమ్మప్రక్కనే ఉండి అన్నీ చూసుకుంటున్నారా బుజ్జిఅమ్మ అని ముద్దుపెట్టింది .
ఉమ్మా ఉమ్మా ........ అంటూ అందరూకూడా తమ ముందు ఉన్న పూలను అందుకుని అందరిపై పూలవర్షం కురిపించి ఆనందించారు .
అక్కయ్య - పెద్దమ్మ : మొదలుపెట్టండి అని మేడం అంటీవాళ్లకు చెప్పడంతో , స్వచ్ఛమైన గంధం - పసుపు అందుకుని ఒకరి తరువాత మరొకరు వొళ్ళంతా పూసి కురులపై ప్రేమతో ముద్దులుపెట్టారు . చివరన పెద్దమ్మ - చెల్లి - అక్కయ్యను పిలిచారు .
ముగ్గురూ .......... ఆనందబాస్పాలతో బుజ్జిఅమ్మ దగ్గరికివచ్చారు . పెద్దమ్మ ఆ వెంటనే చెల్లి గంధం రాసి ప్రాణమైన ముద్దులుపెట్టారు . అక్కయ్య ...... బుజ్జిఅక్కయ్యను గుండెలపై ఎత్తుకుని అంతులేని ఆనందంతో కళ్ళల్లో చెమ్మతో మొదట చెల్లి పెద్దమ్మను కౌగిలించుకున్నారు .
అందరూ సంతోషంతో పూలు అందుకుని ముగ్గురిపై చల్లారు . అక్కయ్య సిగ్గుపడి బుజ్జిచెల్లీ .......... ముందు నువ్వు అని గంధం అందించారు .
బుజ్జిఅక్కయ్య : మా అక్కయ్యతోపాటు అని బుగ్గపై ముద్దుపెట్టి , ఇద్దరూ ఒకేసారి బుజ్జిఅమ్మకు గంధం పసుపు పూశారు .
బుజ్జిఅమ్మ : చిరునవ్వులు చిందిస్తూనే లవ్ యు బుజ్జితల్లీ ........ అని ప్రాణంలా ముద్దులుపెట్టారు .
అక్కయ్య - బుజ్జిఅక్కయ్య ......... ఒకేసారి ప్రాణం కంటే ఎక్కువగా ముద్దులుపెట్టి పులకించిపోవడం చూసి అందరూ బయటకు వినిపించేలా కేకలువేసి పూలవర్షం కురిపించారు .
పరిమళాల నూనెలను కురులకు పట్టించి పూలరేకులను వెచ్చని నీళ్ళల్లో కలిపి ఒకరితరువాత మరొకరు బుజ్జిఅమ్మ తలపై పోసి గిలిగింతలు పెట్టారు . బుజ్జిఅక్కయ్యను పైకెత్తిమరీ బుజ్జిఅమ్మ తలపై నీళ్లుపోయించి ఆనందించారు ఏంజెల్స్ .
అమ్మా పెద్దమ్మా బుజ్జితల్లీ తల్లులూ ......... అంటూ నీళ్లు అందుకుని వాళ్లపై కూడా జల్లుతూ చిరునవ్వులు చిందిస్తూ , అందరి ముద్దులను ఆస్వాదించారు బుజ్జిఅమ్మ.
బుజ్జిఅమ్మ కురులకు షాంపూ , వొళ్ళంతా సబ్బు పట్టించి పూలరేకుల నీటిని పోసి వొళ్ళంతా మేనిమి ఛాయతో మెరిసేలా తయారుచేశారు .
పెద్దమ్మ : తల్లులూ ........ చాలు చాలు ఇక చాలు , బుజ్జిజానకికి జలుబుచేస్తుంది అని టవల్ తీసుకొచ్చి తడి టవల్ స్థానంలో చుట్టి గదిలోకి తీసుకొచ్చారు . చెల్లి మరొక టవల్ అందుకుని కురుల తడిని తుడిచారు . మేడం వాళ్ళు సాంబ్రాణి పొగను రెడీ చేసి బుజ్జిఅమ్మ కురులకు పరిమళాన్ని పట్టారు .
తల్లులూ ......... తడిచినవారందరూ వెళ్లి డ్రెస్ చేంజ్ చేసుకునిరండి లంచ్ చేసి షాపింగ్ వెళదాము అని ఏంజెల్స్ - లావణ్య వాళ్ళను పంపించారు .
అంటీ వాళ్ళు : మా బుజ్జిఅమ్మ కోసం వేడి వేడి వంటలు చేసుకొస్తాము అని బుజ్జాయిలను ఎత్తుకుని వాళ్ళ ఇంటికి వెళ్లారు .
వాసంతి నువ్వుకూడా పూర్తిగా తడిచిపోయావు వెళ్ళు అని పంపించింది పెద్దమ్మ . బుజ్జి అక్కయ్యను ఎత్తుకుని ముద్దుచేస్తూ వెళ్లారు .
చెల్లి : లవ్ యు పెద్దమ్మా అని కౌగిలించుకుని , బుజ్జిఅమ్మా ........ మీకోసం మీ నాన్నలు తీసుకొచ్చారు అని బంగారు లంగావోణీ - నుదుటి దగ్గర నుండీ పాదాల వరకూ అలంకరించుకోగలిగే నగలను బెడ్ పై పరిచారు .
బుజ్జిఅమ్మ : పెదాలపై చిరునవ్వుతో లంగావోణీని అందుకుని గుండెలపై హత్తుకున్నారు . వెంటనే కళ్ళల్లో చెమ్మతో తల్లీ - పెద్దమ్మా - మేడమ్స్ ..........వీటికంటే నాకు నాన్నల గుండెలపై చేరాలని ఉంది అని నలుగురినీ హత్తుకున్నారు .
పెద్దమ్మ - చెల్లి - మేడమ్స్ : మాకు తెలుసు బుజ్జిఅమ్మా - బుజ్జి జానకి ......... దానికోసం అన్నీ ఏర్పాట్లూ చేసేసాము - ఏక్షణమైనా మీకోరిక తీరవచ్చు అంతలోపు మీరు వీటిని ధరించి రెడీగా ఉండాలి అనిచెప్పడం ఆలస్యం .
పెద్దమ్మా - తల్లులూ .......... ఫాస్ట్ ఫాస్ట్ అని లంగావోణీని చెల్లికి అందించారు .
చెల్లి : లవ్ యు soooooo మచ్ బుజ్జిఅమ్మా ......... - మీ నాన్నలు కూడా ఆ క్షణం కోసం ఎప్పుడెప్పుడా అని వెయ్యికళ్ళతో ఎదురుచూస్తున్నారు . ఒంటిపై తడిని మొత్తం తుడిచి బుజ్జిఅమ్మా ......... బయట ఏమేమి జరిగాయో తెలుసా అని అక్కయ్య కోప్పడిన సంఘటనలన్నీ - మహివాళ్ళు ఆటపట్టించినవి వివరిస్తూ , బుజ్జిఅమ్మ నవ్వులను ఆనందిస్తూ లంగావోణీ కట్టించి నగలతో పుత్తడి బొమ్మలా రెడీ చేశారు .
బుజ్జిఅమ్మా - బుజ్జిజానకీ .......... బ్యూటిఫుల్ మాకే ముద్దొచ్చేస్తున్నారు అని బుగ్గలను అందుకుని నుదుటిపై ప్రాణమైన ముద్దులుపెట్టారు . అక్కయ్య - బుజ్జిఅక్కయ్య - మహి వాళ్ళు ......... చివరగా మీ నాన్నలు ఇలా చూశారంటే ఎంత సంబరపడిపోతారో .......... , మిమ్మల్ని ఇలా తయారుచేసినందుకు మాకు చందమామను కానుకగా ఇమ్మన్నా ఇచ్చేస్తారు అంతలా ఉన్నారు .
బుజ్జిఅమ్మ : తల్లులూ ........ నాకు సిగ్గేస్తోంది అని చెల్లి గుండెలపైకి చేరిపోయింది .
చెల్లి : బుజ్జిఅమ్మా ........ మా మాటలపై నమ్మకం లేకపోతే మిమ్మల్ని మీరే చూసుకోండి అని నిలువెత్తు అద్దం ముందుకు తీసుకెళ్లారు .
బుజ్జిఅమ్మ తననుతాను చూసుకుని మురిసిపోయి ఉమ్మా ........ అని అద్దానికి ఫ్లైయింగ్ కిస్ వదలడం చూసి నలుగురూ వెనుక నుండి సంతోషంతో హత్తుకున్నారు .
చెల్లి : అక్కయ్యా - బుజ్జిఅక్కయ్యా - తల్లులూ ......... అని సంతోషంతో కేకలువెయ్యడంతో వచ్చారు .
బుజ్జిఅమ్మ : తల్లీ - బుజ్జితల్లీ ........ అని బుజ్జిఅక్కయ్యను ఎత్తుకున్నారు .
అందరూ చూసి ఆనందబాస్పాలతో ఇద్దరినీ ప్రాణంలా హత్తుకుని ముద్దులతో ముంచెత్తారు . బుజ్జిఅమ్మమ్మను ఇలా బాపూ బొమ్మలా రెడీ చేసినందుకు ముందుగా పెద్దమ్మ - అమ్మలకు లవ్ యు చెప్పాలి అని వాళ్ళ బుగ్గలపై ముద్దులుపెట్టారు .
అక్కయ్య : తల్లీ ........ అచ్చు అమ్మలానే ఉన్నావు అని బుగ్గలను అందుకుని ఆనందబాస్పాలతో నుదుటిపై ప్రాణం కంటే ఎక్కువైన ముద్దుపెట్టారు . బుజ్జిచెల్లీ ......... మన అమ్మ ఇలానే ఉంటారు .
బుజ్జిఅక్కయ్య : బుజ్జిఅమ్మ బుగ్గలను తనవైపుకు తిప్పుకుని కనులారా తిలకించి , లవ్ యు అమ్మా ......... అని బుగ్గపై గట్టిగా ముద్దుపెట్టారు .
అక్కయ్య : నా బంగారుకొండలు అని ఇద్దరినీ ప్రాణం కంటే ఎక్కువగా గుండెలపై హత్తుకుని , లవ్ యు చెల్లీ - పెద్దమ్మా - అక్కయ్యలూ ......... అని పరవశించిపోయారు .
లంచ్ రెడీ అంటూ అంటీవాళ్ళు వచ్చి బుజ్జిఅమ్మను చూసి లవ్లీ బ్యూటిఫుల్ ....... ఇంతకీ మన బుజ్జిజానకేనా అని ఆటపట్టించి ప్రేమతో కౌగిలించుకుని మురిసిపోయారు .
ఏంజెల్స్ : అమ్మలూ ........ అంత త్వరగా లంచ్ ఎలా ? .
అంటీ వాళ్ళు : తల్లులూ ........ మేము ఇంటికి చేరక ముందే మీ అంకుల్ వాళ్ళు మా బుజ్జిజానకికోసం వంటలు మొదలెట్టేశారు . రుచిచూసాము సూపర్ .........
ఏంజెల్స్ : పాపం అంకుల్స్ ........ , ఇకనుండి వంటగదికే పరిమితమౌతారని తెలియక వంట చేసి ఉంటారు అని అందరూ నవ్వుకున్నారు .
అంటీవాళ్ళు ప్లేట్ లో వడ్డించి బుజ్జిఅమ్మకు - బుజ్జిఅక్కయ్యకు తలా ఒకముద్దను తినిపించారు .
బుజ్జిఅమ్మ : తల్లులూ ......... అంకుల్ వాళ్ళు tasty గా వండారు . థాంక్స్ చెప్పానని చెప్పండి .
అంటీవాళ్ళు : లవ్ యు బుజ్జిఅమ్మా ...........
లావణ్య పద్మ వాళ్ళు అందరికీ వడ్డించారు .
మహి : ఒసేయ్ పద్మ - చారు .......... మీరు ఇంటికి వెళ్లరా ? .
పద్మవాళ్ళు : చూడవే లావణ్య - అమ్మలూ ......... ఇంటికి వెల్లమంటుంది . మా బుజ్జిఅమ్మమ్మ ఫంక్షన్ అయ్యేంతవరకూ ఇంటి నుండి తోసేసినా కూడా ఇక్కడి నుండి వెల్లనే వెళ్ళము అని బుజ్జిఅక్కయ్యను గుండెలపై హత్తుకుని బెడ్ పై కూర్చుని తింటున్న బుజ్జిఅమ్మను గట్టిగా చుట్టేశారు .
అక్కయ్య : లవ్ యు తల్లులూ ......... అని చేతితో ఫ్లైయింగ్ కిస్సెస్ వదిలి మురిసిపోయారు .
చెల్లి : భోజనం చేస్తూనే పెద్దమ్మా పెద్దమ్మా ......... అని చెవిలో గుసగుసలాడింది .
పెద్దమ్మ : తల్లీ వాసంతి .......... ఎల్లుండి మన బుజ్జిజానకి ఫంక్షన్ ఎక్కడ జరుపుదాము . వైజాగ్ లొనే బిగ్గెస్ట్ ఫంక్షన్ హల్ లోనా - ఫైవ్ స్టార్ హోటల్లోనా - పెద్ద గ్రౌండ్ లోనా .......... నీ ఇష్టమే మా ఇష్టం .
అక్కయ్య ......... పెద్దమ్మ గుండెలపై వాలి , పెద్దమ్మా ......... ఇంత సంతోషమైన రోజు వస్తుందని కలలోకూడా ఊహించలేదు . మన ఇంట్లో మా అక్కాచెల్లెళ్ళందరితో అందరి సమక్షంలో ఇలాంటి సంతోషమైన ఫంక్షన్ ఒక్కటైనా జరుపుకోవాలని సంవత్సరాలుగా ఆశతో ఎదురుచూస్తున్నాను - మీ వలన , చెల్లి బుజ్జిచెల్లి వలన ఆ అదృష్టం కలిగింది - మీరు ఎక్కడ అంటే అక్కడ పెద్దమ్మా .......... అని బాస్పాలను తుడుచుకుని సంతోషంతో చెప్పారు .
పెద్దమ్మ : లవ్ యు తల్లీ ......... అని అక్కయ్య నుదుటిపై ముద్దుపెట్టి , తల్లులూ .......... ఫంక్షన్ ఎక్కడ ? .
అందరూ : మన ఇంట్లోనే - మన ప్రియమైన వీధిలోనే అని మావరకూ వినిపించేలా సంతోషంతో కేకలు వేశారు .
పెద్దమ్మ : బుజ్జిజానకీ - బుజ్జివాసంతి .......... మీకు ఇష్టమేనా ? .
ఇద్దరూ ఒకరినొకరు చూసుకుని లవ్ టు పెద్దమ్మా ....... అని ప్చ్ అంటూ పెదాలపై ముద్దులుపెట్టుకోవడం చూసి ఆనందించారు .
చెల్లి - ఏంజెల్స్ - శోభ మేడం .......... ఒకరినొకరు చూసుకుని రూమ్ నుండి చడీ చప్పుడు చెయ్యకుండా మూడు ప్లేట్లలో వడ్డించుకుని , బయటకువచ్చి పైకి రండి అని సైగచేసి వెళ్లారు .
పెదాలపై చిరునవ్వులతో తోకల్లా వెనుకే వెళ్లిపోయాము .
మహి - స్వాతిలను వెనుకనుండి చుట్టేసి అమాంతం పైకెత్తి , లారీ దించుతానని నేను ఆడిగానా నేను అని ఇద్దరి భుజాలపై కొరికేసాను . మీ కృష్ణ అమ్మ వచ్చింది కాబట్టి సరిపోయింది లేకపోతే నా చెంపలు చెల్లుమనేవి .
ఏంజెల్స్ నవ్వుతూనే కిందకుదిగి చెరొకవైపు గుండెలపై చేరిపోయి , మావయ్యా మావయ్యా ......... ఎన్ని చెంపదెబ్బలు తింటే అన్ని మధురాతి మధురమైన ముద్దులు ఇక్కడ డ్రీమ్స్ లోకి వెళ్లిపోండి అని నా బుగ్గలపై తియ్యనిముద్దులుపెట్టారు .
అవునవును అని పెదాలపై చిరునవ్వుతో ఇద్దరినీ హత్తుకుని గిరగిరాతిప్పాను .
చెల్లి : ప్చ్ ......... ఒక్కనిమిషం ఆలస్యంగా రావాల్సింది లవ్ యు అన్నయ్యా - అక్కయ్య చేతిస్పర్శ మా అన్నయ్య బుగ్గపై భలేగా ఉండేది అని కృష్ణగాడు గుండెలపైకి చేరి చెప్పింది .
లవ్ యు చెల్లెమ్మా ......... ఎప్పుడెప్పుడా అని వేచి చూడటంలో కూడా భలే మాజాగా ఉంది అని స్వప్న ప్రసన్నాలను కూడా రమ్మని సైగ చేసి ఏకమయ్యేలా హత్తుకున్నాను .
స్వప్న : మావయ్యా ........ ప్లేట్ పడిపోతుంది .
ప్లేట్ అనగానే గుర్తుకువచ్చినట్లు అమ్మా ఆకలి చెల్లీ ఆకలి ఏంజెల్స్ ఆకలి - నాకు కూడా శ్రీమతి గారూ అని చెల్లి పెదాలపై ముద్దుపెట్టాడు వాడు .
అప్పటికే ఒకప్రక్కన రాథోడ్ తన హృదయ దేవత చేతులతో గురుముద్దలు తింటున్నారు .
రాథోడ్ : ఆకలికి తట్టుకోవడం నావల్ల కాదు అని కుమ్మేస్తూనే మాట్లాడాడు .
నవ్వుకుని ఆ ఆ ........ అంటూ ప్లేట్ లోని ముద్దలు మరియు ఏంజెల్స్ ముద్దులు ఒకటి తరువాత మరొకటి తిన్నాము .
చెల్లి : శ్రీవారూ - అన్నయ్యా .......... రేపు ఉదయమే ముత్తైదువులను ఫంక్షన్ కు ఆహ్వానించడానికి వెళ్ళాలి - ప్రతీ ముత్తైదువుకూ పసుపు కుంకుమ ఇవ్వడానికి చీరలు - నగలు కావాలి - బోలెడన్ని కావాలి .
కృష్ణ : కొద్దిసేపట్లో షాపింగ్ కు వెళుతున్నారు కదా - మీకు ఎన్ని కావాలో అన్నీ తీసుకోండి ఎవరు వద్దన్నారు అని చెల్లి పెదాలపై ముద్దుపెట్టాడు .
చెల్లి : రేయ్ ....... చెప్పేది పూర్తిగా విను లవ్ యు లవ్ యు శ్రీవారూ అని నవ్వుకుని గుండెలపై వాలింది . శ్రీవారూ .......... నగలు ఎక్కడైనా ఒకటే కాబట్టి ఇక్కడే షోరూం లలో తీసుకుంటాము - వైజాగ్ లొనే అంగరంగవైభవంగా బుజ్జిఅమ్మ ఫంక్షన్ జరిపించాలన్నది మా అందరి కోరిక కాబట్టి చీరలు కూడా అలాగే ఉండాలి . ముత్తైదువుల పెదాలపై అంతులేని ఆనందాన్ని చూసేలా ధర్మవరం చేనేత పట్టుచీరలు - మైసూర్ సిల్క్ చీరలు మరియు కాంచీపురం పట్టుచీరలు కావాలి అని ప్రేమతో ఒక నొక్కు నొక్కింది .
కృష్ణ : మూలుగుని ఆపుకుని , ఇక్కడే కదా మీ ఆడవాళ్లు మమ్మల్ని ......... చెప్పాల్సిన అవసరం లేదులే , రేయ్ మామా ......... సాంక్షన్ చేయాల్సిందే , శ్రీమతి గారూ బుజ్జిఅమ్మను కలిసిన వెంటనే నేనే స్వయంగా వెళతానులే .
వాడి మాటలకు అందరమూ నవ్వుకున్నాము .
రాథోడ్ : కృష్ణా .......... ఈరెండు రోజులూ మీరు ఇక్కడే ఉండాలి , చాలా పనులుంటాయి , చీరల సంగతి నాకు వదిలెయ్యండి మీ మేడం తోపాటు వెళ్లి తెల్లవారుఘాము కల్లా ఇక్కడ ఉంటాము - ఏమంటారు ఏంజెల్ .
శోభ మేడం : లవ్ యు my హీరో అని పెదాలపై ముద్దుపెట్టి సిగ్గుపడ్డారు .
లవ్ యు లవ్ యు రాథోడ్ ..........అని కృష్ణగాడు వెళ్లి కార్డ్ జేబులో ఉంచాడు .
మా ముగ్గురికీ మా మా ఏంజెల్స్ తినిపించి శ్రీవారూ - అన్నయ్యా -మావయ్యలూ ........... మీ ప్రాణం కంటే ఎక్కువైన బుజ్జిఅమ్మను గుండెలపై హత్తుకోవడానికి రెడీగా ఉండండి - రెండు కళ్ళూ చాలవంటే నమ్మండి అని మా పెదాలపై ముద్దులుపెట్టి కిందకువెళ్లారు .