09-11-2018, 07:09 PM
Rating stars ఎంత మంది ఇచ్చారు అనేది తెలిసేది. అది కూడా చూడగలరు.
rating stars ఎంత మంది ఇచ్చ్చారు అనేది తెలిసినప్పటికీ ఎవ్వరు ఇచ్చారో తెలియకుండా ఉంటే బాగుంటుంది.
అలానే పోస్ట్ చేసే బ్యాక్ గ్రౌండ్ వైట్ కలర్ లో ఉంటే బాగుంటుంది.
రిప్లై ఫ్రేమ్స్ కలర్ మార్పు చెయ్యండి దాంతో పోస్ట్ చేసినది కలర్ స్పృష్టంగా కనిపిస్తుంది.
అంతే కాదు ఏదన్నా పోస్ట్ చేసే విషయాలన్నీ xossip లో సెలెక్ట్ చేసుకుంటే మనకు నచ్చిన కలర్ ఆ విషయానికి ఇవ్వగలిగే వాళ్ళం మిగిలిన సబ్జెక్టు default కలర్ లో ఉండేది.
కానీ ఇక్కడ కలర్ సెలెక్ట్ చేసుకుంటే..........అన్నిటికీ ఒకే కలర్ వస్తోంది.
నాకు తోచిన విషయం చెప్పాను ఆ పై మీ ఇష్టం