24-12-2020, 08:55 PM
గిరీశం గారు చెప్పినట్టు ఎవరో నీ దూకుడుకి స్పీడ్ బ్రేక్ వేసినట్టు ఉన్నారు. ఎత్తుకోవడమే టాప్ పిచ్ లో ఎత్తుకున్నావు.
బాగా ఇరికినావ్ అన్నమాట సోదరా...
ఆల్ ద బెస్టు... నీకూ, కథకూ కూడా..
అద్భుతమైన అప్డేటుకు జధజన్యజవాజదజముజలు
బాగా ఇరికినావ్ అన్నమాట సోదరా...
ఆల్ ద బెస్టు... నీకూ, కథకూ కూడా..
అద్భుతమైన అప్డేటుకు జధజన్యజవాజదజముజలు

-మీ సోంబేరిసుబ్బన్న