21-03-2019, 08:11 PM
(21-03-2019, 07:06 PM)Penhandy Wrote: ముందే చరక్టర్లు రెవీల్ చెయ్యకండి.
వాటిని ఎవరు గుర్తుపెట్టుకోరు. ఒకవేళ గుర్తు పెట్టుకుంటే, మీ కధలో ట్విస్ట్స్ అంతగా పండవు.
స్టోరీ ఫ్లో అవుతుంటే మెల్లిగా ఒక్కో క్యారెక్టర్ ఇంట్రడ్యూస్ చేస్తే చాల ఇంటరెస్టింగ్ గా ఉంటుంది.
Thriller కథ కాబట్టి viewers confuse అవ్వకుండా ముందే reveal చేస్తున్నా