Thread Rating:
  • 30 Vote(s) - 2.7 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance శృంగార కథామాళిక
చెల్లెమ్మ బయటకువచ్చి మా మధ్యలోకిచేరి చేతులను చుట్టేసి, శ్రీవారూ - అన్నయ్యా .......... మొత్తం విన్నారుకదా కొద్దిసేపట్లో అందరమూ కలిసి బుజ్జిఅమ్మకు స్నానం చేయించి , లంగా ఓణీ కట్టించి అమ్మలా రెడీ చెయ్యబోతున్నాము . ఆ వెంటనే షాపింగ్ వెళుతున్నాము , ఎంచక్కా మీరు లోపలికివెళ్లి బుజ్జిఅమ్మ తొలి కోరికను తీర్చవచ్చు .
లవ్ యు శ్రీమతి గారూ - లవ్ యు చెల్లెమ్మా ........ అని నుదుటిపై చెరొకవైపు ముద్దులుపెట్టాము . 
గేట్ దగ్గర నుండి నా ఏంజెల్స్ ప్రేమతో చూస్తూ , మేమూ మీ గుండెలపై అని సైగలు చేశారు . 
ఇంకేమైనా ఉందా మీ అమ్మ భద్రకాళీ అవతారం ఎత్తేస్తారు అని అమ్మవారుల సైగ చేసాను .
ఏంజెల్స్ తోపాటు చెల్లెమ్మ కూడా ముసిముసినవ్వులు నవ్వుకున్నారు . లవ్ యు లవ్ యు లవ్ యు లవ్ యు మావయ్యా ........ అని ఫ్లైయింగ్ కిస్సెస్ వదిలి అక్కడే ఆగిపోయారు .

చెల్లి : రేయ్ - అన్నయ్యా ......... బుజ్జిఅమ్మ ఫంక్షన్ ను ఇప్పటివరకూ ఎవరూ చెయ్యలేనంత ఘానంగా అంగరంగవైభవంగా జరిపించాలన్నది మా అందరి కోరిక .
దేవతలూ - దేవకన్యలూ - బుజ్జిదేవతలు ........ నిర్ణయానికి వచ్చాక ఇంకేమి చేస్తాం అలాగే చేద్దాము అని మళ్ళీ ముద్దులుపెట్టాము . 
ఏంజెల్స్ : ప్చ్ ప్చ్ ......... అమ్మా , మాకూ ఆ ముద్దులుకావాలి అని ఆశతో చూస్తున్నారు . 
చెల్లెమ్మ నవ్వుకుని , వెళ్ళు అన్నయ్యా ......... వెళ్లి మీ ఏంజెల్స్ కోరిక కూడా తీర్చండి అని కృష్ణ గాడితోపాటు ముందుకుతోసింది .

అంతలో పెద్దమ్మ అక్కయ్య రాధ అంటీ చిరునవ్వులు చిందిస్తూ బయటకువచ్చారు. చెల్లి తొయ్యడం వలన ముందుకు రావడం - ఏంజెల్స్ చిరునవ్వులు చిందిస్తుండటం చూసి ఒక్కసారిగా అక్కయ్య పెదాలపై చిరునవ్వు మాయం అయ్యింది - నావైపు కోపంతో కూడా చూడటంతో అక్కడికక్కడ ఆగిపోయి తలదించుకున్నాను . 
ఏంజెల్స్ - చెల్లెమ్మ కృష్ణగాడు సౌండ్ చెయ్యకుండా లోలోపలే ఎంజాయ్ చేస్తున్నారు .
అక్కయ్య : తల్లులూ ......... ఇక్కడ కొంతమంది చూపు సరిగ్గా లేదు లోపలికివెళ్లండి .
ఏంజెల్స్ : అవునమ్మా అవును అని వెనక్కువెళ్లి అక్కయ్యను చుట్టేసి నవ్వుని ఆపుకుని , నావైపు ప్రేమతో కన్నుకొట్టారు . అమ్మా ....... మీ బుజ్జిఅమ్మ స్నానానికి అన్నీ ఏర్పాట్లూ రెడీ నా .........
అక్కయ్య : రెడీ తల్లులూ ........ ,
పెద్దమ్మ : స్నానం చేయించేముందు మీ బుజ్జిఅమ్మమ్మ వొళ్ళంతా పూయడానికి స్వచ్ఛమైన గంధం - కురులకు పూయడానికి సంపంగి నూనె - స్నానపు నీళ్ళల్లో కలపడానికి అన్నీ రకాల పూలరేకులు కావాలి .
చెల్లి : పెద్దమ్మా - అక్కయ్యా ......... వాటిని నాకు వదిలెయ్యండి నిమిషంలో తెప్పిస్తాను . 
అక్కయ్య ఆహా అంటూ ఏదో మాట్లాడేంతలో , అమ్మా అమ్మా ......... మీ ప్రాణమైన అన్నయ్య తప్ప వేరే ఎవరైనా అయితేనే ok లేకపోతే వద్దు అంతేకదమ్మా అని అక్కయ్యను సైడ్ నుండి చుట్టేశారు ఏంజెల్స్ . 
అక్కయ్య : నావైపు కోపంతో చూస్తూనే లవ్ యు తల్లులూ , మనం లోపలికి వెళదాము పదండి అని స్వప్న ప్రసన్నా చేతులు అందుకుని ముద్దులుపెట్టారు . 

యాహూ ........ అని సౌండ్ లేకుండా కేకలువేసి మాస్ స్టెప్పులు వేసాను . కృష్ణగాడు నా ఎదురుగావచ్చి జతకలిసాడు .
నా ఏంజెల్స్ వెనక్కు తిరిగి చిలిపినవ్వులతో ఫ్లైయింగ్ కిస్సెస్ వదిలి సూపర్ సూపర్ అంటూ అక్కయ్యతోపాటు లోపలికివెళ్లిపోయారు . 
అన్నయ్యా అన్నయ్యా ......... అంటూ వచ్చిన చెల్లిని ఇద్దరమూ కలిసి అమాంతం పైకెత్తి సంతోషంతో తిప్పాము . 
కిందకుదించి చెల్లెమ్మా చెల్లెమ్మా .......... ఆహ్హ్ .......... అక్కయ్య కోపం కూడా ఎంత తియ్యగా ఉందో తెలుసా అని పరవశించిపోయాను . చెల్లెమ్మా ......... చిన్నప్పుడు ఎంత అల్లరి చేసినా ముద్దులుపెట్టేవారు కానీ కోప్పడేవారు కాదు - ఇప్పటికి ఆ కోరిక తీరింది - ఇక మిగిలింది దెబ్బలు తినడం ........ ఆ దెబ్బల తియ్యదనం ఎలా ఉంటుందోనని ఊహల్లోకి వెళ్ళిపోయాను .
కాసేపు ఆగి రేయ్ .......... నన్ను చూస్తావేంట్రా , బుజ్జిఅమ్మకోసం కావాల్సినవి తీసుకురాపో వెళ్లరా వెళ్ళు వెల్లూ ............
కృష్ణ : అక్కయ్య - పెద్దమ్మ చెప్పినవి మరిచిపోయాను , నీ చెల్లి కూడా ప్రక్కనే ఉంటే బాగుంటుంది అని అమాంతం ఎత్తుకుని కారులో వెళ్ళిపోయాడు .

రాథోడ్ ఫ్రెష్ అయ్యి కిందకువచ్చి గేట్ దగ్గర తన శ్రీమతితో మాట్లాడి సంతోషం - బాధ కలగలిసిన ఫీల్ తోపాటు వచ్చారు .
ఏమయ్యింది రాథోడ్ మేడం తియ్యనికోపంతో వెళ్లిపోయారు ఏమిచేశారేంటి ? .
రాథోడ్ : మీ మేడం గారు ఈ ఫంక్షన్ అయ్యేంతవరకూ వైజాగ్ వదిలి వెళ్ళేది లేదు అంటున్నారు . కావాలంటే మీరు వెళ్లిపోండి నేను మా అక్కాచెల్లెళ్లతో ఫంక్షన్ జరిపించి బుజ్జిజానకిని దీవించి వస్తాను అంటున్నారు . 
మేడం వెళతాను అన్నాకూడా లోపల అందరూ వెళ్ళనివ్వరు . అవునవును రాథోడ్ ఇక్కడ మీ అవసరం తీరిపోయింది అనుకుంటాను మీరు హ్యాపీగా వెళ్లి డ్యూటీ చేసుకోవచ్చు - మేడం ను జాగ్రత్తగా చూసుకుంటాము అని నవ్వుకున్నాను .
రాథోడ్ : నో నో నో మహేష్ ......... , మీ మేడం ద్వారానే అలా చెప్పించాలని ఇలా ప్లాన్ చేసాను . పైనుండే కాల్ చేసి మన ప్రయాణం అనిచెప్పాను అంతే భద్రకాళీలా విరుచుకుపడ్డారు . ఇది నా ఇంట్లో నా ప్రాణమైన వాళ్ళ ఫంక్షన్ నేనెక్కడికి వెళతాను కావాలంటే కో పైలట్ ద్వారా ఫ్లైట్ పంపించేస్తాను .
నా అన్నందుకు ఆనందంతో లవ్ యు రాథోడ్ అని కౌగిలించుకున్నాను . 
 
గంధం - పూలకోసం వెళ్లినవాళ్ళు గంట తరువాత వచ్చారు . అప్పటివరకూ రాథోడ్  - తమ్ముళ్లతో తో కారు ముందుభాగంలో కూర్చుని మాట్లాడుకుంటున్న నేను వెళ్లి రేయ్ మామా .......... ఏంట్రా ఇంతసేపు ఇప్పటికే అక్కయ్య మీకోసం రెండు మూడు సార్లు బయటకువచ్చి నిరాశతో లోపలికివెళ్లారు . 
చెల్లి : లవ్ యు లవ్ యు అన్నయ్యా ......... అని నా చేతిని చుట్టేసి , మన బుజ్జి బాపూ బొమ్మ బుజ్జిఅమ్మకోసం బంగారం పట్టుతో నేసిన లంగా ఓణీ మరియు అలంకరించడానికి బంగారు నగలు తీసుకురావడానికి ఇంత సమయం పట్టింది అని అన్నింటినీ తెరిచి చూయించారు .
బంగారు జరీ మరియు స్వచ్ఛమైన ఎరుపు రంగు పట్టుతో నేసిన లంగావోణీని చూసి కళ్ళల్లో ఆనందబాస్పాలతో లవ్ యు లవ్ యు soooooo మచ్ రా మామా - చెల్లెమ్మా అని నుదుటిపై ప్రాణమైన ముద్దుపెట్టి నగలను చూస్తూ మురిసిపోయాను . చెల్లెమ్మా .......... తొందరగా తొందరగా లోపలికివెళ్లు అక్కయ్య ఎదురుచూస్తున్నారు - వీటిని చూడగానే అక్కయ్య ఆనందాన్ని చూడాలని ఆశగా ఉంది .
చెల్లి : నేనున్నాను కదా అన్నయ్యా , మొబైల్లో చూసి ఎంజాయ్ చెయ్యండి ఒక యాంగిల్ కాదు 360 డిగ్రీస్ యాంగిల్స్ లో అక్కయ్య ఆనందాలను షూట్ చేస్తాము అని మాఇద్దరినీ గట్టిగా హత్తుకుంది . 
రేయ్ మామా .......... ఇవి సూపర్ మరి అక్కయ్య కోరినవి ఎక్కడరా ? .

అంతలోనే మినీ లగేజీ లారీ వచ్చి ఆగింది . అదిగో వచ్చేసాయిరా మామా అని లాక్కునివెళ్లి చూయించాడు .
లారీ మొత్తం రకానికి ఒక పూలబుట్టతో నిండిపోయి ఉండటం అలా కన్నార్పకుండా చూస్తూ ఉండిపోయాను . 

అంతలో అక్కయ్య పెద్దమ్మ మెడమ్స్ అంటీతోపాటువచ్చి చెల్లీ చెల్లీ ......... వచ్చారా అని అడిగారు .
చెల్లి : లవ్ యు లవ్ యు అక్కయ్యా , లవ్ యు లవ్ యు లవ్ యు .......... ఆలస్యమయ్యింది - పెద్దమ్మ కాల్ చేసి మనీ ట్రాన్స్ఫర్ చేసి మన బుజ్జిఅమ్మకోసం వీటిని తీసుకురమ్మన్నారు అందుకే ఆలస్యం అయ్యింది అని అన్నింటినీ చూయించారు . 
అక్కయ్య ....... బంగారు లంగావోణీని సాఫ్ట్ గా తాకి కళ్ళల్లో చెమ్మతో పెద్దమ్మ - చెల్లిని ప్రాణంలా కౌగిలించుకున్నారు . పెద్దమ్మా ......... 
పెద్దమ్మ : తల్లీ ......... ఇవి ఆనందబాస్పాలే కదా అయితే ok ఎన్నైనా కార్చండి అని ప్రాణం కంటే ఎక్కువగా కౌగిలించుకోవడం చూసి చుట్టూ అందరూ సంతోషంతో నవ్వుకున్నారు .

మేడమ్స్ : నగలను చూసి , వాసంతి ........ ఈ అద్భుతమైన లంగావోణీ మరియు నగలలో బుజ్జిఅమ్మ అచ్చు అమ్మలానే ఉంటారేమో ......... , కృష్ణ ........ ప్రాణం పెట్టి తెచ్చినట్లున్నావు .
ఆ మాటలకు అక్కయ్య ఆనందానికి అవధులు లేకుండా పోయాయి . చెల్లీ ....... అంటూ ప్రాణంలా గుండెలపై హత్తుకుని పరవశించిపోయారు .

చెల్లి : ఇక మొబైల్ అవసరం లేదు , ఎంజాయ్ చేస్తున్నారా శ్రీవారూ - అన్నయ్యా అని తియ్యదనంతో నవ్వుకుంది .
లవ్ యు చెల్లెమ్మా ......... అని గుండెలపై చేతినివేసుకుని తమ్ముళ్ల ఛాతీపైకి పడిపోయాను . 
చెల్లి నవ్వుకుని , అక్కయ్యా పెద్దమ్మా మేడం అమ్మలూ .......... బుజ్జిఅమ్మకు స్నానం చేయించడానికి అవసరమైనవి వెహికల్లో ఉన్నాయి . 
ఎక్కడ నేను తాకుతానేమోనని చెల్లీ ......... కొన్నే కదా మనమే స్వయంగా లోపలికి తీసుకువెళదాము అన్నారు అక్కయ్య .
చెల్లికి అర్థమై నవ్వుకుని , మన ఆరుగురి వల్ల కాదేమో అక్కయ్యా .........
అక్కయ్య : ఇంత గంధం - చిరు డబ్బా అంత సంపంగి నూనె - బుట్ట పూలు మనం మోయలేమా చెల్లీ .......... నేనే అన్నింటినీ మూసుకుని వస్తాను పదా అని వెహికల్ దగ్గరికి చేరుకుని నోరుతెరిచి షాక్ లో అలా చూస్తుండిపోయారు .
చెల్లి పెద్దమ్మ రాధ అంటీ మేడమ్స్ .......... నవ్వుకుని ఇంకా షాక్ లో ఉన్న అక్కయ్య బుగ్గలపై ముద్దులుపెట్టారు . అక్కయ్యా ......... మనమే తీసుకెళదాము అని మహి స్వాతి స్వప్న ప్రసన్నా లావణ్య అక్కయ్యలూ ......... అని లోపల ఉన్నవారందరినీ పిలిచింది .

కమింగ్ అమ్మా కమింగ్ అంటూ ఏంజెల్స్ - ఏంజెల్స్ డార్లింగ్స్ ......... వచ్చారు . పెద్దమ్మా అమ్మా ......... కృష్ణ అమ్మ వచ్చారు కదా గంధం పూలు తీసుకువస్తే ఉమ్మ్..... ....... ఆహ్హ్హ్ ........ ఏమి సువాసన అంటూ లారీ మొత్తం పరిమళాల  రంగురంగుల పూలబుట్టలను అలా చూస్తుండిపోయారు . 
Wow .......... ఇవన్నీ మా బుజ్జిఅమ్మమ్మ కోసమేనా లవ్ యు లవ్ యు soooooo మచ్ మా అని చెల్లిని హత్తుకుని ముద్దులతో ఉక్కిరిబిక్కిరి చేసేసారు . వీటన్నింటినీ లోపలికి తీసుకెళ్లడానికి పిలిచారా లవ్ యు లవ్ యు ......... అని మహి - స్వాతి ఏకంగా లారీ ఎక్కేసి నావైపు కన్నుకొట్టారు . 
అమ్మలూ - ఒసేయ్ డార్లింగ్స్ లంచ్ సమయం అవుతోంది బుజ్జిఅమ్మమ్మను బుజ్జిదేవతలా రెడీ చెయ్యాలి అందుకోండి అని పద్మ లావణ్య బిందు ......... లకు పూలబుట్టలను అందించారు .
లవ్ యు డార్లింగ్స్ ......... అని తలలపై ఉంచుకుని చిరునవ్వులు చిందిస్తూ లోపలికివెళ్లారు . మిగిలినవి అక్కయ్య చెల్లి పెద్దమ్మ మేడమ్స్ అంటీవాళ్ళంతా అందుకుని సంతోషంతో లోపలికివెళ్లారు . 

కృష్ణ : రేయ్ మామా ....... అటుచూడు .
లేడీ ఫోటోగ్రాఫర్ - వీడియో గ్రాఫర్ ను చూసి ఎలా రా మామా ? .
కృష్ణ : గంట సమయం ఎంత విలువైనదో తెలుసురా అందుకే అన్నీ ఏర్పాట్లూ చేసేసాము . ఫంక్షన్ ఎక్కడో నువ్వు డిసైడ్ చేసి డెకరేషన్ ప్లాన్ గీసేస్తే రెడీ చెయ్యడానికి మనుషులు రెడీ .
లవ్ యు రా మామా అని సంతోషంతో కౌగిలించుకున్నాను .

మొత్తం అయిపోవడంతో యాహూ ........ అంటూ కేకలువేసి , లారీ చివరకువచ్చి మావయ్యా మావయ్యా ......... దించండి అని ఆర్డర్ వేశారు .
నో నో నో .......... మీ అమ్మ చూశారంటే ఇక అంతే , ఎలా ఉత్సాహంగా ఎక్కారో అలా దిగండి - అక్కయ్య అంటే నాకు చాలా చాలా భయం అని దగ్గరకువెళ్ళాను . 
మహి - స్వాతి : లవ్ యు లవ్ యు మావయ్యా please please ......... బుట్టలు అందించి ఎనర్జీ మొత్తం అని చెమట చిందించారు .
లవ్ యు లవ్ యు అంటూ ఫ్లైయింగ్ కిస్సెస్ వదిలి నవ్వుకుని తలాడిస్తూ ఉండిపోయాను . 
కృష్ణ : రేయ్ మామా ......... , నేను రాథోడ్ తమ్ముళ్లు అడ్డుగా నిలబడతాము మహి - స్వాతి చిలిపి కోరికను తీర్చు అని అందరూ అటువైపు నిలబడ్డారు . 

లవ్ యు రా మామా........ , ఏంజెల్స్ అంటూ చేతిని అందించాను . ఇద్దరూ ......... అందమైన అలకతో చేతులుకట్టుకుని నిలబడ్డారు . 
ఇద్దరి మనసులోని చిలిపికోరిక అర్థమై స్వాతి నడుమును అందుకోబోతే , 
ముందు చెల్లి - లేదు ముందు మా ముద్దుల అక్కయ్య అని స్వాతి బుగ్గపై ముద్దుపెట్టింది మహి - లేదు చెల్లి అని మహి బుగ్గపై ముద్దుపెట్టింది స్వాతి . ఇద్దరూ ముద్దులతో వాదులాడుకోవడం చూసి నవ్వుకుని స్వాతి నడుమును అందుకుని నా ఛాతీపై దూదిపింజ లాంటి ఎదను తాకిస్తూ కిందకుదించాను . 
స్వాతి : ఆహ్హ్హ్ ......... లవ్ యు మావయ్యా అని పెదాలపై తియ్యని ముద్దుపెట్టి , చెల్లి వంతు అని చప్పట్లుకొడుతూ ఎంజాయ్ చేస్తోంది .
మహి నడుమును అందుకుని కిందకు దించుతూనే పెదాలపై సంతకం చేసాను .
లవ్ యు లవ్ యు మావయ్యా ......... అంటూ ఇద్దరూ చెరొకవైపు ప్రేమతో కౌగిలించుకున్నారు .
ఏంజెల్స్ .......... ఇలాకానీ మన ముగ్గురినీ మీ అమ్మ చూసిందంటే ,

స్వాతి తల్లీ - మహీ .......... అని అక్కయ్య పిలుపు వినిపించగానే విడిపోయాము . అక్కయ్య బయటకువచ్చి చూసి డౌట్ గానే తల్లులూ త్వరగా లోపలికి రండి మీ బుజ్జిఅమ్మమ్మ మిమ్మల్ని పిలుస్తున్నారు అన్నారు . 
ఇదిగో వచ్చేస్తున్నాము అమ్మా అమ్మా ......... అంటూ వెళ్లి చెరొకవైపు అక్కయ్య చేతులను చుట్టేశారు . 
అక్కయ్య : తల్లులూ ......... ఎందుకు ఆలస్యం అయ్యింది .
ఏంజెల్స్ నావైపు కన్నుకొట్టి , చూడమ్మా ......... మేము లారీ దిగబోతుంటే - కిందకుపడుతారు అని మనోజ్ గారు మమ్మల్ని ఎత్తుకుని దింపడానికి వచ్చారు - వద్దని మేమే నెమ్మదిగా దిగడానికి సమయం పట్టింది .
అయిపోయాను అంటూ అక్కయ్య కోపాన్ని చూసి వణుకుతూ కదలకుండా నిలబడిపోయాను .
ఏంజెల్స్ నవ్వుకుని , అమ్మా అమ్మా .......... లోపల అందరూ వేచిచూస్తున్నట్లున్నారు రా అమ్మా అని చెరొకబుగ్గపై ముద్దుపెట్టి , ఈ ముద్దులు మీవే మావయ్యా అని ముసిముసినవ్వులతో లోపలికి పిలుచుకునివెళ్లారు . 
హమ్మయ్యా .......... ప్రస్తుతానికి బ్రతికిపోయాము అని గుండెపై చేతినివేసుకున్నాను . కృష్ణగాడు వచ్చి నా నుదుటిపై పట్టిన చెమటను వేలితో అందుకుని మామా ......... ఎంజాయ్ చేసినట్లున్నావు అని నవ్వుని ఆపుకుంటూ అడిగాడు .
 అక్కయ్య నుండి చెంపదెబ్బయినా ఆశించానురా ప్చ్ .........
కృష్ణ : అప్పుడే ఏమయ్యింది అమ్మ రావడానికి ఇంకా వారం రోజులు ఉంది . అంతలోపు నువ్వు లెక్కపెట్టలేనన్ని దెబ్బలను మహివాళ్లే ఇప్పించేలా ఉన్నారు అని ఇద్దరమూ నవ్వుకున్నాము .
Like Reply


Messages In This Thread
RE: శృంగార కథామాళిక - by Mahesh.thehero - 08-01-2021, 11:29 AM



Users browsing this thread: 8 Guest(s)