Thread Rating:
  • 8 Vote(s) - 1.88 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Fantasy ప్రియాతి ప్రియమైన వారికి అప్రియాతి అప్రియమైన లేఖ
#14
నరేశా.......

పరేషాన్ కాకు నివ్వు ప్రేమలో పడ్డావు.....
ఇంత రోమాంటిక్ గా రాయాలంటే......
నీవూ తియ్యటి చేదు పండు కొరికావు.....
నీకూ ఆ మత్తుమందు రుచి తగిలింది....
లేక పోతే.......

 "తన చూపే మదురం
తన సన్నిధి లో ప్రతిక్షణం అమరం
తనని చేరేవరకు నా మదిలో సమరం
తన అదరం జార్చే ప్రతి పలుకూ అతి మధురం....".
ఔ..... జరూర్ ప్రేమల పడినవ్ తమ్మీ...
ఇగ బుకాయించకు గింతగనమా.....
యాసలు ప్రాసలు ఆశువుగా.......
"పలుకరించగానే 
 నయాగరా జలపాతం లా  దూకే నా వాక్ ప్రవాహ ఝూరి సహారా ఎడారిలో వర్షంలా
గగనమైపోవడంతో......"
గింత పెద్ద మాట  దమ్ము తీసుకోకుండా రాసినవంటే....
మళ్ళ  చెపుతున్నా....... నీకు జరూర్ ప్యార్ అయ్యింది..
సూపర్ నరేశ్..... సూపర్... సహారా లో ఓయసిస్ లా..
థ్యాంక్స్ ఫర్ కమింగ్ బ్యాక్.....
mm గిరీశం
[+] 6 users Like Okyes?'s post
Like Reply


Messages In This Thread
RE: ప్రియాతి ప్రియమైన వారికి అప్రియాతి అప్రియమైన లేఖ - by Okyes? - 24-12-2020, 08:05 AM



Users browsing this thread: 2 Guest(s)