23-12-2020, 05:19 PM
(04-12-2020, 09:19 PM)Joncena Wrote: మిత్రమా అప్డేట్ అదరగొట్టేసారు. నేను ఈ రోజే సైట్‌లోకి వచ్చా. కొన్ని రోజులుగా రావటానికి మనసు సహకరించక. వచ్చి నేను మీ అప్డేట్ చదివాను. మనసుకు ఎంతో అహ్లాదంగా ఉండి, నేను రాస్తున్న కథకు అప్డేట్ ఇవ్వటానికి ఎంతో సహకరించింది మీ అప్డేట్. ఇన్ని రోజులుగా మనసులో ఉన్న బాధ కొంచెం తగ్గింది మీ కథ అప్డేట్ చదువుతుంటే. ముందుగా నేను ఇక్కడ కథ చదివిన వెంటనే కామెంట్ పెడుదాం అనుకున్నాను కని, ప్రస్తుతం నేను ఒక రచయితగా మారటంవలన, నేను రాసే కథ అప్డేట్ గురించి చూసే వీక్షకులను మరొక రోజు వేచి ఉండేలా చేయటం ఇష్టంలేక ముందుగా అక్కడ అప్డేట్ ఇచ్చాకే ఇక్కడ కామెంట్ పెడుతున్నాను. మీ కథ అప్డేట్ మొత్తం చదివాకే నాకు మనసు అప్డేట్‌లో కొన్ని మార్పులు చేసేలా సహకరించింది.
అందరూ అన్నట్టుగానే మీరు మనసు కవి.
"జహాపనా తూ గ్రేట్ హో. లేలో సబ్‌కా సలాం."
quotationsలో చెప్పిన పదాలలో తప్పులు ఉంటే మన్నించగలరు. నాకు హిందీ మీద అంతగా పట్టులేదు. ఏదో చెప్పాలని అనిపించి ప్రయత్నించా.
హృదయపూర్వక ధన్యవాదాలు.