21-12-2020, 05:35 PM
(This post was last modified: 21-12-2020, 05:39 PM by az496511. Edited 1 time in total. Edited 1 time in total.)
వల్లిదరికి - తప్పు
వాళ్ళిద్దరికీ - సరి
అయింది
అయ్యింది.
చెప్తూ
చెబుతూ
కపం
కోపం
స్తుందెంట్స్ ని
స్టూడెంట్లను (విద్యార్ధులను)
క్లాస్ లో
క్లాసులో (తరగతిలో)
తమ్మనా
తమన్నా
బట్టల అల ఉంటాయి
బట్టలు అలా ఉంటాయి
తన అందనీకి పడని అబ్బాయి లేదు కాలేజీలో
కాలేజీలో తన అందానికి పడని అబ్బాయి లేడు.
ఇలా వ్రాసుకుంటూ పోతే చాలా అచ్చుతప్పులు ఉన్నాయి. నా సహాయం కావాలంటే చెప్పండి. (మీకధ నాకు నచ్చింది కాబట్టే ఇలా అడుగుతున్నాను. అంతే తప్ప నాకు తెలుగు బాగా వచ్చు, మీకి రాదు అని కాదు)