21-03-2019, 11:12 AM
మిత్రమా కవీ...
పై రెండు పుస్తకాలూ నేను చదివాను కానీ వాటిపై సమీక్ష రాసే శక్తి నాకు లేదు.. అందుకే కాపీ పేస్ట్ చేసాను... మంచి పుస్తకాలకు సంబంధించి అందరికీ తెలియజేయాలని నా ఉద్దేశ్యం ..
మీరు చెప్పినట్టు సమీక్ష రాసిన వారి పేరు ఇకనుంచి రాస్తాను..