17-12-2020, 10:25 AM
తెల్లవారింది గీత హరి వాణి మదన్ ఆరతి అందరు వారి వారి ఇళ్లకు బయలుదేరారు . వాణి మదన్ ముద్దు పెట్టి నేను నీకు గుర్తుంటానా అని అడిగింది
సమాప్తం
'' ప్రతి మగాడికి ఆడదానికి జీవితంలో కొన్ని అనుభవాలు ఎప్పటికి గుర్తింటాయి అవి గుండె గదుల్లో మనసు పొరల్లో దాగి ఉంటాయి , ఒంటరిగా ఉన్నప్పుడు ఆ గది తలుపు తెరిచి చుస్తే మనసుకి ఏంటో హాయి నిస్తాయి . ఆ అనుభవాలు ఎప్పటికి మరిచిపోలేనివి ఎవ్వరికి పంచలేనివి అలంటి ఒక తీయనయిన అనుభవమ్ నువ్వు ఎప్పటికి నా గుండె లోతుల్లో నిక్షిప్తమయి ఉంటావు అన్నాడు మదన్ . అందరు భారమయిన హృదయాలతో కదిలి వెళ్లారు.