15-12-2020, 06:36 PM
(This post was last modified: 15-12-2020, 06:42 PM by will. Edited 2 times in total. Edited 2 times in total.)
అప్పటికే కమ్యూనిస్ట్ ,సోషలిస్ట్ సిద్ధాంతాలు ఎక్కువగా ప్రచారం లో ఉండటం వల్ల చదువుకున్న విద్యార్థులు వాటి గురించి సభలు సమావేశాలు పెట్టుకుంటున్నారు ..
###
అలంటి ఒక సమావేశం ...
"డబ్బు మొత్తం అధికారం ఉన్న కొన్ని కుటుంబాల చేతుల్లో ఉంటోంది ,,,
వాళ్ళు భూములు కొంటూ ,ఫ్యాక్టరీ లు పెడుతూ ఉత్పత్తి చేయిస్తూ ,,,
వాటిని అమ్ముకుని లాభాలు పొందుతున్నారు .."అన్నాడు ఒక నాయకుడు ..
"మిస్టర్ లేన్ ,,మీరు చెప్పింది బాగుంది కానీ మనకు వేతనాలు ఇస్తున్నారు కదా "అన్నాడు ఒకడు ..
"కుదరదు ,,లాభాల్లో వాటాలు కావాలి ...
అదేవిధం గ వ్యవసాయం కూడా ప్రతి గ్రామం లో అందరికోసం జరగాలి ....
వచ్చిన దాన్ని అందరు పంచుకోవాలి .....
అది లాభం అయినా ,,, ఏదైనా "అన్నాడు లేన్..
"దానికి ఏమిటి మార్గం "అడిగాడు రెండో వాడు ..
"శ్రామికులు ,కర్షకులు ఒక్కటి అవ్వాలి ,,,
వ్యక్తిగత ఆస్తులు పోవాలి .."అన్నాడు లేన్ ..
అందరు ఆలోచనలో పడ్డారు ,,ఒక స్టూడెంట్ అడిగింది .."మేము అంటే అమ్మాయిలం ...వ్యక్తిగత ఆస్తులు లేని వాళ్ళని ఇష్టపడము "అంది .
"అమ్మాయిలే కాదు ,,,అధికారం లో ఉన్నవాళ్లు ,,పెట్టుబడి దారులు ఇలా చాలామంది ఒప్పుకోరు ..
అందుకే శక్తీ ని వాడాలి ..
అంటే అధికారం మా సిద్ధాంతుల చేతుల్లోకి రావాలి...
అందుకే మేము ఒక పార్టీ పెడుతున్నాము ..
మా సిద్ధాంతం నమ్మే వాళ్ళు చేరవచ్చు .....
మా పార్టీ గుర్తు సుత్తి ,కొడవలి .....రంగు ఎరుపు ..."అన్నాడు లేన్ ..
సమావేశం లో ఉన్న సగం మంది భయం గ చూసారు ,,,మిగిలిన వారిలో కొందరు మాత్రమే చప్పట్లు కొట్టారు ..
####
ఒక కొత్త సంఘము,,పార్టీ పేరుతో మొదలు అయింది అని తెలిసిన ...జాతీయ సెక్యూరిటీ అధికారి అధిపతి ,,,ఈ విషయాన్నీ ,,,మంత్రి కి చెప్పాడు ..
అది రాజు కి తెలిసింది .....
"వాళ్ళ సిద్ధాంతాలు అన్ని ,,నాకు పేపర్ మీద రాసి ఇవ్వమనండి ..నేను కూడా అర్థం చేసుకుంటాను "అన్నాడు నికోలస్ ..
#####
జరీనా కి నెమ్మదిగా రాజ కుటుంబం లో ఉన్న వారి తో పరిచయాలు అయినాయి ..కొద్దీ
రోజుల్లోనే ఆమె కి తెలిసినది ,,,నికోలస్ కి ఐదారు మంది తో సంపర్కం ఉంది ..అని ...
నలుగురు కూతుళ్లు ఉన్నారు అని ..
##
మూడు రోజుల తరువాత అడిగింది విషయం జరీన్..
"అవును నాకు నచ్చిన అమ్మాయిల్ని వాడుకున్నాను ,సెక్స్ కోసం ...నాకు వయసు వచ్చినప్పటి నుండి "అన్నాడు రాజు .
"మీ కూతుళ్ళని ఏమి చేస్తారు "అడిగింది జరీన్
"నీకు పుట్టిన వారే ముఖ్యం "అన్నాడు రాజు .
"ఆలా కాదు ,,ఆ నలుగురు కూడా నాకు కూతుళ్లే అవుతారు "అంది జరీన్ .
రాజు ఏమి మాట్లాడలేదు ,,
జరీన్ ఆ నలుగురు అమ్మాయిల్ని కలుసుకుని మాట్లాడింది ..
వాళ్ళు చిన్నవారు ,,వేరు వేరు తల్లు లకి పుట్టారు..
పెద్దది కౌమారం లోకి వస్తోంది ,,,"నువ్వు చాల అందం గ ఉన్నావు ..నీ పేరు "అంది జరీన్
ఆమె సిగ్గు పడుతూ "అలెక్సీ "అంది
జరీన్ ఆ నలుగుర్ని ఒక పాలస్ లో ఉంచి ,,చదువుకోడానికి ఏర్పాట్లు చేసింది ..
####
"మరి నాకెప్పుడూ పిల్లలు "అంది జరీన్ ,,రాజు చాటి మీద నిమురుతూ ..
"తప్పకుండ నీకు సుఖం ఇస్తాను "అన్నాడు నికోలస్ ..