Thread Rating:
  • 1 Vote(s) - 5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
ఊర్లు పేర్లు చెప్పండి.
#7
(07-12-2018, 11:21 AM)Vishu99 Wrote: 1 సోదర వరం.... example..అన్నవారం- అన్నవరం
2. ఆలయం వాడ...గుడివాడ
3.నక్షత్రపట్నం....
4.శివునివాహణం పట్నం..
5.గిరిపల్లి....కొండపల్లి
6.గెలుపు వాడ....విజయవాడ
7.పాండవ సోదర వరం...భీమవరం
8.ఒక నటి పురం...
9.ఆంజనేయ కొండ...హనుమకొండ
10.జాగ్రత్త చలం...భద్రాచలం
11.శివ సతి పురం...పార్వతీపురం
12.శనీశ్వర వాహనం నాడ...కాకినాడ
13.ఆలకించు కొండ...వినుకొండ
14.మదమెక్కిన ఊరు...
15.ఓటమి లేని నగరం...విజయనగరం
16.వెలుతురు ఇచ్చే పేట..
17.సీతా పతి గుండం...రామగుండం
18.విష్ణుమూర్తి కోట....శ్రీహరికోట
19.అంటూ వరం...
20.ఆడవారి అలంకార వాక....గాజువాక
21.ఒక తీపి వంటకం వల్లి...
Good progress, migata vatiki kooda try cheyandi all the best.
Like Reply


Messages In This Thread
RE: ఊర్లు పేర్లు చెప్పండి. - by Yuvak - 07-12-2018, 12:30 PM



Users browsing this thread: