Thread Rating:
  • 6 Vote(s) - 2.5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
king [small story]
#2
నికోలస్ క్రమ క్రమం గ ప్రభుత్వాన్ని అర్థం చేసుకున్నాడు రెండు నెలల్లో ..

అధికారులతో సమావేశం పెట్టి "ప్రజల ఆలోచనలు ,,కోరికలు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలి ,,,అన్ని రాష్ట్రాల్లో జరుగుతున్నా విషయాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి .."అన్నాడు కింగ్ .
అదే విధంగా తూర్పు ,పశ్చిమ ,ఉత్తర్ ,దక్షిణ ప్రాంతాల సేనాధి పతుల్నిపిలిచి సరిహద్దుల రక్షణ సమీక్షిన్చాడు ..
కొద్దీ రోజులకి అతనికి పెళ్లి ఏర్పాట్లు మొదలు అయ్యాయి ...
"దేశం లో ధనవంతుల పిల్లలు సిద్ధం గ ఉన్నారు "అన్నాడు ప్రధాని ..
"ఎవరైనా రాకుమార్తెను చూద్దాం 'అంది రాజ మాత ...
+#####
అన్ని దేశాల రాకుమార్తెల వివరాలు సేకరించారు ,,రాచకుటుంబీకులు ...
కొద్దీ రోజుల కు రాజ మాత,,ఇతర బంధువులు చెప్పారు నికోలస్ కి "జర్మన్ రాకుమార్తె జరీన్ ,,చాల అందగతే ...నీకు సరిపోతుంది "
నికోలస్ కూడా అంగీకారం చెప్పాడు ...
######
రాజు గారికి పెళ్లి అని వార్తాపత్రికలు ప్రకటించాయి ....
అన్ని దేశాల రాజు లకి వార్త చేరింది ...
దేశం లో ఉన్న శ్రామిక సిద్ధాంతులు వ్యతిరేకిస్తూ వ్యాసాలు రాసారు ...
అవి కింగ్ చదివాడు ,,"అదేమిటి నేను ఎవర్ని పెళ్లి చేసుకోవాలో ,,నాకు శ్రామికులు చెప్తారా ,,,వాళ్ళు ఎవర్ని చేసుకోవాలో నేను చెప్తాను అంటే ఎలా ఉంటుంది ..
పెళ్లి ఎవరిష్టం వారిది "అన్నాడు మంత్రు లతో ..
వాళ్ళు మల్లి వార్తాపత్రికల్లో ఖండిస్తూ సమాధానా లు ఇవ్వలేదు ....
#####
అన్ని దేశాల రాయబారులు ,,,రాజధానికి చేరుకున్నారు ...
జరీన్ తరుఫున జర్మన్ రాజ వంశం మొత్తం వచ్చారు ...
నికోలస్ కి ,,,జరీన్ కి చర్చి లో పెళ్లి జరిగింది ,,ఆమె అందం చూసి అందరు ఈర్ష్య పడ్డారు ..
జరీన్ సిగ్గు తో నికోలస్ ను చూసింది ....[Image: fjngtXP6ktE_aDZzxm1GCZBAN2_se9rSPU6yVcA3...f5a9a2156e]
####
సాధారణ ప్రజల కోసం కోసం ముందే ఏర్పాట్లు చేసారు ...
ఊహించిన దానికన్నా ఎక్కువగా ప్రజలు రావడం తో ,,,తోపులాట జరగడం మొదలు అయ్యింది ...
రాజు ,రాణి ఇద్దరు వేదిక వద్ద కు వచ్చి పెళ్ళికి వచ్చిన ప్రజలకి అభివాదం చేసారు ..
జరీనా ఆ ప్రజలను చూస్తూ "మీరంటే ప్రజలకు అభిమానం "అంది నికోలస్ తో .
"మా వంశం అంటే అభిమానం ఉంది ,,ఇకనుండి నువ్వు రాణివి"అన్నాడు నికోలస్ .
####
అభివాదం తరువాత వాళ్ళు లోపలికి వెళ్లి ప్రముఖాలను పలకరిస్తూ భోజనాలు చేస్తున్నారు ..
బయట .....ప్రజలు ఒక వైపు తాము తెచ్చిన గిఫ్ట్ లు ఇచ్చి ,,మరో వైపు వారికీ ఏర్పాటు చేసిన భోజనాల వైపు వెళ్తున్నారు ..
ప్రతి చోట తోపులాట జరిగింది ..
రక్షక దళాలు వారిని అదుపు చేయడానికి కొట్టడం మొదలెట్టారు .....
దానితో తోపులాట పెరిగింది .....
####
ప్రముఖులు వెళ్ళాక ,,,,రాజు ,జరీనా ఇద్దరు శోభనం కోసం మందిరానికి వెళ్లారు ..
ఇద్దరు అలిసిపోవడం తో ఏమి చేసుకోకుండానే పడుకున్నారు .
"రేపటి నుండి వేరే దేశాల రాయబారులు మనకి విందు ఇస్తారు "అన్నాడు నికోలస్ ..పడుకునే ముందు ..
####
తెల్లరాక వార్తాపత్రికలు చూసి ఆశ్చర్య పోయాడు నికోలస్ .
మంత్రిని పిలిచి అడిగాడు "ఏమి జరిగింది నిన్న "
"మీకోసం ఐదు లక్షల మంది ప్రజలు వచ్చారు ,,,మనం అంత మందికి ఆహారం ఏర్పాటు చేయలేదు ..
అక్కడ తోపులాట జరిగింది ...సుమారు వెయ్యి మంది చనిపోయారు "అన్నాడు
అది విని జరీనా కళ్ళలో నీళ్లు వచ్చాయి ...
"ఇక పెళ్లి గురించి ఎటువంటి కార్యక్రమాలు మిగిలి ఉన్న ఆపేయండి "అన్నాడు నికోలస్ ..
ఆ విషయము ప్రకటించారు అధికారులు ...
"నా వల్ల ఇలా జరిగింది అనుకుంటారు "అంది రాణి జరీన్ ..
నికోలస్ ఓదార్పుగా "బాధ పడకు ,,చనిపోయిన వారికీ ,,గాయపడిన వారికీ ధన సహాయం చేస్తాను "అన్నాడు ..
"ఫ్రెంచ్ రాయబారులు ఇస్తున్న విందు రద్దు చేయండి "అంది జరీనా.
####
కొద్దీ సేపటికి ఈ విషయం తెలిసి రాజకుటుంబీకులు వచ్చారు .
"అలా రాయబారుల విందులు ఆపొద్దు ,,వెళ్ళండి "అని సలహా ఇచ్చారు ..
రాజు ,జరీన్ లకి ఏమి చెప్పాలో అర్థం కాలేదు ...ఆ సాయంత్రం ఫ్రాన్స్ రాయబారులు ఇచ్చిన విందుకి ఇద్దరు వెళ్లారు ...
జరీన్ కళ్ళు ఏడ్చినట్టు ఉండటం చూసారు చాలామంది ...కారణం అందరికి తెలిసి ఉండటం తో ఎవరు మాట్లాడలేదు ....
వారి పెళ్లి విషయాలు బ్రిటన్ రాణి కి తెలియ చేయ బడ్డాయి ..లండన్ లో ..
"జరీనా కళ్ళు ఏడ్చినట్టు ఉన్నాయి "అన్నాడు రాయబారి ,,బ్రిటన్ రాణి తో ...
"పెళ్లి రోజు వెయ్యి మంది ప్రజలు చనిపోతే ,,,పెళ్లి కూతురు బాధపడటం సహజమే కదా "అంది బ్రిటన్ రాణి ,,.
####
రెండో రోజు జరీన్ వైద్యం తీసుకుంటున్న ప్రజలకి ధన సహాయం చేసింది ,,,వారిని పరామర్శించింది ..
చనిపోయిన వారి కుటుంబాలకి నికోలస్ ధన సహాయం చేసాడు .
###
కానీ ప్రజల్లో ఎక్కువ మంది ,,జర్మన్ అయినా కొత్త రాణి ని తిట్టుకోవడం మొదలెట్టారు ...
ఈ విషయం రాజు వరకు వెళ్ళలేదు ,,కానీ శ్రామిక సిద్ధాంతులు గమనించి ,,,,రాజకీయ వ్యూహాలు చేసుకోవడం మొదలెట్టారు ...
####
నిప్పు రాజుకుంది అని తెలియని రాజు తన భార్య జరీన్ తో విహారం యాత్రకు వెళ్ళాడు ..
అయితే సెక్స్ చేయకుండా మాటలు చెప్తున్నా మొగుడిని చూసి జరీన్ కి నెమ్మదిగా అనుమానము వచ్చింది ..
"మనము శారీరకం గ దగ్గర అవ్వాలి "అంది సిగ్గుతో ఒకరోజు ...
"ఏమనుకోకు నాకు అంగం సరిగా లేవడం లేదు "అన్నాడు కింగ్ ..
"అయ్యో ఎలాగా "అంది జరీనా
"ఔషధాలు వాడుతున్నాను ,,కొంత ఓపిక పట్టు ,,రహస్యం బయటపెట్టకు "అన్నాడు ..
జరీనా కి ఏమి మాట్లాడాలో అర్థం కాలేదు ,,ఇరవై ఏళ్ల ఆమె శరీరం పురుషుడి కోసం సెగలు కక్కుతోంది ..
[+] 8 users Like will's post
Like Reply


Messages In This Thread
king [small story] - by will - 14-12-2020, 06:23 PM
RE: king [small story] - by will - 14-12-2020, 07:11 PM
RE: king [small story] - by Saikarthik - 14-12-2020, 07:53 PM
RE: king [small story] - by bobby - 15-12-2020, 02:44 AM
RE: king [small story] - by Gsyguwgjj - 15-12-2020, 01:23 PM
RE: king [small story] - by utkrusta - 15-12-2020, 02:14 PM
RE: king [small story] - by svsramu - 15-12-2020, 03:31 PM
RE: king [small story] - by will - 15-12-2020, 06:36 PM
RE: king [small story] - by will - 16-12-2020, 12:02 AM
RE: king [small story] - by bobby - 16-12-2020, 12:51 AM
RE: king [small story] - by utkrusta - 16-12-2020, 12:36 PM
RE: king [small story] - by Gsyguwgjj - 16-12-2020, 01:50 PM
RE: king [small story] - by will - 16-12-2020, 06:57 PM
RE: king [small story] - by twinciteeguy - 16-12-2020, 07:13 PM
RE: king [small story] - by Fuckingcock - 16-12-2020, 08:07 PM
RE: king [small story] - by bobby - 16-12-2020, 11:52 PM
RE: king [small story] - by Gsyguwgjj - 17-12-2020, 01:21 PM
RE: king [small story] - by utkrusta - 17-12-2020, 01:53 PM
RE: king [small story] - by Tik - 17-12-2020, 02:00 PM
RE: king [small story] - by will - 19-12-2020, 04:19 PM
RE: king [small story] - by bobby - 19-12-2020, 11:39 PM
RE: king [small story] - by Gsyguwgjj - 20-12-2020, 12:59 PM
RE: king [small story] - by will - 28-12-2020, 02:21 AM
RE: king [small story] - by will - 28-12-2020, 08:13 PM
RE: king [small story] - by will - 30-12-2020, 03:15 PM
RE: king [small story] - by Venkat - 30-12-2020, 06:04 PM
RE: king [small story] - by Rajdarlingseven - 30-12-2020, 10:01 PM
RE: king [small story] - by Gsyguwgjj - 31-12-2020, 01:05 PM
RE: king [small story] - by utkrusta - 31-12-2020, 02:38 PM
RE: king [small story] - by will - 01-01-2021, 05:07 PM
RE: king [small story] - by will - 01-01-2021, 10:04 PM
RE: king [small story] - by utkrusta - 02-01-2021, 04:49 PM
RE: king [small story] - by will - 03-01-2021, 11:21 AM
RE: king [small story] - by twinciteeguy - 03-01-2021, 01:44 PM
RE: king [small story] - by will - 03-01-2021, 08:54 PM
RE: king [small story] - by utkrusta - 04-01-2021, 04:35 PM
RE: king [small story] - by bobby - 06-01-2021, 09:48 PM
RE: king [small story] - by will - 20-01-2021, 03:43 PM
RE: king [small story] - by will - 23-01-2021, 12:11 AM
RE: king [small story] - by Telugubull - 23-01-2021, 07:23 AM
RE: king [small story] - by utkrusta - 23-01-2021, 12:30 PM
RE: king [small story] - by raj558 - 27-06-2021, 09:43 PM
RE: king [small story] - by will - 29-09-2023, 08:17 PM
RE: king [small story] - by sri7869 - 30-09-2023, 12:07 PM



Users browsing this thread: 2 Guest(s)