14-12-2020, 06:23 PM
(This post was last modified: 14-12-2020, 06:24 PM by will. Edited 1 time in total. Edited 1 time in total.)
కొత్త రాజు గారు ఎవరు అని దేశం మొత్తం చర్చ జరుగుతోంది .
ఎందుకు అంటే ఉన్న రాజు గారు పైలోకానికి వెళ్లారు ,,,
రాజకీయ ప్రముఖులు అందరు కలిసి సమావేశం జరిపారు ..
"రాజ కుటుంబం లో చాలామంది ఉన్నారు ,,ఎవరు తరువాత "అడిగాడు ఉత్తర ప్రాంతపు సేనాధి పతి...
"రాజ మాత ఆలోచన ఏమిటి "అడిగాడు ప్రధాని ..
అందరు రాజమాత వైపు చూసారు ..ఆమె ఆలోచిస్తూ "నికోలస్ "అన్నది ..
అందరు కొద్దిసేపు అలోచించి ఆమోదం తెలిపారు ..
####
నికోలస్ కి రాజకీయాలు కొంత తెలుసు ,,,సమావేశ మందిరానికి పిలిస్తే వెళ్ళాడు ..
"ఏమిటి అందరు ఇక్కడే ఉన్నారు ,విషయం ఏమిటి "అన్నాడు ..
"రాజమాత మిమ్మల్ని రాజు గ ప్రకటించారు "అన్నాడు ఉత్తర ప్రాంతపు సేనాధి పతి ..
నికోలస్ అలోచించి "నాకు ఇష్టం లేదు ,,నేను రాజకియ్యాలో ఉంటాను కానీ రాజుగా కాదు "అన్నాడు .
అందరు వింతగా చూసారు ,,"అదేమిటి ,అధికారం వద్దు అంటున్నారు "అన్నాడు ప్రధాని ..
"నేను ఇప్పటిదాకా సుఖం గ ఉన్నాను ,,,అధికారం నా ప్రశాంతతని నాశనం చేస్తుంది "అన్నాడు నికోలస్ ..
"కానీ దేశానికీ ప్రభుత్వం కావాలి ,,దాన్ని నడపడానికి రాజు కావాలి ,ఆ రాజు మీరే కావాలి ,,,మీరు పెళ్లి చేసుకుని పిల్లల్ని కనాలి "అన్నాడు ప్రధాని ..
"పెళ్లి సరే ,అధికారం వద్దు 'అన్నాడు నికోలస్ ..
కానీ అందరు బలవంతం చేయడం తో ఇష్టం లేకుండానే ఒప్పుకున్నాడు ...
#####
అప్పటికే కాగితం యొక్క ఉపయోగం పెరగడం తో ఈ విషయం వార్త పత్రికల్లో వచ్చింది ..
శ్రామిక వాదం తో సిద్ధాంతాలు పెరుగుతున్న సమయం కావడం వల్ల వాళ్ళు వ్యతిరేకిస్తూ వ్యాసాలు రాసారు ..
####
కానీ రాజకీయ పెద్దలు ,,దేశం లో ఉన్న కులీనులు అంటే డబ్బు ఉన్న పెట్టుబడి దారులు ,,,రాజు గ నికోలస్ కి అధికారం అప్పగించారు ...