12-12-2020, 03:55 PM
అప్డేట్, అప్డేట్ అని మెసేజ్ పెట్టకండి బ్రో.. మీరు అలా పెడితే ఈ స్టోరీ మొదట్లో ఉండి,రెగ్యులర్ గా అప్డేట్స్ ఇచ్చే స్టోరీస్ కిందికి పోతాయ్.. ఈ రచయిత ఎలాగూ అప్డేట్ ఇవ్వడు.. ఈ కథని వదిలేస్తే బెటర్.. ఆలూ లేదు,చూలు లేదు,కొడుకు పేరు సోమలింగం అన్నాడట ఒకడు.. కథ స్టార్ట్ చేసిందే మొదలు వేల వ్యూస్,కామెంట్స్ కావాలట... ????