09-12-2020, 09:37 AM
(07-10-2020, 08:26 PM)DVBSPR Wrote: ఎలా ఏమి చెప్పాలో అర్థం కాలేదు. మీ అప్డేట్ లో ట్విస్ట్ అదిరింది కానీ ఒక పెద్ద కన్ఫ్యూజన్ లో పెట్టారు. ఆ కన్ఫ్యూజన్ తీరడానికి ఒక వారం రోజులు ఆగాలి అంటేనే ఏదోలా ఉంది . కానీ తరువాతి అప్డేట్ లో ఆ కన్ఫ్యూజన్ ని ఎంతో ఆసక్తిగా అద్భుతంగా తీరుస్తారో అని ఆలోచిస్తే ఎంతో ఉత్సాహంగా ఆ అప్డేట్ కోసం ఎదురు చూడాలనిపిస్తుంది. అప్డేట్ మాత్రం అమోఘం.
హృదయపూర్వక ధన్యవాదాలు .