24-12-2020, 06:01 PM
పెద్దమ్మ : బుజ్జితల్లులూ .......... ఆకలేస్తోందా ? .
లేదులే పెద్దమ్మా , ముందు మైసూర్ ప్యాలస్ చూడాలి కదా ...........
పెద్దమ్మ - అక్కయ్యతోపాటు అందరూ నవ్వుకున్నారు .
పెద్దమ్మ : బుజ్జాయిలూ ........... ఇప్పటికే 10 గంటలు అయ్యింది , ప్యాలస్ కూడా క్లోజ్ చేసి ఉంటారు . ప్యాలస్ కు రేపు ఉదయం వెలుదాము ఇప్పుడు డిన్నర్ చేసి హాయిగా రెస్ట్ తీసుకుందాము అని లేచి వెనుకకువెళ్లి కృష్ణగాడికి కాల్ చేశారు .
కృష్ణ : పెద్దమ్మా ......... అక్కడికే వెళుతున్నాము .
20 నిమిషాలలో బస్సెస్ ఆగడంతో లగేజీ తీసుకుని కిందకుదిగి అలా షాక్ లో చూస్తూ ఉండిపోయారు .
పెద్దమ్మా పెద్దమ్మా పెద్దమ్మా ........... ఈ ప్యాలస్ లో ఉండబోతున్నామా ? .
పెద్దమ్మ కూడా షాక్ లో ఉన్నట్లు తేరుకుని ఆ ఆ అవును అవును ......... ఇందులోనే ఉండబోతున్నాము . కృష్ణగాడు పంపిన మెసేజ్ చూసి పెదాలపై షాకింగ్ చిరునవ్వుతో తల్లులూ బుజ్జాయిలూ ........... ఈ రాత్రికి ఈ లలిత మహల్ ప్యాలస్ మొత్తం మనకు మాత్రమే సొంతం మన ఇష్టం పదండి - మీరు ఇక్కడ ఉండాలనుకుంటే అక్కడ ఉండవచ్చు - త్వరగా ఫ్రెష్ అయ్యి డైనింగ్ రూమ్ కు వచ్చెయ్యండి .
పెద్దమ్మా ............
చెల్లి : ఏమీ కంగారుపడకండి ఇంత పెద్ద ప్యాలస్ లో రూమ్స్ డైనింగ్ రూమ్ ఎక్కడ అనే కదా , అదిగో అక్కడ ప్యాలస్ లేడీ స్టాఫ్ ఉన్నారుకదా మనం ఎక్కడకు తీసుకెళ్లమంటే అక్కడకు తీసుకెళతారు .
అంతలోనే లేడీ స్టాఫ్ ఒక్కొక్కరి దగ్గరకు వచ్చి బాయ్స్ కు లగేజీ తీసుకురమ్మనిచెప్పి లోపలికి ఆహ్వానించారు .
అంటీ వాళ్ళు ఇంకా సంతోషపు షాక్ లోనే ఉన్నట్లు తేరుకుని పెద్దమ్మా , వాసంతి ........... లవ్ యు లవ్ యు soooooo మచ్ ఇలాంటి ప్యాలస్ లో ఉంటామని కలలోకూడా అనుకోలేదు అని తమ బుజ్జాయిలతోపాటు లోపలికివెళ్లారు .
పెద్దమ్మ : తల్లీ వాసంతి .......... లోపలికి వెళదామా ? .
అక్కయ్య : పెద్దమ్మా .......... అంటూ కౌగిలించుకుని వణుకుతున్నారు .
పెద్దమ్మ : తల్లీ ......... నీవలన మన బుజ్జివాసంతి వల్లనే నాకు అందరికీ ఈ అదృష్టం కలిగింది . నాకు చాలా ఆకలివేస్తోంది .
అక్కయ్య : నవ్వుకుని లవ్ యు లవ్ యు పెద్దమ్మా , బుజ్జిచెల్లీ ........... ఎంత పెద్ద ప్యాలస్ అని ముద్దుచేస్తూ మేడం మరియు చెల్లితోపాటు లోపలికివెళ్లి , అప్పటికే ప్యాలస్ లోపలి అందాలను కన్నార్పకుండా చుట్టూ చూస్తూ ఉండిపోయిన వాళ్ళతోపాటు అక్కయ్యా వాళ్ళుకూడా స్వర్గం లోకి అడుగుపెట్టామా అని పరవశించిపోతున్నారు .
ప్రతి ఒక్కరి నోటి నుండీ wow - బ్యూటిఫుల్ - అద్భుతం ......వర్ణించడానికి మాటలు రావడం లేదు అని అడుగులు కూడా నెమ్మదిగా పడ్డాయి .
లేడీ స్టాఫ్ : మేడం .......... లోపల మరింత బ్యూటిఫుల్ గా ఉంటుంది రండి అని స్టెప్స్ హాల్స్ వింగ్స్ .......... చూయిస్తూ రూమ్స్ వరకూ వదిలారు . పెదాలపై చిరునవ్వు అంతకంతకూ పెరుగుతూనే ఉంది .
అక్కయ్య బుజ్జిఅక్కయ్య బుజ్జిఅమ్మ బుజ్జిమహేష్ తోపాటు రూంలోకి అడుగుపెట్టగానే ధగధగమనేలా లైట్స్ అన్నీ వెలుగడంతో స్వర్గంలోని గదులు ఇలానే ఉంటాయేమోనని బుజ్జిఅక్కయ్యను సంతోషం పట్టలేక గట్టిగా నిలిపేశారు .
చెల్లి : అక్కయ్యా ......... నాకు కూడా ఆకలేస్తోంది తొందరగా రెడీ అవ్వాలి అని బుజ్జిఅమ్మతోపాటు బయరకువచ్చారు . అన్నయ్యా తల్లులూ ......... అక్కయ్య ప్రక్క రూమ్ మీదే అని డోర్ తెరిచి ఆహ్వానించారు .
లవ్ యు చెల్లీ - లవ్ యు అమ్మా అమ్మా ......... అని ఐదుగురమూ రూంలోకివెళ్లాము .
ఏంజెల్స్ : wow ........... అంటూ సంతోషం పట్టలేక నన్ను గట్టిగా కౌగిలించుకోబోయి సెంటీమీటర్ దూరంలో ఆగిపోయి వేడి నిట్టూర్పులను వదులుతూ నాకళ్ళల్లోకే ఆశతో చూస్తున్నారు .
లవ్ యు లవ్ యు లవ్ యు ఏంజెల్స్ అని నవ్వుకుని ఒక్కసారికే ఓన్లీ హగ్ అనడం ఆలస్యం ,
లవ్ యు లవ్ యు లవ్ యు లవ్ యు soooooo మచ్ మావయ్యా ......... అని ఉదయం నుండీ కంట్రోల్ చేసుకుంటున్నట్లు ఘాడమైన కౌగిళ్లతో ఉక్కిరిబిక్కిరి చేసేసారు . 5 నిమిషాల తరువాత ఏంజెల్స్ ఏంజెల్స్ .......... బుజ్జాయిలు అంటే నాకు కూడా ఆకలేస్తోంది అనిచెప్పాను .
ఏంజెల్స్ : అలాగే మావయ్యా ......... అని నా గుండెలపై తియ్యని ముద్దులుపెట్టి , నైట్ డ్రెస్సెస్ అందుకుని నలుగురూ ఒకేసారి బాత్రూమ్లోకి వెళ్లబోయి ఆగి మావయ్యా ......... వస్తారా అని సైగచేశారు .
అంతే బయటకు పరుగుపెట్టడం చూసి నవ్వుకున్నారు .
మొబైల్ కు మెసేజ్ రావడంతో చూస్తే కృష్ణగాడి నుండి - రేయ్ మామా ........ అపోజిట్ రూమ్ నీకోసమే .........
లోపలకువెళ్ళాను . బెడ్ పై నా డ్రెస్ ఉండటం చూసి లవ్ యు రా అని తలుచుకున్నాను .
అక్కయ్య ........ తన రూంలో బుజ్జిఅక్కయ్య బుజ్జిమహేష్ లతోపాటు ఫ్రెష్ అయ్యి బయటకువచ్చి అందరితోపాటు డైనింగ్ రూమ్ కు చేరుకున్నారు .
లోపల అందరూ ఒకేసారి కలిసితినేలా లాంగెస్ట్ డైనింగ్ టేబుల్ ఉండటం చూసి పెదాలపై చిరునవ్వులతో బుజ్జాయిలతోపాటు వెళ్లి కూర్చున్నారు .
ఏంజెల్స్ రెడీ అయ్యి నైట్ డ్రెస్ ( ప్యాంట్ - టీ షర్ట్ ) లలో బయటకువచ్చారు . బయట వేచిచూస్తుండటం చూసి నా గుండెలపైకి చేరిపోయి , మావయ్యా మావయ్యా ......... లోపలికి రావచ్చుకదా అని అడిగారు .
లోపలికి వస్తే నలుగురు అక్కాచెల్లెళ్ళూ కలిసి రేప్ చేసినా చేసేస్తారు అని నవ్వుకుని డైనింగ్ రూమ్ వరకూ చేరుకున్నాము .
కృష్ణ : రేయ్ మామా ......... అక్కయ్య నన్నుకూడా అందరితోపాటు తినమని ఆహ్వానించారు .
నిన్ను ఆహ్వానిస్తే ఒక్కటీ నన్ను ఆహ్వానిస్తే ఒక్కటీ ఏంటి , నువ్వు తింటే నేను తిన్నట్లు కాదా , ఇంతకీ నాకు ఎక్కడ ఆర్రేంజ్ చేశారు .
కృష్ణ : లవ్ యు రా మామా ......... , అక్కయ్య బుజ్జిఅక్కయ్య సంతోషాన్ని చూస్తూ తినేలా , అక్కయ్యకు ఎదురుగా పైన సెట్ చేసానురా .........
లవ్ యు రా మామా ......... , ఇదిగో నా ఏంజెల్స్ ను తీసుకెళ్లు .
ఏంజెల్స్ : మావయ్యా ........... మేముకూడా ,
నో నో నో .......... అక్కయ్యకు ఈ విషయం తెలిసి బాధపడితే మేము - మీరు కూడా తట్టుకోలేరు - మనపై అనుమానం వచ్చినందుకే కదా నన్ను కట్ చేసింది . నేనేమీ బాధపడటం లేదు - మీరు నా సొంతం అని చెప్పారుకదా అని ఫ్లైయింగ్ కిస్ వదిలి వెళ్ళండి మీ అమ్మలతోపాటు కలిసి తినండి - నేను పైనుండి చూస్తానుకదా లవ్ యు లవ్ యు అని పంపించాను . పైకివెళ్లి అక్కయ్యలు కనిపించేలా కూర్చుని తెలియకుండా సైట్ కొడుతున్నాను .
కృష్ణగాడువెళ్లి రాథోడ్ తమ్ముళ్లతోపాటు కూర్చున్నాడు . తమ్ముళ్లు వాడితో మాట్లాడి నేరుగా నాదగ్గరికివచ్చి , అన్నయ్యా ........ మీతోపాటు తింటాము అని కూర్చున్నారు .
అందరి వెనుక అడుగుకొక లేడీ సర్వర్ నిలబడ్డారు . పెద్దమ్మ మేడం ల దగ్గరకువెళ్లి వెజ్ or నాన్ వెజ్ మేడం అని అడిగారు .
బుజ్జిఅక్కయ్య - బుజ్జాయిలు : మేమంతా దేవతల దర్శనానికి వెళుతున్నాము కాబట్టి ఓన్లీ వెజ్ అని కేకలువేశారు .
మా బుజ్జిచెల్లి బుజ్జాయిలు బంగారం అని బుగ్గలపై ముద్దులుపెట్టి వెజ్ అనిచెప్పారు .
చకచకా బుజ్జాయిలతోపాటు అందరికీ మెనూ కార్డ్స్ అందించారు . బుజ్జాయిలు మెనూ కార్డ్స్ చూడకముందే ఐస్ క్రీమ్స్ కేక్స్ కూల్ డ్రింక్స్ ........ ఆర్డర్ చెయ్యడం చూసి ఆనందించి , టోటల్ అన్నిరకాల ఐస్ క్రీమ్స్ కేక్స్ డ్రింక్స్ తీసుకురమ్మని చెప్పారు పెద్దమ్మ .
బుజ్జాయిలు : లవ్ యు పెద్దమ్మా లవ్ యు పెద్దమ్మా ..........
పెద్దమ్మ : ఐస్ క్రీమ్స్ తోపాటు మెనూ కార్డ్స్ లో మీకు ఇష్టమైనవన్నీ ఆర్డర్ చెయ్యండి బుజ్జాయిలూ ......... , తల్లులూ ........ ఏంటీ సైలెంట్ గా ఉన్నారు మీకు ఆకలి వెయ్యడం లేదా ..........
అందరూ : చాలా అంటే చాలా పెద్దమ్మా ........ , మెనూ కార్డ్ చూస్తుంటేనే నోరూరిపోతోంది - ఏమి ఆర్డర్ చెయ్యాలో అర్థం కావడం లేదు - ఒకటిని మించి మరొకటి తినాలనిపిస్తోంది .
పెద్దమ్మ : నవ్వుకుని తల్లులూ ........ చెప్పానుకదా ఇష్టమైనవన్నీ ఆర్డర్ చేసేయ్యండి . మీ వాసంతి - రాధ చెబితేనే ఆర్డర్ చేస్తారా ? . తల్లీ వాసంతి - రాధ చెప్పు .
అక్కయ్య - రాధ అంటీ నవ్వుకుని , పెద్దమ్మా ......... అన్నీ నచ్చినట్లుగా ఉన్నాయి అన్నీ తెప్పించండి మోహమాటపడకుండా కలిసి తిందాము .
అవును అవును అని అందరూ బదులిచ్చారు .
పెద్దమ్మ : లవ్ యు తల్లీ , నువ్వు చెబితేనేగానీ మీ అక్కాచెల్లెళ్ల నోటి నుండి మాట రాలేదు అని సంతోషించి , అన్నింటినీ వరుసగా తెస్తూనే ఉండండి అని ఆర్డర్ వేశారు .
Yes మేడం అంటూ వెళ్లారు .
బుజ్జాయిలు : పెద్దమ్మా ........ మొదట ఐస్ క్రీమ్స్ .
ఇదిగో వచ్చేసాయి అని బుజ్జాయిలతోపాటు అందరికీ కొరినవి సర్వ్ చేశారు . తరువాత వెజ్ ఐటమ్స్ అన్నింటినీ తెచ్చి టేబుల్ పై ఉంచడంతో పాస్ చేసుకుంటూ తిన్నారు .
అక్కయ్య ........ ఏవైతే తిన్నారో వాటిని తెప్పించుకుని , అక్కయ్య అందాన్ని చిరునవ్వులను కలిపి తృప్తిగా తిన్నాను .
ఉదయం నుండీ ప్రయాణిస్తున్నందువల్ల బుజ్జిఅక్కయ్య అక్కయ్య గుండెలపై - బుజ్జాయిలు వాళ్ళ వాళ్ళ తల్లుల ఒడిలో అలసిపోయినట్లు కళ్ళు మూతలు పడుతుండటం చూసి , లవ్ యు బుజ్జిచెల్లీ - లవ్ యు తల్లులూ ........ అని ముద్దులుపెడుతూ జోకొడుతూ లేచి వెళ్లి గుడ్ నైట్ చెప్పుకుని తమ తమ గదులలోకి వెళ్లిపోయారు .
తమ్ముళ్లూ .......... మిమ్మల్ని ఏమైనా ఇబ్బందిపెడుతున్నామా అని అడిగాను .
తమ్ముళ్లు : అన్నయ్యా అన్నయ్యా ......... ఎంత ఎంజాయ్ చేస్తున్నామో మాటల్లో చెప్పలేము . స్టేట్ దాటుతామో లేదో అనుకున్నాము అమ్మ చెల్లెళ్లతోపాటు ఫ్లైట్ లో తిరుగుతూ ఇక్కడ ఎంజాయ్ చేస్తున్నాము - చిన్న హోటల్లో ఒకే గదిలో ఉంటే చాలనుకున్నాము ఏకంగా స్వర్గం లాంటీ ప్యాలస్ లో లగ్జరీ రూంలలో ఒక్కొక్కరికి ఒక్కొక్క గది ఇంతకన్నా ఏమికావాలి అన్నయ్యా .......... ఇక ఇలాంటి ఫుడ్ టేస్ట్ చేస్తామని కలలోకూడా అనుకోలేదు ....... థాంక్యూ థాంక్యూ soooooo మచ్ అన్నయ్యా .......... జీవితాంతం మీకు రుణపడి ఉంటాము .
ఏంటి మహేష్ తమ్ముళ్లు తెగ పొగిడేస్తున్నారు అని రాథోడ్ ఆ వెనుకే కృష్ణగాడు వచ్చి కూర్చున్నారు . కాసేపు మాట్లాడుకుని పైన ఎవరి రూంలలోకి వాళ్ళు చేరుకున్నాము .
ఏంజెల్స్ రూమ్ డోర్ తెరవబోయి డిస్టర్బ్ చేయకూడదని ఎదురుగా ఉన్న రూంలోకి వెళ్ళాను .
మావయ్యా మావయ్యా ......... అంటూ నలుగురూ నా గుండెలపైకి చేరిపోయారు .
ఏంజెల్స్ ఇంకా నిద్రపోలేదా ? .
మా మావయ్యకు గుడ్ నైట్ చెప్పకుండా మాకు నిద్రపట్టదు అని భుజాలపై కొరికేశారు .
స్స్స్ .......స్స్స్ ........
ఏంజెల్స్ నవ్వుకుని మావయ్యా మావయ్యా ......... ఉదయం ఫ్లైట్ ఎక్కినప్పటి నుండీ అక్కయ్య ఆనందం క్షణక్షణానికి రెట్టింపవుతూనే ఉంది .
అవును నిజమే ఏంజెల్స్ ......... చిన్నప్పుడు అక్కయ్య ఎలా అయితే స్వచ్చంగా ఎంజాయ్ చేసేవారో నవ్వేవారో మళ్లీ ఆ నవ్వులను ఈరోజు చూస్తున్నాను - మరొక్కసారి అక్కయ్యను చూడాలని ఉంది .
మహి ప్రసన్నా ........ నా బుగ్గలపై ముద్దులుపెట్టి ఒక్కనిమిషం మావయ్యా అని బయటకువెళ్లి క్షణాలలో వచ్చి మావయ్యా మావయ్యా ......... అక్కయ్య బుజ్జిఅక్కయ్యను హత్తుకుని హాయిగా నిద్రపోతున్నారు . చూడటమే కాదు ముద్దులుకూడా పెట్టుకోవచ్చు .
లేదు లేదు .......... సంతోషంగా నిద్రపోతున్న అక్కయ్యలను ఓకేఒకసారి అలా చూసి ఇలా వచ్చేద్దాము అని ఐదుగురమూ చప్పుడు చెయ్యకుండా అక్కయ్య గదిలోకివెళ్ళాము . చిన్న కాంతి వెలుగులో బుజ్జిఅక్కయ్య నుదుటిపై పెదాలను తాకించి సంతోషంగా నిద్రపోతుండటం చూసి కళ్ళల్లో ఆనందబాస్పాలు చేరాయి . అక్కయ్యా ......... అమ్మ ప్రత్యక్షము అయిన మరుక్షణమే మీ ముందుకు వచ్చేస్తాను అని బుజ్జిఅక్కయ్య కురులపై ప్రాణమైన ముద్దుపెట్టాను .
ఏంజెల్స్ : మావయ్యా మావయ్యా .......... అక్కయ్య హత్తుకున్నది బుజ్జిఅమ్మనే అయినా అక్కయ్య ఊహించుకుంటున్నది మా మావయ్యనే అని గుసగుసలాడి నవ్వుకున్నారు .
పెదాలపై చిరునవ్వుతో అక్కయ్య బుగ్గపై ముద్దుపెట్టి మా రూంలోకి చేరుకున్నాను . ఏంజెల్స్ మీరు బెడ్ పై నేను సోఫాలో .........
మావయ్యా మావయ్యా .......... ఏమీ చెయ్యము ఏమీ చెయ్యము లవ్ యు లవ్ యు ..........
మిమ్మల్ని నమ్మడానికి లేదు గుడ్ నైట్ అనిచెప్పి సోఫాలో వాలిపోయాను .
ఏంజెల్స్ ముసిముసినవ్వులు నవ్వుకుని భుజాలవరకూ దుప్పటి కప్పి గుడ్ నైట్ చెప్పి బెడ్ పై ఒకరిపై మరొకరు చేతులు వేసుకుని పడుకున్నారు .
చూసి లవ్ యు ఏంజెల్స్ అన్నాను.