02-12-2020, 05:27 PM
(06-10-2019, 05:22 AM)Lakshmi Wrote:![]()
![]()
అందరికీ నమస్కారం....
ఈ కథ
"INDIAN HOUSEWIFE: I HAD TO DO IT" పేరుతో ఇంగ్లీష్ సెక్షన్లో మన పాత సైట్ xossip లో ప్రచురితమైంది...
రచయిత XOSIND...
ప్రచురణ కాలం జనవరి 2018...
దీన్ని తెలుగులోకి అనువదించమని కొంత మంది మిత్రులు నన్ను రెండు మూడు సార్లు అడిగారు... అలా వాళ్ళు అడిగాకే నేనీ కథను చదవడం జరిగింది... రచయిత కథని అద్భుతంగా present చేశారు... నాకు చాలా బాగా నచ్చింది....
అయితే మంచి కథని పాడు చేస్తానేమో అనే భయం వల్ల కొంతా, తొందరగా updates ఇవ్వకుంటే పాఠకులు తిట్టుకుంటారనే భయం వల్ల కొంతా ఇన్నాళ్లూ ధైర్యం చేయలేదు... ఈ రోజు ఎందుకో అనువాదం చేద్దామని బుద్ది పుట్టింది... కథ మూలం చెడకుండా తెలుగు(వాళ్లకు)భాషకు అనుగుణంగా కథను మీకు అందించే ప్రయత్నం చేస్తాను...
మీ సహాయ సహకారాలు, ఆశీస్సులు అందించాలని కోరుకుంటూ.....
మీ
లక్ష్మి