02-12-2020, 10:19 AM
(10-10-2020, 05:31 PM)Joncena Wrote: మిత్రమా మహేష్ అదరగొట్టారుగా అప్డేట్.
అస్సలు ఊహించలేదు అప్డేట్ ఇలా ఉంటుంది అని అది కూడా స్వప్న అనే ఒకరు మన మహేష్‌కోసం వేచిచేస్తున్నారు అని.
ఇంతమందితో ఎలా వేగుతాడో ఏమో మన మహేష్ ఈ కథలో
అయినా మీరు ఉన్నారుగా ఆలోచించాల్సినపనిలేదు.
అడగడం బావ్యం కాదు అని తెలుసు కానీ అడగక తప్పటంలేదు. మీరు కొంచెం వీలు చూసుకుని జన్మనిచ్చిన తల్లికోసం ప్రయాణంలో కూడా అప్డేట్ ఇవ్వండి. అడిగినందుకు తప్పుగా అనుకోకండి మిత్రమా. నేను మిమ్మల్ని అప్డేట్ ఇవ్వమని అడిగింది చాలా అంటే చాలా అరుదు.
అప్డేట్ అదిగినందుంకు మన్నించమని మరొకసారి విన్నవించుకుంటున్నాను.
హృదయపూర్వక ధన్యవాదాలు.