24-12-2020, 05:59 PM
అక్కయ్య బుజ్జిఅక్కయ్య బుజ్జిఅమ్మ చెల్లి సంతోషాలను పైనుండి వీక్షిస్తూ హృదయం పులకించిపోతోంది . బుజ్జిఅమ్మ పైకి పరుగునవచ్చి నాన్నలూ ........... నా తల్లులను చూసి ఎంజాయ్ చేస్తున్నారా అంటూ మాఇద్దరి చేతులలో పెనవేసి మధ్యలో నిలబడ్డారు .
Yes yes .......... అమ్మా అంటూ ఒకేసారి బుజ్జిఅమ్మ బుగ్గలపై ముద్దులుపెట్టాము . మొబైల్ కు మెసేజ్ రావడంతో చూస్తే , బిందు : వైజాగ్ లో ల్యాండ్ అయ్యాము . కృష్ణగాడికి బుజ్జిఅమ్మకు చూయించి , రేయ్ మామా ........... నేను ఎయిర్పోర్ట్ కు వెళుతున్నాను . ఇక ఇక్కడి బాధ్యత నీదే ...........
బుజ్జిఅమ్మ : నాన్నా .......... నేనూ వస్తాను .
అయితే అక్కయ్యకు కనిపించకుండా వెళ్లి చివరి కారులో కూర్చో అమ్మా ............
బుజ్జిఅమ్మ : లవ్ యు నాన్నా ........... అని హత్తుకుని కిందకు పరుగునవెళ్లి , చెల్లికి మరియు పెద్దమ్మకు విషయం తెలిపి కారులో కూర్చున్నారు .
పెద్దమ్మ నావైపు చూడటంతో , అందరూ రెడీ అయితే కొద్దిసేపట్లో వచ్చెయ్యండి అని సైగచేసాను .
అంతలో అంటీ వాళ్ళు ( లావణ్య లాస్య ......... అమ్మలు ) లగేజీతో చిరునవ్వులు చిందిస్తూ రావడంతో మరింత కోలాహలం నెలకొంది .
చెల్లి : అక్కయ్యలూ చెల్లెళ్ళూ ........... ఇంత ఆలస్యమా , చూడండి మీకోసం అక్కయ్య ఎంతగా ఎదురుచూస్తున్నారో .
అక్కయ్య : చిరుకోపంతో మీరే ఆలస్యం అయితే ఎలా , అయినా ఒక్కరోజుకు ఇంత లగేజీ ok ok ......... నా బుజ్జిచెల్లి చెప్పింది చెప్పింది మొక్కు .........
మహి ఏంజెల్స్ వచ్చి లగేజీని ఒకేసారి కార్లలో సర్దారు .
వెనుకే దీనంగా అంకుల్ వాళ్ళు రావడం చూసి , అంకుల్ .......... మీరు రెడీ కాలేదా అని అడిగాను .
అంకుల్ : మేమేమీ గోవా కు వెళ్లడం లేదు - మా అక్కాచెల్లెళ్ళు మరియు తల్లులు దుర్గమ్మ దర్శనానికి వెళుతున్నాము - ఇక్కడే ఉండి డ్యూటీ చూసుకోండి అని ఆర్డర్ వేశారు .
నవ్వుకుని sooooo sorry అంకుల్ ........... , మీరేమీ బాధపడకండి దర్శనాలు చేసుకునిరాగానే అంటీ వాళ్ళ కోరికను తీరుద్దాము .
అంకుల్ : ఉత్సాహంతో గోవా టూర్ మహేష్ ? .
అవును అంకుల్స్ ............ మీరు ok అంటే అంటీలతోపాటు లేకపోతే మనం మాత్రమే ............
అంకుల్స్ : ష్ ష్ ష్ ........... గోవా లో ఒంటరిగా ఎంజాయ్ చేయాలన్నది యూత్ గా ఉన్నప్పటి నుండీ ఒక ఆశ - అలా తీరకుండానే వయసు గడిచిపోయింది .
మీ కోరిక తీర్చే బాధ్యత నాది అంకుల్స్ ........... అప్పటివరకూ అక్కడ ఎలా ఎంజాయ్ చెయ్యాలో కలలు కంటూ ప్లాన్ చేసుకోండి .
మహేష్ మహేష్ మహేష్ ............ అంటూ సంతోషం పట్టలేక అమాంతం పైకెత్తేశారు .
అది అంటీవాళ్ళు చూసి ఏంటి ఇప్పటివరకూ బాధపడ్డారు ఇప్పుడేమో ఎంజాయ్ చేస్తున్నారు ...........
అంకుల్స్ సైలెంట్ అయిపోయి ఏమీలేదు ఏమీలేదు మీ ఆనందమే మా ఆనందం భక్తితో వెళ్లి దేవతల ఆశీర్వాదాలతో సంతోషంగా రండి అంతే అంతే అని లోలోపలే ఎంజాయ్ చేస్తున్నారు .
కాస్త అనుమానంతోనే ok అని మహి లావణ్యల ద్వారా ఒకరినొకరు పరిచయం చేసుకుంటున్నారు .
అంకుల్ .......... నాకు కూడా పర్మిషన్ లేదు దొంగతనంగా వెళుతున్నాను got to go అని చేతులుకలిపి బుజ్జిఅమ్మతోపాటు ఎయిర్పోర్ట్ బయలుదేరాను .
టర్నింగ్ టీ స్టాల్ లో తమ్ముళ్లు బాతాఖానీ కొడుతుండటం చూసి ఆపాను .
అన్నయ్యా అన్నయ్యా ........... అంటూ పరుగునవచ్చారు .
అమ్మా .......... ఒక్కనిమిషం అని కిందకుదిగి , తమ్ముళ్లూ .......... sorry మిమ్మల్ని ఆహ్వానించనేలేదు .
తమ్ముళ్లు : పర్లేదు అన్నయ్యా ......... మీ అభిమానం .
గణేష్ జీవన్ .......... మీ సహాయం చాలా అవసరం . మీకు ఇష్టం అయితే వస్తారా , చాలామంది వెళుతున్నాము , కొన్ని పరిస్థితుల వలన నేను ప్రక్కనే ఉండలేను , మీరు వస్తే నాకు దైర్యంగా ఉంటుంది .
తమ్ముళ్లు : ఆర్డర్ వెయ్యండి అన్నయ్యా ........... , అంతకంటే అదృష్టమా , ఇప్పుడే రెడీ అయ్యి వచ్చేస్తాము .
తమ్ముళ్లూ ............ థాంక్స్ , అక్కడ అప్పుడే బయలుదేరుతున్నారు కాబట్టి లగేజీ తీసుకుని వెళ్ళండి , ఫ్లైట్ లో రెడీ అవ్వవచ్చు .
తమ్ముళ్లు : ఫ్లైట్ లోనా ....... , ఫ్లైట్ లో వెళుతున్నామా ? , అన్నయ్యా .......... ఇక ఒక్క క్షణం కూడా ఆగము అని ఇళ్లకు పరిగెత్తారు .
వాళ్ళ ఉత్సాహం చూసి బుజ్జిఅమ్మ నవ్వుతూనే ఉన్నారు . అమ్మా లెట్స్ గో అని 15 నిమిషాలలో ఎయిర్పోర్ట్ చేరుకున్నాము .
కార్ పార్క్ చేసి కిందకుదిగి బుజ్జిఅమ్మ వైపుకువెళ్లి డోర్ తెరిచాను .
బుజ్జిఅమ్మ : నాన్నా .......... నువ్వు అనుక్షణం మా వెంటనే ఉంటాను అంటేనే కిందకు దిగుతాను .
తియ్యదనంతో నవ్వుకుని ,మీరు కోరుకున్నారుకదా ఇక మన అమ్మవారు వినే ఉంటారు యాహూ ........... లవ్ యు లవ్ యు అమ్మా అని నుదుటిపై ప్రాణమైన ముద్దుపెట్టాను . అమ్మకూడా నవ్వుతూ కిందకుదిగారు . అమ్మా ......... మీకోసం బిందు మరియు మేడం వాళ్ళు ఎదురుచూస్తున్నారు .
బుజ్జిఅమ్మ : కదా , రా నాన్నా తొందరగా వెళదాము అని చెయ్యి అందుకొని వడివడిగా నడిచారు .
లోపలకువెల్లి విజయవాడకు నెక్స్ట్ ఏ ఫ్లైట్ ఉంటే ఆ ఫ్లైట్ కు టికెట్ బుక్ చేసుకుని , చెక్ ఇన్ అయ్యి రన్వే వైపు నడిచాము .
దూరం నుండే మహేష్ .......... అని పిలుపు వినిపించడంతో చూస్తే రాథోడ్ , పరుగునవచ్చి కౌగిలించుకుని సర్ప్రైజ్ షాక్ అయ్యావుకదా , చెప్పానుకదా మీతో ఉండటం నాకు ఇష్టమని , నువ్వు నాకు రెస్ట్ ఇవ్వాలనుకున్నావని మా బాస్ నాకే చెబితే నేను వింటానా , అదికూడా దేశంలోని పుణ్యమైన స్థలాల దర్శనానికి ఏ అదృష్టం ఎవరికి కలుగుతుంది . ఈ విషయం తెలియగానే నా దేవత లగేజీతోపాటు రెడీ అయిపోయింది . అదిగో మాటల్లోనే వచ్చింది . ఏంజెల్ .......... అంటూ పరిచయం చేసేంతలో
స్టాప్ స్టాప్ స్టాప్ ........... డియర్ , మహేష్ అన్నయ్య అండ్ బుజ్జి జానకి అమ్మ రైట్ , hi అన్నయ్యా , బుజ్జిఅమ్మా ........... థాంక్యూ థాంక్యూ soooooo మచ్ - ఇంత గొప్ప అదృష్టాన్ని మాకు కలిగేలా చేసినందుకు , అదికూడా రాథోడ్ స్వయంగా తీసుకెళ్లడం నాకు చాలా చాలా ఆనందంగా ఉంది అని బుజ్జిఅమ్మ నుదుటిపై ఆప్యాయంగా ముద్దుపెట్టారు .
రాథోడ్ : మహేష్ ........... నా ఏంజెల్ శోభ .
మిమ్మల్ని కలుసుకోవడం చాలా సంతోషం మేడం ......... రాథోడ్ ప్రతీక్షణం మిమ్మల్నే గుర్తుచేసుకుంటూ ఉంటారు - మీరే లోకం .
శోభ మేడం : రాథోడ్ వైపు ప్రాణంలా చూసి నవ్వుకున్నారు . అన్నయ్యా ......... అలా కాకపోతే అంటూ స్వీట్ వార్నింగ్ ఇచ్చారు . అన్నయ్యా ........ అర్ధరాత్రి ఇంటికి వచ్చారా , మళ్లీ కాల్ వచ్చేన్తవరకూ మీ గురించి కృష్ణ అన్నయ్య గురించి మరియు మీ ఇద్దరి ప్రాణమైన వాళ్ళ గురించే మాట్లాడారు . ఎప్పుడెప్పుడు మా బుజ్జిజానకిఅమ్మను కలుస్తానా అన్నంతలా , ఆ అమ్మవారి అనుగ్రహం వలన కొన్ని గంటల్లో ఆ అదృష్టం కలిగింది , మా ఆయన చెప్పినవారందరినీ కలవబోతున్నందుకు నా ఆనందానికి అవధులే లేవు అని బుజ్జిఅమ్మను ప్రేమతో కౌగిలించుకున్నారు .
నాతోపాటు రాథోడ్ నవ్వుకుని , నా చేతిలోని టికెట్ అందుకొని మహేష్ what is this ? .
విషయం మొత్తం వివరించాను .
అంతే రాథోడ్ టికెట్ ముక్కలుముక్కలు చేసి మమ్మల్ని కాస్త ముందుకు తీసుకెళ్లి , ఇంత పెద్ద ఫ్లైట్ ఉంచుకుని నువ్వు వేరే ఫ్లైట్ లో వస్తావా .......... ,
బుజ్జిఅమ్మ : wow , నాన్నా .......... ఎంత పెద్దది .
ఆనందించి , అధికాదు రాథోడ్ ........... ఫ్లైట్ లో రాలేను కదా ,
రాథోడ్ : అయితే నా కాక్ పిట్ లో దర్జాగా కూర్చుని ప్రయాణించవచ్చు .
బుజ్జిఅమ్మ : నాన్నా .......... నువ్వు చెప్పినట్లే అమ్మవారు నాకోరిక తీర్చేశారు ఉమ్మా ఉమ్మా ........ అంటూ ఫ్లైయింగ్ కిస్సెస్ వదిలి సంతోషించారు .
అంతలో బుజ్జిఅమ్మా బుజ్జిఅమ్మా .......... మేమూ వచ్చేసాము , వాసంతి చెల్లిని చూడబోతున్నాము అంటూ బిందు మరియు మేడం వాళ్ళు ఫ్లైట్ దిగి వచ్చారు .
బుజ్జిఅమ్మ : తల్లులూ - బిందు .......... అంటూ సంతోషంతో పిలుస్తూ వెళ్లి గుండెలపైకి చేరిపోయారు . మేడం వాళ్ళు ఎప్పుడెప్పుడా అని ఆతృతతో చెక్ ఇన్ వైపు చూస్తున్నారు .
ఆనందించి రాథోడ్ తో ఫ్లైట్ గురించి అడిగాను .
రాథోడ్ : మహేష్ .......... మామూలు ఫ్లైట్ లా సీటింగ్ సిస్టం కాదు రా చూద్దువుగానీ అంటూ లోపలికి తీసుకెళ్లాడు .
100 మందికిపైగా లగ్జరీ గా ప్రయాణించేలా అన్నిరకాల వసతులను చూసి ఆశ్చర్యపోతుంటే ,
రాతిడ్ నవ్వుకుని పెద్ద పెద్ద ఫ్యామిలీస్ ప్రయాణించడానికి వీలుగా రెడీ చేసిన ఫ్లైట్ , ఈ ఫ్లైట్ కు ఇండియాలో భలే డిమాండ్ మన అదృష్టం సమయానికి హైద్రాబాద్ చేరుకుంది . నువ్వు అన్నట్లు అంతా అమ్మవారి కృప .