01-12-2020, 04:59 PM
(01-12-2020, 09:45 AM)Ramya nani Wrote: ఈ రైటర్ గారు అప్డేట్ 3 రోజులలో అని వారం క్రితం అన్నారు.. ఇప్పటివరకు అప్డేట్ లేదు.. పైగా నా స్టోరీ కి వ్యూస్,కామెంట్స్ రావట్లేదు అని అలక. మీ కథ లో దమ్ము ఉంటే రెగ్యులర్ గా అప్డేట్స్ ఇస్తే అవన్నీ అవే వస్తాయ్... కథ కోసం చూసి,చూసి కథ మొత్తం మరచి పోయాక ఎంత పెద్ద అప్డేట్ ఇచ్చి ఏం లాభం.. రైటర్ లు గోప్పోల్లు.. కానీ ఆ గొప్పతనానికి కాస్త మంచి తోడైతే ఇంకా బాగుంటుంది
Em chepparandi.. meeku ardam ayindhi.. writer ah ardam chesukovadam ledhu..