01-12-2020, 01:43 PM
(01-12-2020, 07:45 AM)Mahesh.thehero Wrote: Extremely extremely sorry sorry sorry . Long long long gap ........... Site లోకి enter అవ్వగానే ఏదో తెలియని ఆనందం . Miss you sooo much friends .లవ్ యు మహేష్ గారు మీరు మళ్లీ మా గురించి వచ్చేసారు థాంక్యూ థాంక్యూ సోమచ్ మహేష్ గారు ru మీరు లేకపోవడంతో మేము చాలా బాధపడుతున్నాము మీరు వచ్చేసారు మాకు అంత కంటే సంతోషం ఇంకేముంది హృదయపూర్వక ధన్యవాదాలు మహేష్్ గారు ఐ మిస్్ యు
Thankyou so so so so sooooooooooo................. Much for your love and support .
ఒక చిన్న ప్రియమైన సహాయం గ్యాప్ వచ్చినది కదా మీకు గుర్తున్న క్యారెక్టర్లను నాకు గుర్తు చెయ్యగలరు ............ ఎందుకంటే ఒక్కరినీ కూడా మిస్ అవ్వడం నాకు - మీకు కూడా ఇష్టం ఉండదు అని తెలుసు please please please .................
లవ్ యు గయ్స్ మీ మహేష్ ..............