Thread Rating:
  • 3 Vote(s) - 4.67 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
ప్రేమ+పగ=జీవితం (కథ సమాప్తం.) & Closed
పాఠకులందరూ నన్ను మన్నించగలరు. ఇంతకుముందు జరిగనట్టుగానే మళ్ళీ బందువులలో ఒకరు నిన్న నేను కొంచెం బాధ పడేలాగ మాట్లాడుట వలన నా మనసు బాలేదు. అది సరిపోదన్నట్టు పనిగట్టుకుని ఇవాళ కూడా మళ్ళీ నిన్న జరిగినదానిని మళ్ళీ గుర్తుచేసి నా మనసు, బుర్ర పాడు అయ్యేలా మాట్లాడి వాళ్ళతప్పు ఏమీ లేనట్టు మాట్లాడుటతో నాకు కొంచెం పిచ్చెక్కుతున్నట్టుగా ఉంది. ఆలోచనలను మళ్ళిద్దామని కథ అప్డేట్ రాయడానికి ప్రయిత్నిస్తుంటే కుదరటంలేదు.

నేను ఒక రెండు రోజులు సైట్‌లోకి రాకపోవచ్చు. కుదిరితే ఇంక డిసెంబరు 1కి లేదా 2కి మాత్రమే రాగలను. ఈలోపు మనసు కొంచెం కుదటపడి, రాయడానికి అవకాశం కుదిరితే తప్పకుండా చెప్పిన తేదీకంటే ముందే సైట్‌లోకి వచ్చి అప్డేట్ ఇచ్చేస్తాను.
Respect everyone Namaskar . Give respect to writers in this site. Give a best complement to get more updates from them, and don't insult them. Smile

My first story:       ప్రేమ+పగ=జీవితం
[+] 1 user Likes Joncena's post
Like Reply


Messages In This Thread
RE: ప్రేమ+పగ=జీవితం - by Joncena - 28-11-2020, 08:05 PM



Users browsing this thread: 9 Guest(s)