27-11-2020, 01:08 PM
(This post was last modified: 04-12-2020, 12:18 PM by Joncena. Edited 1 time in total. Edited 1 time in total.)
Update-11:
ఆ తరువాత వారంలో రెండు జంటలూ కలిసి ఊటీకి హనీమూనకి వెళ్ళారు. అక్కడ వీరూకీ, బార్గవ్‌కీ ఒకేసారి mobile phones ring అయ్యాయి. తీరా చూస్తే....
తీరా చూస్తే అది రాహుల్ దగ్గరనుండి. రాహుల్ ఇద్దరికీ(వీరూకీ, బార్గవ్‌కీ కలిపి) WhatsApp నుండి group video call చేసాడు.
బార్గవ్, వీరూ: ఎమయ్యింది రాహుల్? ఎందుకు ఇద్దరికీ video call చేసావ్?
రాహుల్: Sorry sirs మిమ్మల్ని disturb చేసి ఉంటే. ఇది చాలా ముఖ్యమైన విషయం అందుకే చేయవలసి వచ్చింది.
బార్గవ్, వీరూ: సరే ఏమిటో చెప్పు ఆ విషయం.
రాహుల్: Sir వాళ్ళ ముగ్గురిలో మీరు చెప్పిన main candidate వేరే country వెళ్ళాడు అని తెలిసింది. ఇక్కడ ఇప్పుడు ఇద్దరు మాత్రమే ఉన్నారు. వాళ్ళలో ఒకడు మీరు ఉన్న ఊటీలోనే ఉన్నాడు.
వీరూ: వాడు ఇప్పుడు సరిగ్గా ఎక్కడ ఉన్నాడో ఏమన్నా తెలిసిందా?
రాహుల్: Yes sir, తెలిసింది. మీరు ఉన్న Resortకి ఇక 3 KMsల దూరంలో ఒక farmhouse ఉంది. దానిలో ఉన్నాడు వాడు ఇప్పుడు.
వీరూ: ఇది చాలా మంచి విషయం.
రాహుల్: ఇంకొక విషయం sir. వాడు ఇప్పుడు ఎవరినో ఒక అమ్మయిని తెచ్చుకున్నాడు అని తెలిసింది. వాడు అక్కడ అమ్మాయితో ఉన్నట్టు మిగతా ఇద్దరికీ తెలియదు.
బార్గవ్: ఆహా! ఇదే కదా మనకి కావాల్సింది.
రాహుల్: Sir అంతే కాదు, ఇప్పుడు వాడికి ఎవరూ securityగా కూడా వుండరు. వాడు అలా అమ్మాయిని తీసుకుని అక్కడకు వెళ్ళినప్పుడు ఎవరిని తనకు securityగా ఉండనివ్వడు అని తెలిసింది.
వీరూ: ఇది ఇంకా plus point మనకి. ఏమంటావు బార్గవ్?
బార్గవ్: అవును అన్నయ్యా. ఇది చాలా మంచి విషయం. రాహుల్ ఇంకా ఏమన్నా విషయాలు తెలిసాయా?
రాహుల్: ఇంతే sir. కాకపోతే ఆ farmhouseకి వెళ్ళాలంటే ఆ gateకి ఒక password lock system ఉంటుంది. అది enter చేస్తేనే లోపలికి వెళ్ళగలం. అలాగే తిరిగి బయటకు రావాలంటే వాడి fingerprint కావాలి.
బార్గవ్: ఇవి చాలు. ఎలా వెళ్ళాలో, ఎలా బయటకు రావాలో మేము plan చేస్తాం. నువ్వు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండు. అలాగే ఆ మిగిలిన వాడి మీద కూడా నిఘా వేసి ఉంచు.
రాహుల్: అలాగే సర్. మీరు జాగ్రత్త. అసలే వాడు కంత్రీగాడు అని కూడా తెలిసింది.
బార్గవ్: వాడు ఎలాంటి వాడు అయిన ఇవాళ వాడు కుక్క చావు చావాల్సిందే. మళ్ళి చెబుతున్నాం నువ్వు మాత్రం జాగ్రత్త, ఉంటాం.
రాహుల్: సరే sir.
(అని phone పెట్టేసి బార్గవ్, వీరూ ఇద్దరూ ఒక చోట కలిసి)
వీరూ: ఆ lock system ఎలా open చేసేది?
బార్గవ్: నాకు తెలిసిన ఒక hacker ఇక్కడే దగ్గరలో ఉన్నాడు. వాడితో ఒకసారి మాట్లాడుతాను.
(బార్గవ్ ఫొన్‌లో మాట్లాడి వచ్చి)
బార్గవ్: తను మనకు హెల్ప్ చేస్తాను అన్నాడు. లోపలికి వెళ్ళడానికి లాక్ సిస్టం తను ఓపెన్ చేస్తా అన్నాడు. కాకపోతే అది ఓపెన్ చేసాక అక్కడినుండి వెళ్ళిపోతా అన్నాడు.
వీరూ: సరే అయితే, ఎప్పుడు వెళదాం?
బార్గవ్: ఇప్పుడే. hacker కూడా అక్కడకు వచ్చేస్తాడు.
వీరూ: సరే అయితే స్వేచ్చను తీసుకుని నా roomకి వచ్చేయ్.
బార్గవ్: సరే (అని roomకి వెళ్ళి, స్వేచ్చను తీసుకుని వీరూ roomకి వెళతాడు)
స్వేచ్చ: ఏమయింది బావా urgentగా రమ్మన్నావు అంట, ఏమిటి?
వీరూ: మేము ఇద్దరం బయటకు వెళుతున్నాం. Late అవుతుంది. నువ్వు విరా దగ్గరే ఉండాలి. మీకు ఏమన్నా కావాలి అంటే ఇప్పుడే తెప్పించుకోండి, మేము వెళ్ళాక అసలు బయటకు వెళ్ళవద్దు. ఎవరు door కొట్టినా తీయకండి. మేము వచ్చి మీకు video call చేసి open చెయ్యమన్నప్పుడు మాత్రమే తీయండి.(స్వేచ్చ సరే అని కావాల్సినవి అన్నీ తెప్పించుకుంటుంది, అదే timeలో బార్గవ్ hackerకి phone చేసి ఒక గంట తరువాత చెప్పిన placeకి రమ్మని చెబుతాడు.)
వీరూ: విరా, నువ్వు మళ్ళీ తిరిగి మామూలుగా అవుతావురా, దానికి ఈ రోజే మొదటి రోజు అవుతుంది.
(అని నుదుటిపైన ముద్దు పెట్టి వెళ్ళబోతుంటే, విరా వీరూని పట్టుకుని ఏడుస్తుంటుంది. అప్పుడు) నువ్వు ఏడవకూడదురా, నిన్ను ఏడిపించిన వాళ్ళకి తగిన శాస్తి ఈరోజు నుండి మొదలు.
(అని తనని వోదార్చి అక్కడినుండి ఆ మూడో వాడు ఉన్న farmhouseకి వెళ్ళేముందు మళ్ళీ hackerకి phone చేస్తే ఒక చోటికి రమ్మంటాడు, అక్కడికి వెళ్ళాక)
Hacker: Sir, మీరు ఇద్దరూ ఈ suite వేసుకుని లోపలకు వెళ్ళి పని అయ్యాక ఆ farmhouse పక్కనే ఉన్న పెద్ద కాలువలో ఒక boat ఉంటుంది, అది నేనే పెడుతాను. దానిలో ఎక్కితే మీకు ఒక route map ఉంటుంది అది follow అయ్యి నేను mark చేసిన placeకి రండి, నేను అక్కడ ఉంటా. తిరిగి నేను మీకు ఇచ్చినవి ఇస్తే నేను అవి నాశనం చేస్తా. (అని చెప్పి అక్కడినుండి తను కొన్ని కావాల్సిన వస్తువులు తీసుకురాడానికి వెళతాడు.)
(వాళ్ళు farmhouseకి వెళ్ళిన కొద్ది నిమిషాలకు hacker వస్తాడు.)
వీరూ: ఇప్పుడు ఇది ఎలా ఒపెన్ చెయ్యాడం?
(hacker అది మొత్తం చూసి)
Hacker: Sir, నాకు కొంచెం time ఇస్తే నేను ఇది open చేస్తా. ఆ విషయం కూడా లోపల ఉన్నవాడికి తెలియదు.
(అని అక్కడనుండి మళ్ళీ తిరిగి ఇంతకు ముందు కలిసిన placeకి వస్తారు. వచ్చి)బార్గవ్: సరే మరి బయటకు రావడానికి వాడి fingerprint కావాలి కదా, మరి దానికి?
Hacker: ఇది Silikon Jel. ఇది ఈ paper మీద వేసి వాడి చేతిని మొత్తం దీనిమీద అచ్చు పడేలా చేస్తే అది వుపయోగించి మీరు బయటకు రావచ్చు.
బార్గవ్: ఒకవేళ అది iris అడిగితే?
Hacker: దానికి కూడా నా దగ్గర ఉపాయం ఉంది. ఇది వాడి కళ్ళముందు పెడితే ఇది scan చేసి store చేసుకుంటుంది. ఒకవేళ iris అడిగినప్పుడు ఈ machine దానిముందు పెడితే ఇది irisను చూపిస్తుంది. So మీరు బయటకు వచ్చేయొచ్చు. Sir ఇవి satellite walkie talkieలు. ఇవి మన మూడు deviceల mac addressలను link చేసా. కాబట్టి ఇవి మనం ముగ్గురు మాత్రమే మాట్లాడుకోవచ్చు. నేను బయట మీ car repair చూస్తున్నట్టుగా ఉంటా. మీరు బయటకు వచ్చాక నేను car తీసుకుని నేను mark చేసిన placeకి వెళ్ళిమీకోసం wait చేస్తా.
అని ముగ్గురూ అక్కడి నుండి ఆ farmhouseకి వెళ్తారు.
అక్కడికి వెళ్ళి ఆ lock system open చేస్తుంటే just అప్పుడే power పోవడంతో వీళ్ళకి మరింత సులువు అయ్యింది లోపలకు వెళ్ళడానికి. ఆ hacker ఆ lock system panel open చేసి లోపల ఉన్న wiresని మార్చి ఏదో చెయ్యగానే door కొంచెం open అయ్యింది. Lock system panelకి, gateకి కొంచెం power backup ఉండటంతో వీళ్ళు అది తెరుచుకుని లోపలికి వెళ్ళారు. వాళ్ళు వెళ్ళగానే hacker మళ్ళీ wires యదావిదిగా పెట్టి మళ్ళీ panelని సరిగా పెట్టేసి car దగ్గరకు వెళ్ళిపోయి, car ఎక్కి వెనకకు reverse gearలో వెళ్ళి, ఒక చోట ఆపి తనతో తెచ్చుకున్న ఒక మేకు నేలపైన car tire puncture అయ్యే విదంగా పెట్టి తిరిగి కారు ఎక్కి ఇంకొంచెం వెనక్కు వెళ్తాడు. అలా వెళ్ళాక సరిగ్గా మేకు car tireకి దిగేట్టుగా drive చేసుకుంటు వచ్చి మేకుపైన ఎక్కిస్తాడు. అది car tireకు దిగి puncture అవ్వగానే ఇంకొంచెం ముందుకు వెళ్ళి car ఆగేలా చేసి tire మారుస్తున్నట్టూగా అక్కడ wait చేస్తుంటాడు.
ఇక్కడ farmhouse లోపలికి వెళ్ళిన ఇద్దరూ లోపల జరుగుతున్న scene చూసి నవ్వలేక చస్తుంటారు.
ఇప్పటికి ఇంతే, రేపు సాయంత్రంలోగా ఇవ్వటానికి ప్రయత్నిస్తా. కుదరకపోతే యెల్లుండి మధ్యాహ్నంలోగా ఇస్తాను.
నచ్చితే ఒక లైక్, ఒక కామెంట్, రెప్యుటేషన్ పాసిటివ్ ఇవ్వండి. నచ్చకపోతే మాత్రం ఖచ్చితంగా కామెంట్‌లో చెప్పండి, దాని ద్వారా నేను ఎక్కడ తప్పు చేసానో తెలుస్తుంది.

Respect everyone . Give respect to writers in this site. Give a best complement to get more updates from them, and don't insult them.
My first story: ప్రేమ+పగ=జీవితం
My first story: ప్రేమ+పగ=జీవితం