23-11-2020, 05:54 PM
ఫ్రెండ్స్ నేను ఈ కథ తరువాత ఒక gangster కథ రాదాం అనుకున్న కానీ అది టైమ్ పట్టేలా ఉంది అందుకే క్యూ లో ఉన్న మన డిటెక్టివ్ చంద్రశేఖర్ నీ లైన్ లోకి తీసుకుని వదామాా నా పర్సనల్ లవ్ స్టోరీస్ మీతో షేర్ చేసుకుందామా ఆలోచిస్తున్న మీరే చెప్పండి ఏది మొదలు పెట్టాలి అని