23-11-2020, 01:59 PM
(23-11-2020, 01:52 PM)Joncena Wrote: అసలు నేను కథ రాయగలనా అని అనుకునేవాణ్ణి, కానీ మొదలుపెట్టా. ఏదో నాకు వచ్చిన ఆలోచనల్ని కలగలుపుకుని రాస్తున్నా. నాకు కలలో గుర్తుకున్న సన్నివేశం తరువాత వచ్చే అప్డేట్‌లో ఉంటుంది. ఆ ఒక్క సన్నివేశాన్ని ఆదారంగా చేసుకుని కలని కథగా మలచి ఇక్కడివరకూ తీసుకొచ్చానంటే నాకే ఆశ్చర్యంగా ఉంది.
No, I'm not taking too much pressure to write an update bro. I'm faced some worst situations from the past two weeks and before posting last update I was totally pissed off by those situations and I want some relief from that, so tried to make an update. Anyhow I made an update but, I'm not satisfied at first before posting as I thought it looks like small update. But, later I realized that next update should a suspense.
Hope ur worst situations got sorted out.....
be bold