(03-12-2018, 10:09 PM)dippadu Wrote:కథ చాలా బాగుంది దొరా. చాలా రోజుల తరవాత మొత్తం చదవగలిగాను. ఒక చిన్న అనుమానము దొరా. అణ్వాయుధాలు వచ్చేసిన ఈ రోజుల్లో ఇంకా విమానాలతో టేన్కులతో యుద్ధాలు జరుగుతాయా? తీవ్రవాదులు మరియు వారిని అరికట్టడానికి బృహన్నల వంటి వారి అవసరమే ఎక్కువ ఉంటుందేమో కదా దేశానికి. అలాంటప్పుడు లక్షల కోట్లు ఖర్చుతో ఇప్పటీకి యుద్ధ విమానాలు కొనడం అవసరమా? దీనికి మీరే సరైన సమాధానము ఇవ్వగలరు అని నా నమ్మకము దొరా.
డిప్పడు దొరా..... మీరు అడిగిన విషయం నేను మరవలేదు .....నా దగ్గర దానికి తగిన జవాబు లేదు......లేదా నేను తగిన వాన్ని కాను అనుకొంటా.......అణ్వాయుదాలతో యుద్దం నేను ఇంతవరకు ఊహించ లేదు ఆలోచించలేదు
రెండవ ప్రపంచ యుద్దం తరువాత
ప్రపంచాన్ని 4 బాగలుగా విడదీస్తే
గ్రూప్ 1మనదేశమూ, తూర్పు రాజ్యాలు జపాన్ మలేషియా,చైనా.etc. 2 , arab african countries 3, europe, american
దేశాలు.
4, రష్య మరియు పాత రష్యన్ యూనియన్ దేశాలు......
మొదటి గ్రూప్ కు ఎవరితో కూడ వాల్లకు ప్రాబ్లమ్స్ లేవు
రెండవ గ్రూప్ లోవాల్లలో వాల్లకు.....
3 వ గ్రూపుతోను ప్రాబ్లమ్.
4 వ గ్రూపులో వాల్లలో వాల్లకు ప్రాబ్లమ్......
వీటన్నిటికి మేయిన్ reason మతం
ఈ రెండవగ్రూపులో ఉన్నదేశాలు అదికముగా ముస్లీమ్ దేశాలు చాలా మటుకు టెర్రరిస్ట్ లను
ప్రోత్సాహిస్తున్న దేశాలు......ఇంకో విషయం
ఈ రాజ్యాలు 75℅ సంపన్న రాజ్యాలు +opec రాజ్యాలు......
Group 3 రాజ్యాలు ఆయుదాలు ఉత్పత్తి, పంపిణి చేసే దేశాలు...... సంపన్న రాజ్యాలు
Opcc లు
ఇక మీరే అలోచించండి .........
mm గిరీశం