22-11-2020, 01:33 PM
(22-11-2020, 05:17 AM)పులి Wrote: ఒరిజినల్ ఐడియా ప్రకారం ఈ కథ ఇంకా చాలా ఉంది. కానీ ఇప్పటికే తడిసి మోపెడు అవుతోంది. అందుకే ప్రస్తుతానికి సమాప్తం ఇచ్చాను. భవిష్యత్తులో కుదిరితే దీనిని పొడిగించుదాం అనుకున్నాను. ఈలోగా మిగతా కథలని ఒక పట్టు పట్టి వాటికి న్యాయమైన ముగింపు ఇచ్చాక అప్పుడు ఆలోచిద్దాం.
Em chestam puli garu.... ma praptam inthe anukuntam lendi prastutaniki