21-11-2020, 09:42 PM
(21-11-2020, 02:51 PM)Ramya nani Wrote: సన్నీ గాడి జన్మరహస్యం రైటర్ తప్పకుండా 2 or 3 డేస్ కి అప్డేట్ ఇస్తారు.. కథ కూడా బాగుంది.. ఆయన అడిగిన, అడగకపోయినా వ్యూస్,కామెంట్స్ అవే వస్తాయి.. నీ కథ ఎంత బాగున్నా కూడా సమయానికి అప్డేట్ లేకపోతే, కథ మరిచిపోతారు,ఎలాగూ అప్డేట్ ఉండదు కాబట్టి ఓపెన్ కూడా చేయరు,ఒకవేళ ఇచ్చిన అతకుముందు ఏం జరిగిందో గుర్తు ఉండదు కాబట్టి చదివిన ఫీల్ కూడా ఉండదు.. సో మళ్లీ వ్యూస్,రీప్లేస్,కామెంట్స్ రావు.. నీ కథలో దమ్ము ఉంటే నువ్వు అడక్కపోయినా అన్నీ వస్తాయి..టైమ్ టు టైమ్ అప్డేట్స్ ఉంటే నీ కథ సూపర్.. ఒకవేళ నెలకో అప్డేట్ ఉంటే నీ కథ ఎంత బాగున్న చదివేవాడికి ఇంట్రెస్ట్ ఉండదు..
perfect