Thread Rating:
  • 2 Vote(s) - 3 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Thriller బ్లాక్ రోస్
(12 గంటల క్రితం)


బెంగళూరు లో స్పెషల్ కోర్టు లో శిక్ష పడిన తర్వాత విన్ నీ స్పెషల్ ఫ్లయిట్ లో ముంబై కీ పంపారు మరుసటి రోజు ఉదయం ఉరి శిక్ష ఉండటం వల్ల విన్ కీ చివరి సారిగా ఎలాంటి భోజనం కావాలి అని అడిగారు అప్పుడు విన్ తన కార్డ్ ఇచ్చి స్టార్ హోటల్ నుంచి రోడ్డు సైడ్ డాబా వరకు ముంబై లోని పాపులర్ ఫుడ్ ఐటమ్స్ అని తనకు రేపు తనతో పాటు చనిపోయే వాళ్ళకి జైలు స్టాఫ్ కీ సరిపోయే లా తెప్పించమని చెప్పాడు దాంతో దొరికిందే ఛాన్స్ అని అందరూ కుమ్మేయాలి అని ప్లాన్ చేశారు ఆ తర్వాత జైలర్ కీ డబ్బు ఇచ్చి తనతో పాటు రేపు ఉరి శిక్ష పడిన మౌలానా తో రాత్రికి తనకు కలిపి డిన్నర్ పెట్టమని చెప్పాడు దాంతో జైలర్ కూడా పాపం చివరి కోరిక కదా అని వాళ్ల ఇద్దరిని కలిపి ఒక స్పెషల్ రూమ్ లో పెట్టి డిన్నర్ పెట్టారు అప్పుడు విన్ నీ చూసి షాక్ అయ్యి తరువాత సంతోషం తో కౌగిలించుకున్నాడు

మౌలానా : షేర్ ఇక్కడికి ఎలా వచ్చావు

విన్ : భాయ్ మనల్ని నమ్మక ద్రోహం చేసిన వాళ్ళని చంపి వచ్చా

మౌలానా : ఏంటి నువ్వు అనేది

విన్ : అవును భాయ్ నిన్ను మన వాళ్లే పట్టించారు హఫీజా, ఉస్మాన్, రవి, అవినాష్, జెస్సిక అందరూ ఇండియా కీ అమ్ముడు పోయారు అందుకే వాళ్ళని చంపి నిన్ను కాపాడాలని వచ్చా

విన్ చెప్పింది నమ్మిన మౌలానా ప్లాన్ ఏంటి అని అడిగాడు వాళ్లకు తెచ్చిన ఫుడ్ లో విన్ ఒక స్పెషల్ ఐటం తెప్పించాడు అందులో ఫుడ్ పాయిజన్ అయ్యేలా బయట ఉన్న జిల్లాని చేసి పంపాడు అది తింటే రేపు ఉదయం కీ ఇద్దరికి అనారోగ్యంతో ఉరి శిక్ష వేయరు పైగా హాస్పిటల్ కీ తీసుకుని వెళ్లతారు అలా వాళ్లు రాత్రి డిన్నర్ చేసిన తరువాత ఇద్దరికి మరుసటి రోజు ఉదయం కడుపు నొప్పి వచ్చింది దాంతో వాళ్ళని హాస్పిటల్ కీ తీసుకుని వెళ్లడానికి వ్యాన్ రెడీ చేశారు అప్పుడు రాత్రి ఆ డ్రైవర్ నీ కొట్టి అతని ప్లేస్ లోకి వచ్చిన జిల్లాని సెక్యూరిటీ ఆఫీసర్లతో ఉన్న ఆ వ్యాన్ నీ తీసుకోని వెళ్లుతున్నాడు అప్పుడు సడన్ గా వ్యాన్ లో స్మోకింగ్ వచ్చింది అందరూ పడిపోయారు ఆ తర్వాత జిల్లాని తన దెగ్గర ఉన్న antidote తో మౌలానా నీ విన్ నీ కాపాడాడు ఆ తర్వాత ఒక కార్ వచ్చింది అందులో మౌలానా గ్యాంగ్ వాళ్లు వచ్చారు వాళ్లు మౌలానా నీ కాపాడినందుకు 50 కోట్లు ఇచ్చారు అప్పుడు విన్ మౌలానా తో "భాయ్ సాయంత్రం పోర్ట్ లో ఒక షిప్ బంగ్లాదేశ్ వెళుతుంది అక్కడి నుంచి కరాచి కీ ఫ్లయిట్ కరాచి నుంచి దూబాయ్ నేను సాయంత్రం వచ్చి కలుస్తా" అని చెప్పి మౌలానా నీ పంపించి జిల్లాని ఒక కోటీ రూపాయలు ఇచ్చి ఆ బాగ్ నీ రవీంద్ర ఇవ్వమని చెప్పి కొన్ని రోజులు ఎక్కడైనా దాకో అని చెప్పాడు. 

ఆ తర్వాత ముంబై లోని RAW ఆఫీసు కీ వెళ్లి అక్కడ కబీర్ నీ కలిశాడు అప్పుడు కబీర్ తనకి ఒక బైక్, బుల్లెట్ ప్రూఫ్ జాకెట్, గన్స్ బాంబ్ లు అని ఇచ్చాడు ఆ తర్వాత మౌలానా వెళ్లే అప్పుడు అతని కౌగిలించుకున్నాడు అప్పుడు వాడి బాడి లో ఒక మైక్రో GPS ట్రాకర్ నీ inject చేశాడు దాని బట్టి వాళ్లు వెళ్లే రూట్ తెలుసుకొని అటు వైపు వెళ్లాడు అది ఒక కాలి హైవే రోడ్డు అందులో మూడు కార్లు పోతు ఉన్నాయి విన్ తన బైక్ కీ gerande బాంబులు పెట్టి అన్నిటికీ దారం కట్టి ఉంచి స్పీడ్ గా వెళ్లి బైక్ నీ skid చేసి దారం లాగేశాడు అప్పుడు ఆ బైక్ వేగంగా వెళ్లి ఒక కార్ కీ గుద్దుకుని పేలిపోయింది దాంతో ముందు ఉన్న కార్లు ఆగి అందరూ కిందకి దిగారు అప్పుడు విన్ అందరినీ తన గన్ తో కాల్చి చంపాడు ఆ తర్వాత మౌలానా షాక్ లో ఉన్నాడు అప్పుడు వాడిని తీసుకోని వెళ్లి ఒక చోట ఉంచి వాడికి సంబంధించిన ప్లానింగ్, క్యాంప్ బేస్ అని తెలుసుకుని వాటిని ఒక వీడియో లో రికార్డ్ చేసి వాడిని చంపి పోర్ట్ లో ఉరి తీసి ఒక లెటర్ ఉంచి వెళ్లాడు.

"ఉగ్రవాదులు అంటే ఏదో పెద్ద రాక్షసులు అని భయపడోదు వాడు after all ఒక మనిషే వాడిని కోడితే వాడికి నొప్పి వస్తుంది కత్తితో పొడిస్తే ప్రాణం పోతుంది ఇక నుంచి నేను టెర్రరీస్ట్ అంటే ఉచ్చ పడాలి అందుకే వీడిని ఇక్కడ వెళ్లాడ దీశా" అని రాసి ఉంది.

ఆ మరుసటి రోజు ఉదయం కీ మౌలానా వీడియో ప్రూఫ్ రవీంద్ర కీ వెళ్లింది అది అతను అరుణ్ కీ ఇచ్చాడు కానీ అరుణ్ "సార్ ఇది మీ డిపార్ట్మెంట్ కీ సంబంధించింది" అన్నాడు దానికి రవీంద్ర నవ్వుతూ "చూడు బ్రదర్ మనం ఈ దేశం కోసం కష్టపడుతున్నాం మనలా నిజాయితీ పరులు చాలా అరుదుగా ఒకరికొకరు ఎదురు అవుతారు అప్పుడు మనమే సహాయం చేసుకోవాలి" అని చెప్పి ఇస్తూ "విన్ నను రెండు హెల్ప్ చేయమని అడిగాడు ఒకటి తను చంపిన చంపిన వాళ్ల ఫ్యామిల్సీ కీ తను మౌలానా నీ తప్పించినప్పుడు తీసుకున్న డబ్బు నీ సమానంగా పంచమని వాళ్లు వేరే దారి లేక దారి తప్పి ఆ పరిస్థితి లో ఉన్నారు వాళ్ల ఫ్యామిలీ కీ అయిన కనీసం న్యాయం జరిగేలా చూడామణి ఇంక తన అమ్మ నాన్న కీ ఆ మిగిలిన డబ్బు ఇచ్చి వాళ్లకు తన గురించి నిజం చెప్పమని చెప్పాడు, ఇంకో సహాయం ఈ లెటర్ వర్ష కీ ఇవ్వమని మొదటిది ఎలాగో నేను చేస్తా రెండోది నువ్వు చెయ్యి దీంతో పాటు నీకు ఒక సలహా నువ్వు నాలాగే డ్యూటీ అని పర్సనల్ లైఫ్ నీ త్యాగం చేస్తున్నావు మనకి ఈ దేశం నీ కాపాడే పని ఉంది కాకపోతే ఫ్యామిలీ కీ మనమే ప్రపంచం కొద్దిగా బ్రేక్ తీసుకో "అని చెప్పాడు దానికి అరుణ్ "ఇదే నా లాస్ట్ కేసు సార్ నేను చేసిన ఒక complication వల్ల ఒకడు తన తల్లి తండ్రి కీ శాశ్వతంగా దూరం అయ్యాడు నేను ఏదో గొప్పగా చేస్తున్నా అనుకున్న కానీ వాడు ఇంకా గొప్పగా చేస్తున్నాడు అని సెల్యూట్ చేశాడు ఇది వినయ్ కీ" అని చెప్పి వెళ్లిపోయాడు.

ఇలా జరిగింది అంతా వర్ష తో చెప్పాడు అరుణ్ ఆ తర్వాత విన్ రాసిన లెటర్ ఇచ్చాడు అందులో

"వర్ష I love you నేను నిన్ను మొదటిసారి చూసినప్పుడే ప్రేమించా కానీ నా జీవితం ఎప్పుడు ఏమి అవుతుందో అని నిన్ను అందనంత దూరం లో అలా చూస్తూ ఉండిపోయా ఒకసారి ధైర్యం చేసి చెప్పాలి అనుకున్న అప్పుడు మీ నాన్న నాతో ఆ రోజు మందు తాగి ఒక విషయం చెప్పాడు ఆయన ఇండియా కీ athletes లో Olympic కీ సెలెక్ట్ అయ్యి అక్కడ రాజకీయాల వల్ల పడిన బాధ చెప్పి నేను కాకపోతే నా కూతురు నా కోసం ఏదో ఒక రోజు ఈ దేశం కోసం ఏదో ఒక స్పోర్ట్ లో సాధిస్తుంది నేను ఒడిపోయా కానీ నా కూతురు గెలిచి నను కూడా గెలిపిస్తుంది అని చెప్పాడు అందుకే నీ ఆశయం కీ అడ్డు రాకుండా ఉండేందుకు ప్రయత్నం చేశా కానీ ఆ రోజు సెలక్షన్ లో నా వల్ల నీ లైఫ్ నాశనం అవ్వకుడదు అని నా ఫ్రెండ్ ద్వారా నిన్ను ఆంధ్రా టీం కీ మార్పించా గుడ్ లక్" అని ఆ లేఖ ముగిసింది.

ఆ తర్వాత వర్ష కీ తన తండ్రి అసలు బాధ తెలిసి ఆయన కోసం ఈ సారి IBF కీ కష్టపడుతుంది.

(దూబయ్)

రోడ్డు మీద ఒక కార్ వేగంగా వెళుతు ఉంది తనని వెంబడిస్తు దుబాయ్ సెక్యూరిటీ అధికారి ఫోర్స్ అంత వెంట పడింది అప్పుడు ఆ కార్ లో ఉన్న విన్ రవీంద్ర కీ ఫోన్ చేశాడు "సార్ నా escape ప్లాన్ ఎలా" అని అడిగాడు దానికి రవీంద్ర "బీచ్ వైపు వాళ్ళని డైవర్ట్ చెయ్యి మిగితాది నేను చూసుకుంటా" అని అన్నాడు

ఏజెంట్ V02 మిషన్ continues

"salute to the soldiers sacrificing their lives, identity, family and even sometimes their own personal dreams we are owe to you every second" 
[+] 5 users Like Vickyking02's post
Like Reply


Messages In This Thread
బ్లాక్ రోస్ - by Vickyking02 - 29-10-2020, 08:19 AM
RE: బ్లాక్ రోస్ - by Joncena - 29-10-2020, 11:22 AM
RE: బ్లాక్ రోస్ - by utkrusta - 30-10-2020, 03:28 PM
RE: బ్లాక్ రోస్ - by Joncena - 30-10-2020, 03:32 PM
RE: బ్లాక్ రోస్ - by Joncena - 01-11-2020, 02:46 PM
RE: బ్లాక్ రోస్ - by utkrusta - 02-11-2020, 12:54 PM
RE: బ్లాక్ రోస్ - by utkrusta - 04-11-2020, 11:40 AM
RE: బ్లాక్ రోస్ - by Joncena - 04-11-2020, 12:23 PM
RE: బ్లాక్ రోస్ - by raj558 - 04-11-2020, 08:46 PM
RE: బ్లాక్ రోస్ - by ramd420 - 05-11-2020, 05:54 AM
RE: బ్లాక్ రోస్ - by raj558 - 05-11-2020, 09:23 AM
RE: బ్లాక్ రోస్ - by ramd420 - 05-11-2020, 11:11 AM
RE: బ్లాక్ రోస్ - by Joncena - 05-11-2020, 11:57 AM
RE: బ్లాక్ రోస్ - by utkrusta - 05-11-2020, 12:44 PM
RE: బ్లాక్ రోస్ - by DVBSPR - 06-11-2020, 08:45 AM
RE: బ్లాక్ రోస్ - by ramd420 - 06-11-2020, 12:43 PM
RE: బ్లాక్ రోస్ - by utkrusta - 06-11-2020, 03:32 PM
RE: బ్లాక్ రోస్ - by DVBSPR - 07-11-2020, 09:05 AM
RE: బ్లాక్ రోస్ - by raj558 - 08-11-2020, 02:21 AM
RE: బ్లాక్ రోస్ - by Joncena - 08-11-2020, 07:57 PM
RE: బ్లాక్ రోస్ - by DVBSPR - 09-11-2020, 10:34 AM
RE: బ్లాక్ రోస్ - by utkrusta - 09-11-2020, 02:39 PM
RE: బ్లాక్ రోస్ - by Buddy1 - 09-11-2020, 03:26 PM
RE: బ్లాక్ రోస్ - by raj558 - 09-11-2020, 05:27 PM
RE: బ్లాక్ రోస్ - by Joncena - 09-11-2020, 08:30 PM
RE: బ్లాక్ రోస్ - by DVBSPR - 10-11-2020, 09:32 AM
RE: బ్లాక్ రోస్ - by Joncena - 10-11-2020, 10:58 AM
RE: బ్లాక్ రోస్ - by raj558 - 10-11-2020, 11:47 AM
RE: బ్లాక్ రోస్ - by utkrusta - 10-11-2020, 02:18 PM
RE: బ్లాక్ రోస్ - by Thiz4fn - 10-11-2020, 06:04 PM
RE: బ్లాక్ రోస్ - by DVBSPR - 11-11-2020, 10:37 AM
RE: బ్లాక్ రోస్ - by raj558 - 11-11-2020, 10:55 AM
RE: బ్లాక్ రోస్ - by utkrusta - 11-11-2020, 11:34 AM
RE: బ్లాక్ రోస్ - by Joncena - 11-11-2020, 03:53 PM
RE: బ్లాక్ రోస్ - by Joncena - 11-11-2020, 10:10 PM
RE: బ్లాక్ రోస్ - by Joncena - 13-11-2020, 10:31 AM
RE: బ్లాక్ రోస్ - by utkrusta - 13-11-2020, 02:47 PM
RE: బ్లాక్ రోస్ - by raj558 - 13-11-2020, 08:24 PM
RE: బ్లాక్ రోస్ - by Joncena - 14-11-2020, 11:16 AM
RE: బ్లాక్ రోస్ - by Joncena - 14-11-2020, 11:16 AM
RE: బ్లాక్ రోస్ - by Buddy1 - 14-11-2020, 02:51 PM
RE: బ్లాక్ రోస్ - by raj558 - 15-11-2020, 11:44 PM
RE: బ్లాక్ రోస్ - by utkrusta - 16-11-2020, 12:17 PM
RE: బ్లాక్ రోస్ - by DVBSPR - 17-11-2020, 09:06 AM
RE: బ్లాక్ రోస్ - by utkrusta - 17-11-2020, 01:54 PM
RE: బ్లాక్ రోస్ - by Joncena - 17-11-2020, 03:11 PM
RE: బ్లాక్ రోస్ - by Buddy1 - 17-11-2020, 11:11 PM
RE: బ్లాక్ రోస్ - by DVBSPR - 18-11-2020, 10:47 AM
RE: బ్లాక్ రోస్ - by utkrusta - 18-11-2020, 12:53 PM
RE: బ్లాక్ రోస్ - by Buddy1 - 18-11-2020, 03:11 PM
RE: బ్లాక్ రోస్ - by raj558 - 19-11-2020, 08:07 AM
RE: బ్లాక్ రోస్ - by Vickyking02 - 19-11-2020, 08:12 AM
RE: బ్లాక్ రోస్ - by DVBSPR - 19-11-2020, 10:57 AM
RE: బ్లాక్ రోస్ - by Joncena - 19-11-2020, 11:57 AM
RE: బ్లాక్ రోస్ - by utkrusta - 19-11-2020, 01:33 PM
RE: బ్లాక్ రోస్ - by Buddy1 - 19-11-2020, 03:12 PM
RE: బ్లాక్ రోస్ - by raj558 - 20-11-2020, 08:47 AM
RE: బ్లాక్ రోస్ - by raj558 - 21-11-2020, 04:54 PM
RE: బ్లాక్ రోస్ - by Hydguy - 20-11-2020, 02:23 PM
RE: బ్లాక్ రోస్ - by Bvgr8 - 20-11-2020, 09:00 PM



Users browsing this thread: 1 Guest(s)