Thread Rating:
  • 3 Vote(s) - 2.33 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Thriller బ్లాక్ రోస్
రవీంద్ర చెప్పిన విషయం విని ఆశ్చర్య పోయిన అరుణ్ నీ చూసి ఇలా చెప్పడం మొదలు పెట్టాడు రవీంద్ర 


"నేను 24 సంవత్సరాల వయస్సు లో ఈ ఉద్యోగం లో చేరా నేను చేసే ఉద్యోగం గురించి నా భార్య కీ తప్ప నా అమ్మ నాన్న కీ కూడా ఇప్పటి వరకు తెలియదు నాకూ పెళ్లి అయిన తర్వాత ఢిల్లీ డేస్క్ కీ విజిలెన్స్ వింగ్ లో మారా ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆఫీసు సాయంత్రం ఇంట్లో భార్య తో సరసాలు, ఒక్కో సారి అలకలు, కోపాలు, మళ్లీ భుజగింపులు ఇలా సగటు సాధారణ సంసారి జీవితం గడిపా 3 సంవత్సరాలు కానీ నా పెళ్లి కీ ముందు నేను చేసిన మిషన్ ఊసామా బిన్ లాడెన్ నీ పట్టుకోవడం కోసం 2 సంవత్సరాలు పాకిస్తాన్ లో ఉన్న ఆ తర్వాత నా కవర్ చిరిగింది ఒకడినే 50 మంది ఉగ్రవాదులను, పాకిస్తాన్ ఆర్మీ వాళ్ళని చంపి ఇండియా వచ్చి ఒక సంవత్సరం పాటు సొంత దేశం లో దొంగ లాగా దాక్కున ఆ తర్వాత పెళ్లి ఒక పాప సంతోషం గా ఉన్న సమయంలో తాజ్ హోటల్ ఎటాక్ దాంతో మళ్లీ నేను పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ లో నాలుగు సంవత్సరాల పాటు బ్రతికా అంత సమయం వృథా చేస్తే నాకూ తెలిసిన విషయం వాళ్లు శత్రువులను లోపలి నుంచి తయారు చేస్తున్నారు అని దాంతో పాప చేతికి వచ్చింది నాకూ వయసు అవుతుంది అందుకే మళ్లీ ఆఫీసు డ్యూటీ కీ వచ్చి మెల్లగా పై క్యాడర్ కీ వచ్చా కానీ మనలో నుంచే శత్రువులు తయారు చేస్తున్నారు అన్న విషయం మర్చిపోలేదు దానికి ఒక ఆయుధం కావాలి అని ఎదురు చూస్తు ఉన్న సమయంలో నా కూతురు కీ బాస్కెట్ బాల్ నేషనల్ సెలక్షన్ కీ హైదరాబాద్ వెళ్లా అక్కడ ఒకడు నా కూతురు గురించి చెత్తగ మాట్లాడాడు వాడిని కోటాలీ అని చూశా కానీ వాడి టీం లో వాడే వాడిని కొట్టాడు అప్పుడే నేను వినయ్ నీ చూశా తప్పు చేసిన వాళ్లు మన వాళ్ళు అయిన సరే శిక్షించాలి అని వాడి కమిట్మెంట్ నాకూ నచ్చింది" అని చెప్పాడు.

అప్పుడు అరుణ్ అడిగాడు ఆ తర్వాత ఏమీ జరిగింది అని దాంతో రవీంద్ర మళ్లీ చెప్పడం మొదలు పెట్టాడు "ఆ తర్వాత వాడి బ్యాక్ గ్రౌండ్ verification చేశా క్లీన్ అని తెలిసి వాడికి ఒక ఆఫర్ ఇచ్చా వాడు ఒప్పుకున్నాడు కాకపోతే వాడికి ఫ్రీ హ్యాండ్ కావాలి అని అడిగాడు సరే అన్న వాడు నాలాగా టైమ్ వేస్ట్ చేయలేదు ఒక టెర్రరీస్ట్ నీ నానా టార్చర్ పెట్టి జెస్సిక పేరు సంపాదించాడు అప్పుడు తన గురించి తెలుసుకుంటే తను జాబ్ రాకుండా గవర్నమెంట్ వల్ల దెబ్బతిన్న కొంతమంది కుటుంబానికి చెందిన యువతి యువకులను పట్టుకుని వాళ్ళకి మత పరమైన విషయాలు చెప్పి గవర్నమెంట్ లో జరిగిన రాజకీయ దారుణాలు చెప్పి వాళ్ల మనసు, మెదడు అదుపు చేసి వాళ్ళని నోయిడా లో ఉన్న మౌలానా తమ్ముడూ షాజిన్ దగ్గరికి పంపేది వాడు వాళ్ళని పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ కీ పంపి టెర్రరీస్ట్ గా తయారు చేసే వాళ్లు అలా వాళ్లతో వినయ్ షేర్ మహమ్మద్ ఖాన్ గా పేరు మార్చుకుని కలిసి పోయాడు వాడు ట్రైనింగ్ లో బెస్ట్ అయ్యాడు దాంతో మౌలానా వాడిని రైట్ హ్యాండ్ చేసుకున్నాడు ఆ తర్వాత వినయ్ తన ఆట మొదలు పెట్టాడు అధికారం ఆశ చూపించి వాళ్లకు పడని మిగిలిన ఉగ్రవాద సంస్థలు అన్నిటిని నాశనం చేశాడు అందుకే వాడి నీ RAW లిస్ట్ లో 2nd ప్లేస్ లో పెట్టాము ఆ తర్వాత జెస్సిక తో హైదరాబాద్ లో సాఫ్ట్ వేర్ ఆఫీసు పెట్టించి అక్కడి నుంచి recruits నీ తయారు చేద్దాం అని చెప్పాడు అలా వాళ్ల బ్యాచ్ లో ఉన్న అందరినీ తలా దిక్కు పంపిచీ బారి ఎత్తున బ్లాస్ట్ ప్లాన్ చేశాడు ఆ తర్వాత అదును చూసి షాజిన్ నీ లేపేశాడు అదే రోజు మౌలానా కూడా చచ్చే వాడు కాకపోతే నువ్వు షేర్ మహమ్మద్ ఖాన్ మీద పెట్టిన నిష్యు వల్ల ఆ రోజు నీకు జాకపాట్ కింద మౌలానా దొరికాడు నువ్వు వాడిని అరెస్ట్ చేసిన తరువాత ఏమీ జరుగుతుందా అనే భయం తో హఫీజా, రవి, ఉస్మాన్, ఆ యూత్ లీడర్ అవినాష్ నీ చంపేసాడు వాళ్లు కాదు మౌలానా నీ పట్టించిన గ్యాంగ్ వాళ్ళని వినయ్ ముందే కాపాడి దాచి ఉంచాడు ఆ తర్వాత వేట మొదలు పెట్టి అందరినీ లేపేశాడు ఆ రోజు అవినాష్ కేసు లో కీర్తి గురించి మీకు తెలిసేసరీకి తనని మిషన్ నుంచి అబార్ట్ చేసి తను చనిపోయినట్లు నాటకం ఆడాం వాడిని నువ్వు పట్టుకోలేదు వాడే నీకు దొరికి పోయాడు" అని చెప్పాడు, దాంతో అరుణ్ ఎందుకు అని అడిగాడు దానికి రవీంద్ర తన టైమ్ చూసి "ఇంకో గంట లో నీకే తెలుస్తుంది" అని చెప్పాడు.

ఆ తర్వాత గంటకు న్యూస్ లో "ముంబై సెంట్రల్ జైలు నుంచి ఉదయం ఆరు గంటలకు ఉరి శిక్ష పడిన ఇద్దరు ముద్దాయిలు ఉరి తీసే సమయం కీ పారిపోయారు అందులో ఒకరు లష్కరే తాయిబా ఉగ్రవాద సంస్థ లీడర్ మౌలానా, ఇంకొకరు దేశంలో పలు వరుస హత్యలు చేసిన సైకో కిల్లర్ షేర్ మహమ్మద్ ఖాన్" అని వచ్చింది దానికి రవీంద్ర నవ్వుతూ ఉంటే అరుణ్ షాక్ లో ఉన్నాడు అది చూసి "నువ్వు ఏమీ దిగులు పడోదు సాయంత్రం న్యూస్ లో వాడి చావు కబురు వస్తుంది" అని చెప్పి వెళ్లిపోయాడు సాయంత్రానికి న్యూస్ లో మౌలానా రెండు చేతులు కాలు నరికి చంపి ముంబై హర్బర్ లో ఉరి తీసి శవం నీ వదిలేసిన విషయం వచ్చింది అతని మెడలో ఒక నల్ల గులాబీ కుండీ ఉంది. 
[+] 5 users Like Vickyking02's post
Like Reply


Messages In This Thread
బ్లాక్ రోస్ - by Vickyking02 - 29-10-2020, 08:19 AM
RE: బ్లాక్ రోస్ - by Joncena - 29-10-2020, 11:22 AM
RE: బ్లాక్ రోస్ - by utkrusta - 30-10-2020, 03:28 PM
RE: బ్లాక్ రోస్ - by Joncena - 30-10-2020, 03:32 PM
RE: బ్లాక్ రోస్ - by Joncena - 01-11-2020, 02:46 PM
RE: బ్లాక్ రోస్ - by utkrusta - 02-11-2020, 12:54 PM
RE: బ్లాక్ రోస్ - by utkrusta - 04-11-2020, 11:40 AM
RE: బ్లాక్ రోస్ - by Joncena - 04-11-2020, 12:23 PM
RE: బ్లాక్ రోస్ - by raj558 - 04-11-2020, 08:46 PM
RE: బ్లాక్ రోస్ - by ramd420 - 05-11-2020, 05:54 AM
RE: బ్లాక్ రోస్ - by raj558 - 05-11-2020, 09:23 AM
RE: బ్లాక్ రోస్ - by ramd420 - 05-11-2020, 11:11 AM
RE: బ్లాక్ రోస్ - by Joncena - 05-11-2020, 11:57 AM
RE: బ్లాక్ రోస్ - by utkrusta - 05-11-2020, 12:44 PM
RE: బ్లాక్ రోస్ - by DVBSPR - 06-11-2020, 08:45 AM
RE: బ్లాక్ రోస్ - by ramd420 - 06-11-2020, 12:43 PM
RE: బ్లాక్ రోస్ - by utkrusta - 06-11-2020, 03:32 PM
RE: బ్లాక్ రోస్ - by DVBSPR - 07-11-2020, 09:05 AM
RE: బ్లాక్ రోస్ - by raj558 - 08-11-2020, 02:21 AM
RE: బ్లాక్ రోస్ - by Joncena - 08-11-2020, 07:57 PM
RE: బ్లాక్ రోస్ - by DVBSPR - 09-11-2020, 10:34 AM
RE: బ్లాక్ రోస్ - by utkrusta - 09-11-2020, 02:39 PM
RE: బ్లాక్ రోస్ - by Buddy1 - 09-11-2020, 03:26 PM
RE: బ్లాక్ రోస్ - by raj558 - 09-11-2020, 05:27 PM
RE: బ్లాక్ రోస్ - by Joncena - 09-11-2020, 08:30 PM
RE: బ్లాక్ రోస్ - by DVBSPR - 10-11-2020, 09:32 AM
RE: బ్లాక్ రోస్ - by Joncena - 10-11-2020, 10:58 AM
RE: బ్లాక్ రోస్ - by raj558 - 10-11-2020, 11:47 AM
RE: బ్లాక్ రోస్ - by utkrusta - 10-11-2020, 02:18 PM
RE: బ్లాక్ రోస్ - by Thiz4fn - 10-11-2020, 06:04 PM
RE: బ్లాక్ రోస్ - by DVBSPR - 11-11-2020, 10:37 AM
RE: బ్లాక్ రోస్ - by raj558 - 11-11-2020, 10:55 AM
RE: బ్లాక్ రోస్ - by utkrusta - 11-11-2020, 11:34 AM
RE: బ్లాక్ రోస్ - by Joncena - 11-11-2020, 03:53 PM
RE: బ్లాక్ రోస్ - by Joncena - 11-11-2020, 10:10 PM
RE: బ్లాక్ రోస్ - by Joncena - 13-11-2020, 10:31 AM
RE: బ్లాక్ రోస్ - by utkrusta - 13-11-2020, 02:47 PM
RE: బ్లాక్ రోస్ - by raj558 - 13-11-2020, 08:24 PM
RE: బ్లాక్ రోస్ - by Joncena - 14-11-2020, 11:16 AM
RE: బ్లాక్ రోస్ - by Joncena - 14-11-2020, 11:16 AM
RE: బ్లాక్ రోస్ - by Buddy1 - 14-11-2020, 02:51 PM
RE: బ్లాక్ రోస్ - by raj558 - 15-11-2020, 11:44 PM
RE: బ్లాక్ రోస్ - by utkrusta - 16-11-2020, 12:17 PM
RE: బ్లాక్ రోస్ - by DVBSPR - 17-11-2020, 09:06 AM
RE: బ్లాక్ రోస్ - by utkrusta - 17-11-2020, 01:54 PM
RE: బ్లాక్ రోస్ - by Joncena - 17-11-2020, 03:11 PM
RE: బ్లాక్ రోస్ - by Buddy1 - 17-11-2020, 11:11 PM
RE: బ్లాక్ రోస్ - by Vickyking02 - 18-11-2020, 08:47 AM
RE: బ్లాక్ రోస్ - by DVBSPR - 18-11-2020, 10:47 AM
RE: బ్లాక్ రోస్ - by utkrusta - 18-11-2020, 12:53 PM
RE: బ్లాక్ రోస్ - by Buddy1 - 18-11-2020, 03:11 PM
RE: బ్లాక్ రోస్ - by raj558 - 19-11-2020, 08:07 AM
RE: బ్లాక్ రోస్ - by DVBSPR - 19-11-2020, 10:57 AM
RE: బ్లాక్ రోస్ - by Joncena - 19-11-2020, 11:57 AM
RE: బ్లాక్ రోస్ - by utkrusta - 19-11-2020, 01:33 PM
RE: బ్లాక్ రోస్ - by Buddy1 - 19-11-2020, 03:12 PM
RE: బ్లాక్ రోస్ - by raj558 - 20-11-2020, 08:47 AM
RE: బ్లాక్ రోస్ - by raj558 - 21-11-2020, 04:54 PM
RE: బ్లాక్ రోస్ - by Hydguy - 20-11-2020, 02:23 PM
RE: బ్లాక్ రోస్ - by Bvgr8 - 20-11-2020, 09:00 PM



Users browsing this thread: 10 Guest(s)