17-11-2020, 04:34 PM
భయ్యా.....మీ స్టోరీ చాలా బాగుంటుంది...... సస్పెన్సు గా..... మళ్ల మీకు డౌటు ఎందుకు వచ్చింది కంటిన్యూ చేయాలా వద్దా అని......ప్లీజ్......ఎటువంటి డౌట్స్ పెట్టుకోకుండా....స్టోరీ కంటిన్యూ చెయ్యండి.....అసలే ఆ stranger ఎవరా అని సస్పెన్స్ తో ఉంచారు...... దాణికి క్లారిటీ ఇవ్వండి........మీరు narrate chese విధానంతో...హెల్ప్ చేస్తున్నదా....లేక..పగ తీర్చుకుంటున్న....రా . అన్నట్టు ఉంది.... త్వరగా నెక్స్ట్ పార్ట్ పోస్ట్ చెయ్యండి..please