Thread Rating:
  • 3 Vote(s) - 2.33 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Thriller బ్లాక్ రోస్
కీర్తి బ్రతికి ఉండటం చూసి షాక్ అయిన వర్ష తనను ఫాలో అవుతూ వెళ్లింది కానీ కీర్తి మెట్రో స్టేషన్ పార్కింగ్ లో మాయం అయిపోయింది తనను వెతుక్కుంటూ వచ్చిన వర్ష తను కనిపించక పోతే షాక్ లో ఉంది అప్పుడు సడన్ గా కీర్తి, వర్ష వెనుక నుంచి వచ్చి తన పీక మీద కత్తి పెట్టి "ఎవరు నువ్వు నను ఫాలో అవుతున్నావ్" అని అంటే అప్పుడు వర్ష "కీర్తి నేను వర్ష వినయ్ షాప్ పైన ఉంటాను కదా" అని కంగారుగా చెప్పింది దానికి కీర్తి "హే వర్ష నువ్వా రా అలా బయటికి వెళ్లి మాట్లాడుకుందాం" అని చెప్పి తన కార్ లో ఇద్దరు కలిసి ఒక మాల్ కీ వెళ్లారు అక్కడ కీర్తి బుక్ మీద ఆటోగ్రాఫ్ కోసం చాలా మంది ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు అప్పుడు తను అందరికీ ఆటోగ్రాఫ్ ఇచ్చి అదే మాల్ లో ఒక కాఫీ షాప్ కి తీసుకోని వెళ్లింది అప్పుడు వర్ష షాక్ లో ఉండటం చూసి "నీ డౌట్ నాకూ అర్థం అయ్యింది నేను బ్రతికే ఉన్న భ్రమ ఏమీ కాదు నను చూసిన విషయం నువ్వు ఇక్కడే మర్చి పోవాలి నేను బ్రతికి ఉన్నా అని ఎవరికి తెలియకుడదు" అని చెప్తుంటే దానికి వర్ష "హా నాకూ తెలుసు నువ్వు బ్రతికి ఉన్నావు అంటే ఆ వినయ్ నిన్ను చంపుతాడు కాకపోతే వాడికి ఉరి శిక్ష వేశారు లే నువ్వు ఇప్పుడు ఫ్రీ" అని చెప్పింది దానికి కీర్తి నవ్వుతూ "పాప నీకు అసలు న్యూస్ తెలియదు అనుకుంట వాడు ఎప్పుడో జైలు నుంచి పారిపోయాడు" అని చెప్పింది దాంతో వర్ష షాక్ అయ్యి "ఎప్పుడు ఎక్కడ ఎలా" అని అడిగింది దానికి కీర్తి "చూడు వర్ష ఇప్పటికే నేను నీకు చాలా విషయాలు చెప్పా నువ్వు ఇంకా తెలుసుకోవాలి అంటే నీకే రిస్క్ అయినా నీకు సమాధానం కావాలి అంటే ఈ అడ్రస్ కీ వెళ్లు" అని ఒక అడ్రస్ కార్డ్ అక్కడ టేబుల్ మీద పెట్టి వెళ్లిపోయింది, అప్పుడు వర్ష ఆ కార్డ్ తీసుకోని చూసింది "AA Gym & yoga center, kochi" అని ఉంది దాంతో సుధాకర్ కీ ఫోన్ చేసి ఢిల్లీ నుంచి కొచ్చి కీ ఒక ఫ్లయిట్ టికెట్ కొచ్చి లో ఒక కార్ కావాలి అని అడిగింది దాంతో సుధాకర్ అని రెడీ చేసి ఇచ్చాడు.


కొచ్చి వెళ్లిన వర్ష నీ వాళ్ల లోకల్ కంపెనీ మేనేజర్ వచ్చి పిక్ అప్ చేసుకుని తను చెప్పిన అడ్రసు కీ వెళ్లాడు అక్కడ రీసెప్షన్ లో తను అక్కడ ఓనర్ నీ కలవాలి అని చెప్పింది అప్పుడు ఒక అమ్మాయి వచ్చి తనని అనీత దగ్గరికి తీసుకుని వెళ్లింది అప్పుడు అనీత వర్ష నీ చూసి "హే వర్ష ఎలా ఉన్నావ్ సారీ మా పెళ్లికి నిన్ను పిలవలేదు ఏంటి ఇలా వచ్చావ్ అరుణ్ కోసమా" అని అడిగింది దానికి వర్ష ఆలోచన లో ఉంటే అనీత తనని అరుణ్ దగ్గరికి తీసుకుని వెళ్లింది, అరుణ్ అక్కడే ఉన్న ఇండోర్ స్టేడియం లో బాస్కెట్ బాల్ ఆడుతూ ఉన్నాడు అప్పుడు అనీత వర్ష నీ తీసుకోని రావడం చూసి ఆట ఆపి తన దగ్గరికి వెళ్ళాడు "హే వర్ష ఎలా ఉన్నావ్ ఏంటి ఇక్కడ సడన్ గా" అని అడిగాడు దానికి వర్ష "సార్ కీర్తి ఇంకా బ్రతికే ఉంది" అని చెప్పింది దానికి అరుణ్ నవ్వుతూ "ఓహ్ ఇంతేనా ఇది చెప్పడానికి ఇక్కడి దాక రావాలా బేబీ రెండు గ్రీన్ టీ పంపించు పద అలా కూర్చుని మాట్లాడదాం" అని అక్కడే పక్కన కూర్చున్నారు "సార్ వినయ్ జైలు నుంచి తప్పించుకున్నాడు అంట ఈ విషయం ఎక్కడ రాలేదు ఎవరూ చెప్పలేదు" అని అడిగింది దానికి అరుణ్ నవ్వుతూ అక్కడ లోపల అరుణ్ ఫ్రెండ్స్ గేమ్ ఆడుతూ ఉన్నారు వాళ్ల వైపు చూపించి "వాళ్ల గేమ్ చూడు ఎవరికి వాళ్లు ఆడుతూ ఉన్నారు కానీ కెప్టెన్ అని ఒకడు ఉంటాడు తన తెలివితో ఎప్పుడు తన టీం నీ ఒడిపోకుండా కాపాడేందుకు ప్రయత్నిస్తాడు కానీ అందుకు గేమ్ లో ఒక కీ ప్లేయర్ కూడా కావాలి వాడు తన ఆట తో ఆట నే మలుపు తిప్పుతాడు అలాంటి ఒక కీ ప్లేయర్ ఇన్ని రోజులు మన వెనుక ఉండి మనల్ని ఆడించాడు మనం మన ఆట ఆడుతున్నాం అనుకున్నాం కానీ వాడు మొదలు పెట్టిన ఆట లో మనం ప్లేయర్స్" అని చెప్పడం మొదలు పెట్టాడు. 

(2 నెలల క్రితం) 

వినయ్ కీ ఉరి శిక్ష పడటం తో అతని స్పెషల్ ఫ్లయిట్ లో ముంబై తీసుకోని వెళ్లారు వినయ్ నీ అరెస్ట్ చేసిన ఆనందం లో అరుణ్ ప్రశాంతంగా నిద్రపోతుంటే తెల్లవారుజామున 4:30 కీ తనకీ ఒక ఫోన్ వచ్చింది అర్జంట్ గా తనని కమిషనర్ ఆఫీసు కీ పిలిచారు వినయ్ తప్పించుకున్నాడు ఏమో అన్న భయం తో వెళ్లాడు అక్కడికి వెళ్లాక ఒక కానిస్టేబుల్ సెల్యూట్ చేసి "సార్ ఢిల్లీ నుంచి మిమ్మల్ని కలవడానికి RAW జాయింట్ సెక్రటరీ వచ్చారు సార్" అని చెప్తే అరుణ్ కంగారుగా లోపలికి వెళ్లి ఆయనకు సెల్యూట్ చేశాడు "గుడ్ మార్నింగ్ సార్" అన్నాడు దానికి రవీంద్ర కూడా సెల్యూట్ చేసి కూర్చోమని సైగ చేశాడు "అసిస్టెంట్ కమిషనర్ అరుణ్ కుమార్ మేము 6 సంవత్సరాలుగా వెతుక్కుతున్న మౌలానా అబ్దుల్ ఖాదర్ నీ అరెస్ట్ చేసింది మీరే కదా" అని అడిగాడు దానికి అరుణ్ అవును అని తల ఆడించాడు అప్పుడు రవీంద్ర ఒక ఫైల్ అరుణ్ కీ ఇచ్చి "వీలే మౌలానా అబ్దుల్ ఖాదర్ నీ పట్టించిన టీం" అని చెప్పాడు అందులో హఫీజా, రవి, జెస్సిక, తాజ్ హోటల్ లో చనిపోయిన ఉస్మాన్ నలుగురు ఫోటో తో ఇంకా పది మంది ఫోటో ఉన్నాయి "వీల అందరి కేసు లో కామన్ పాయింట్ బ్లాక్ రోస్ నల్ల గులాబీ ఈ హత్యలు చేసింది ఎవరో నీకు అర్థం అయ్యింది అనుకుంటా" అని చెప్పాడు దానికి అరుణ్ అది చేసింది వినయ్ అని అర్థం అయ్యింది. 

అప్పుడు రవీంద్ర ఇంకో ఫైల్ ఇచ్చాడు అందులో కీర్తి ప్రోఫైల్ చూసి షాక్ అయ్యాడు "తను నా బెస్ట్ ఏజెంట్ మౌలానా నీ చంపాలి అని పంపీస్తే చనిపోయింది" అని చెప్పాడు ఆ తర్వాత ఇంకో ఫైల్ ఇస్తు "అందరికీ తెలిసిన పేరు వినయ్ కాకపోతే వీడికి ఇంకో పేరు ఉంది షేర్ మహమ్మద్ ఖాన్" అని చెప్పాడు అది విని షాక్ అయ్యాడు అరుణ్ మౌలానా కీ రైట్ హ్యాండ్ వాడు పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, సిరియా, శ్రీలంక లో వాడి మారణకాండ మామూలుది కాదు ఇండియా RAW లిస్ట్ ప్రకారం వాడు 2nd, interpol ప్రకారం 6th వరల్డ్ మోస్ట్ వాంటెడ్ టెర్రరీస్ట్ అంటే మౌలానా నీ పట్టించిన గ్యాంగ్ నీ చంపడానికి వచ్చింది వీడేనా అని ఆలోచిస్తూ ఉన్నాడు అప్పుడు రవీంద్ర "నీ ఆలోచన నాకూ అర్థం అయ్యింది అసలు కథ చివరి పేజీ లో ఉంది చూడు" అన్నాడు, అప్పుడు అరుణ్ చివరి పేజీ చూస్తే అందులో "ఏజెంట్ v02" అని ఉండి పక్కన వినయ్ ఫోటో ఉంది దాంతో షాక్ అయ్యి రవీంద్ర వైపు చూస్తే "ఎస్ వాడు ఇండియన్ RAW ఏజెంట్, ఏజెంట్ 02" అని చెప్పాడు. 
[+] 7 users Like Vickyking02's post
Like Reply


Messages In This Thread
బ్లాక్ రోస్ - by Vickyking02 - 29-10-2020, 08:19 AM
RE: బ్లాక్ రోస్ - by Joncena - 29-10-2020, 11:22 AM
RE: బ్లాక్ రోస్ - by utkrusta - 30-10-2020, 03:28 PM
RE: బ్లాక్ రోస్ - by Joncena - 30-10-2020, 03:32 PM
RE: బ్లాక్ రోస్ - by Joncena - 01-11-2020, 02:46 PM
RE: బ్లాక్ రోస్ - by utkrusta - 02-11-2020, 12:54 PM
RE: బ్లాక్ రోస్ - by utkrusta - 04-11-2020, 11:40 AM
RE: బ్లాక్ రోస్ - by Joncena - 04-11-2020, 12:23 PM
RE: బ్లాక్ రోస్ - by raj558 - 04-11-2020, 08:46 PM
RE: బ్లాక్ రోస్ - by ramd420 - 05-11-2020, 05:54 AM
RE: బ్లాక్ రోస్ - by raj558 - 05-11-2020, 09:23 AM
RE: బ్లాక్ రోస్ - by ramd420 - 05-11-2020, 11:11 AM
RE: బ్లాక్ రోస్ - by Joncena - 05-11-2020, 11:57 AM
RE: బ్లాక్ రోస్ - by utkrusta - 05-11-2020, 12:44 PM
RE: బ్లాక్ రోస్ - by DVBSPR - 06-11-2020, 08:45 AM
RE: బ్లాక్ రోస్ - by ramd420 - 06-11-2020, 12:43 PM
RE: బ్లాక్ రోస్ - by utkrusta - 06-11-2020, 03:32 PM
RE: బ్లాక్ రోస్ - by DVBSPR - 07-11-2020, 09:05 AM
RE: బ్లాక్ రోస్ - by raj558 - 08-11-2020, 02:21 AM
RE: బ్లాక్ రోస్ - by Joncena - 08-11-2020, 07:57 PM
RE: బ్లాక్ రోస్ - by DVBSPR - 09-11-2020, 10:34 AM
RE: బ్లాక్ రోస్ - by utkrusta - 09-11-2020, 02:39 PM
RE: బ్లాక్ రోస్ - by Buddy1 - 09-11-2020, 03:26 PM
RE: బ్లాక్ రోస్ - by raj558 - 09-11-2020, 05:27 PM
RE: బ్లాక్ రోస్ - by Joncena - 09-11-2020, 08:30 PM
RE: బ్లాక్ రోస్ - by DVBSPR - 10-11-2020, 09:32 AM
RE: బ్లాక్ రోస్ - by Joncena - 10-11-2020, 10:58 AM
RE: బ్లాక్ రోస్ - by raj558 - 10-11-2020, 11:47 AM
RE: బ్లాక్ రోస్ - by utkrusta - 10-11-2020, 02:18 PM
RE: బ్లాక్ రోస్ - by Thiz4fn - 10-11-2020, 06:04 PM
RE: బ్లాక్ రోస్ - by DVBSPR - 11-11-2020, 10:37 AM
RE: బ్లాక్ రోస్ - by raj558 - 11-11-2020, 10:55 AM
RE: బ్లాక్ రోస్ - by utkrusta - 11-11-2020, 11:34 AM
RE: బ్లాక్ రోస్ - by Joncena - 11-11-2020, 03:53 PM
RE: బ్లాక్ రోస్ - by Joncena - 11-11-2020, 10:10 PM
RE: బ్లాక్ రోస్ - by Joncena - 13-11-2020, 10:31 AM
RE: బ్లాక్ రోస్ - by utkrusta - 13-11-2020, 02:47 PM
RE: బ్లాక్ రోస్ - by raj558 - 13-11-2020, 08:24 PM
RE: బ్లాక్ రోస్ - by Joncena - 14-11-2020, 11:16 AM
RE: బ్లాక్ రోస్ - by Joncena - 14-11-2020, 11:16 AM
RE: బ్లాక్ రోస్ - by Buddy1 - 14-11-2020, 02:51 PM
RE: బ్లాక్ రోస్ - by raj558 - 15-11-2020, 11:44 PM
RE: బ్లాక్ రోస్ - by utkrusta - 16-11-2020, 12:17 PM
RE: బ్లాక్ రోస్ - by Vickyking02 - 17-11-2020, 08:14 AM
RE: బ్లాక్ రోస్ - by DVBSPR - 17-11-2020, 09:06 AM
RE: బ్లాక్ రోస్ - by utkrusta - 17-11-2020, 01:54 PM
RE: బ్లాక్ రోస్ - by Joncena - 17-11-2020, 03:11 PM
RE: బ్లాక్ రోస్ - by Buddy1 - 17-11-2020, 11:11 PM
RE: బ్లాక్ రోస్ - by DVBSPR - 18-11-2020, 10:47 AM
RE: బ్లాక్ రోస్ - by utkrusta - 18-11-2020, 12:53 PM
RE: బ్లాక్ రోస్ - by Buddy1 - 18-11-2020, 03:11 PM
RE: బ్లాక్ రోస్ - by raj558 - 19-11-2020, 08:07 AM
RE: బ్లాక్ రోస్ - by DVBSPR - 19-11-2020, 10:57 AM
RE: బ్లాక్ రోస్ - by Joncena - 19-11-2020, 11:57 AM
RE: బ్లాక్ రోస్ - by utkrusta - 19-11-2020, 01:33 PM
RE: బ్లాక్ రోస్ - by Buddy1 - 19-11-2020, 03:12 PM
RE: బ్లాక్ రోస్ - by raj558 - 20-11-2020, 08:47 AM
RE: బ్లాక్ రోస్ - by raj558 - 21-11-2020, 04:54 PM
RE: బ్లాక్ రోస్ - by Hydguy - 20-11-2020, 02:23 PM
RE: బ్లాక్ రోస్ - by Bvgr8 - 20-11-2020, 09:00 PM



Users browsing this thread: 15 Guest(s)